వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

తృతీయప్రకరణమ : ప్రహ్లాదోపాఖ్యానము

ప్రహ్లాదోపాఖ్యానము


బ్రవిమలుఁడై నట్టి -ప్రహ్లదుఁ డాత్మఁ

2443
దానువిచారించి, -నుఁ దాను దెలియు
టేనుచెప్పెద నది -యెట్లన్న వినుము!

2444
రిభక్తుఁడైన ప్ర -హ్లాదుఁ డాచక్రి
లేక సంతత -ర్చింపుచుండి,

2445
“ మాత్మ విశ్రాంతి -ర్యంతమైన
మవిచారంబుఁ -రముగా నాత్మ

2446
యెయఁ బ్రకాశించు -నేయెల్ల యెడల,
నినాకు బోధించె -నంబుజాక్షుండు;

2447
దియెట్టిదో? నేను -రయ నెవ్వఁడనొ?
వడి సృష్టి -విభ్రమము నెట్టిదియొ?

2448
దియంగీకార? -మెయ్యది కృత్య?
మేదినేఁ దెలియుదు? -నెక్కడఁ బోదు?

2449
ర భావింప నీ -ఖిల భూతములు
ములే కాని, య -డములు గావు

2450
కావున నిది యాత్మ -గాదు, నా కన్య
మీవిశ్వ మని మది -నెఱుగంగ వలయుఁ,

2451
బొరిజడం బనిల వి -స్ఫురణ, మనిత్య
సి భావించిన -సదుద్భవంబు

2452
గాదేహంబు ని -క్కంబుగా నేను
గానునే నెవఁ డనో -ణుతించి చూడఁ?

2453
మించునట్టి శ -బ్దస్వర్శ, రూప,
గంధ, గుణము లా -య వేను గాను,

2454
మనో బుద్ధి చి -త్తాహంకృతులును
నెవుగా భావింప -నేనవి గాను;

2455
ఱుకయై యన్నిటి -నెఱుఁగుచు నుండు
సుచిర చిత్పూరు -షుండను నేను,

2456
భావింపఁగా సర్వ -రిపూర్ణ మగుచుఁ
దాలంబుగఁ బర -త్వంబు నేను,

2457
నారతత్త్వ మం -ఖిలేంద్రియములు
దీపింపు జగములు -దీపించుచుండు,

2458
పరబ్రహ్మ మే -నైనందు వలన
లువొప్పఁగా నేను -నామాననమున

2459
నాకుమొక్కెదఁ జిదా -నంద సద్రూప!
శ్రీరానంతాత్మ! -చిరకాలమునకు

2460
నీవునే నైతిని -నేను నీవైతి,
వీవిధంబున భేద -మించుక లేదు,

2461
నుక నే నాకు మ్రొ -క్కందగుఁగాన,
మొసి నాకే నేను -మ్రొక్కెద ననుచుఁ,

2462
లోనె భాషించి, -నుఁ దానె మఱచి,
నుపడ నిర్విక -ల్పసమాధియందు.

2463
లుఁడై పంచస -స్రవత్సరము
లుచిత వృత్తిని నిల్చి యుండె, నంతటను

2464
ప్రాటంబుగ రాజ్య -రిపాలనంబు
లేకుండినందున, -లేచి చోరకులు

2465
లోఁక పాతాళ -లోకంబుఁ జెఱుప
సాగిరి, ధర్మంబు -మసె నానాఁట,

2466
నావిధం బెఱిఁగి మ -హాను భావుండు
శ్రీవిష్ణు దేవుండు -చిరకృప మీఱఁ

2467
క్షివాహన మెక్కి -ప్రహ్లదు చెంత
క్షీణతేజోమ -యాంగుఁడై వచ్చి

2468
లక మెదలక -ఖండ నమాధి
లని ప్రహ్లాదు -రనిష్ఠఁ జూచి,

2469
ప్రేతో జలద గం -భీర భాషలను
వేమాఱుఁ బిలిచిన, -వినిలేవకున్న,

2470
రిదిశల్ ఘూర్ణి ల -లఘు శంఖంబు
పొరిఁబొరివరుసగాఁ -బూరింపు చుండె

2471
సమై శ్రీ స్వామి -శంఖారవంబు
విరివిగాఁ బ్రహ్లాదు -వీనులలోనఁ

2472
జొచ్చిమేల్కొల్పఁగా -సూక్ష్మలక్ష్యంబు
చ్చట విడిచి, ప్ర -హ్లాదుండు చక్రి

2473
చాలఁబూరించెడి -శంఖారవంబు
మేలిమిగా విని -మేఘనాదంబు

2474
వినిచొక్కు ఘనకేకి -విధమునఁ జొక్కి,
నుఁడైన హరి నర -న్నులఁ జూచి,

2475
ప్పటికైన దే -స్మరణంబు
తెప్పున రాకున్నఁ -దెలిసి మాధవుఁడు

2476
లోనె నగుచు న -త్తఱినిఁ బ్రహ్లాదు
నుదోయి నిమురుచుఁ -రుణ నిట్లనియె

2477
“ దియేమి బాలక? -యేను నిన్నిందుఁ
పడి పిలిచినఁ -లుక కున్నావు”

2478
నుఁజూడు ననుఁ జూడు -నాదిక్కుఁ జూడు”
నిబుజ్జగింపఁ, బ్ర -హ్లాదుండు కనులు

2479
క్కఁగాఁ దెఱచి యా -స్వామినిఁ జూచి,
మ్రొక్కికరంబులు -మొగిచినిల్చినను,

2480
సంతోషమునఁ జూచి -క్రాయుధుండు
వింగా నతనిఁ దా -వీక్షించి పలికె

2481
“ నుజనాయక! నీవు -నువు నలంపఁ
నిలేదు, నీ వతి -ప్రజ్ఞ దీపింపఁ

2482
ట్టభద్రుండవై -పాతాళ లోక
మిట్టట్టు చెదరిపో -కేలుచునుండు!

2483
నేయ హేయ సం -ల్పుఁడ వగుచు
హిమొప్పు నిన్ను నీ -వెఱిఁగిన వెనుక

2484
నీమేను కలిమిలే -మెంత మాత్రంబు?
కామాది శత్రువ -ర్గంబు నణంచి,

2485
నీవుజీవన్ముక్తి- నియతినిఁ దనువు
తోవిమలుండవై -తుదముట్టఁగాను

2486
మర లేక క -ల్పాంత పర్యంత
మివొంద నీ రాజ్య -మేలుచునుండు!

2487
మిను లొక్క మాటు ప -న్నిద్దఱుఁ బొడమ,
నుపమ శైలంబు -ణఁగ వొక్కటను,

*టీక:- ఇనుడు- సూర్యుడు

2488
ము లన్నియు నొక్క -మయంబునంద
పొగిలి నశింపవు -పుణ్యాత్మ! నీవు

2489
ము నింత నలంపఁ -గారణం బేమి?
మీఁద విషయంబు, -లింద్రియంబులును

*టీక:- ఘటము- శరీరము

2490
జొరఁబడి వేధించు -సుఖదుఃఖములును,
మనురాగంబు, -ర్మవాసనలు.

2491
నితంబు బొంకించి -నిన్నంటకుండు
ము లిచ్చితి లెమ్ము -త్స! నీ వింక,

2492
ళుకుచు మూఢుండ -ని తనుఁ దాను
తెలియక యూరకే -దీనుండ ననుచుఁ

2493
బారుండగు వాఁడు -బ్రతుకుట కన్న
భూమిమీఁద నణంగి -పోవుట లెస్స;

2494
టుతరాశాపాశ -ద్ధుఁడై చిత్త
టునిటు నీడ్వఁగా -లమటంబడుచు

2495
శమం బొందక -తామసుండైన
పురుషుఁ డుండుట -కన్నఁ బోవుట మేలు

2496
నుజేంద్ర! సర్వభూస -ముండు నగుచుఁ
నివొంద నాత్మబో -నిమగ్నుఁ డగుచుఁ

2497
దొరు నహంకార -దూరుఁడై శాంతి
నెడఁబాయ కెల్లపు -డెఱుకతో నుండు

2498
విలచిత్తునకు జీవిత మొప్పు నిలను
భ్రల నెల్ల నణంచి -బ్రహ్మానుభవము

2499
సేయుచుండెడి నీకుఁ -జింత యేమిటికిఁ?
బాక నీ రాజ్య -దముఁ బాలింపు”

2500
నియొప్పఁ జెప్పి, ప -ద్మాక్షుండు కృపను
నిఁబూని యతనికిఁ -ట్టంబు గట్టి,

2501
యొరంగ సఖియింపు -చుండు” మటంచు
నుజారి యవల నం -ర్ధాన మొందె.

2502
విని శ్రీరాముఁ -పుడా వసిష్ఠ
మునిని వీక్షించి యి -మ్ముగ నిట్టు లనియె

2503
“ నుపడి యత్యంత -రిణతం బైన
నుజాధివిభుని చి -త్తము పాంచజన్య

2504
రవం బెసఁగ వే -రణి మేల్కొనియె? “
వసిష్ఠుం డిట్టు -నె “రామ! వినుము

2505
నది యెట్లన్న -గ్ధ బీజంబు
ణి జన్మాంకుర -కారిణిగాక,

2506
యోగి విమల హృ -ద్వనజంబునందు
సమై శుద్ధవా -న గల్గియుండు,

2507
దిపావనియు, నది -ధ్యాత్మవతియుఁ,
బొదుపగు నిత్య ప్ర -బుద్ధయై పొసఁగి,

2508
మొసి యనేకాబ్ద -ములకై నఁ జెడక,
యెసి తత్తను వాశ్రయించి, యొక్కొక్క

2509
కాలంబు నందుఁ బ్ర -కాశించి, బాహ్య
మాలోకనము సేయ -నాకరం బగుచు,

2510
విసితమైన సం -విత్తత్త్వపటిమ
తెలివిగా వృద్ధిఁ బొం -దింపుచునుండుఁ

2511
గావునఁ జక్రి శం- నినాద మెరిగి,
యావేళ మేల్కాంచె -సురనాయకుఁడు.

2512
ఘ! సంసారమా -కు నవమాన
నునది లేదు, ని -త్యముగాదు, లేక

2513
లిగియున్నటు దోఁచుఁ -గావున, దాని
రారు చేతో జ -యంబున నణఁప

2514
చ్చుమఱేమిటన్ -వారింపరాదు,
హెచ్చుచునుండు న -దెట్లన్న వినుము!

2515
రుదుగా లవణు వృ -త్తాంతంబుఁ బూర్వ