వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

తృతీయప్రకరణమ : బలి ఉపాఖ్యానము

బలి ఉపాఖ్యానము


నీరణిని మఱి -యితిహాస మొకటి

2382
నిఁబూని విను! -తొల్లి లిచక్రవర్తి
నుపడ ధాత్రినిఁ -దికోట్ల యేండ్లు

2383
పాలించి, యట పుణ్య -లపరిపాక
కాలంబు రాఁగ భో -ములను రోసి,

2384
రుసగాఁ దనకు బూ -ర్వము తనతండ్రి
యెఱుకకై యుపదేశ -మిచ్చిన వాక్య

2385
ణిఁ దలంచి, య -చ్చట నుండి పోయి,
సాత్ముఁడగు నిజ -నకుని జేరి,

2386
పాపద్మములకు -క్తితో మ్రొక్కి,
వేదాంత సూక్తుల -వినఁగోరి పలికె

2387
“ క! యీ సుఖదుఃఖ -జాలముల్ పొడమ
నిశంబు మూలమై -ట్టి దేశంబు

2388
దియవిద్య, నీ -యీషణ త్రయము
నారణము సేయ -ణఁప విశ్రాంతి

*టీక:- ఈషణత్రయము- దారేషణ, ధనేషణ, పుత్రేషణ అను మూడు ఇచ్చలు, కోరిక *టీక:- అణచు- అడచు,లొంగదీయు.

2389
పుట్టెడిచో టెద్ది? -భూరి సత్కరుణ
ట్టిచందంబు నా -కానతిం” డనిన

2390
వినివిరోచనుఁ డతి -విశ్వాస మొదవఁ
సుతు నీక్షించి -గ నిట్టు లనియెఁ

*టీక:- విరోచనుడు- విరోచనుని బలిచక్రవర్తి తండ్రి, ప్రహ్లాదుని కొడుకు.

2391
“ గొడుక! చిదాకాశ -కోణకోటరము.
డువింత యగుచుఁ బ్ర -కాశింపుచుండు

2392
నందుబ్రహ్మాండ కో -ట్లణఁగి వర్తించు,
నందెన్న భూతంబు -లైదును లేవు,

2393
టఁ దేజోమయుఁ -డాఢ్యుఁ డవ్యయుఁడు,
సురిత్రుఁడైన రా -జువెలుఁగుచుండు,

2394
నిని యుక్తిచే -ఖిలకార్యముల
హిమొవ్ఫఁగాఁ బెంప -హెచ్చింపఁ ద్రుంపఁ

2395
గానేర్చినటువంటి -నమంత్రివరుఁడు
పూనియం దుండ నె -ప్పుడటంచుఁ దెలుప,

2396
బలి పల్కె ని -ట్లనుచు “నో జనక!
కాల మలఘు ప్ర -కాశమై మించి,

2397
వెసి యాధివ్యాధి- విరహితం బగుచు
రు దేశం బెద్ది? -ది యెట్టి దరయఁ?

*టీక:- ఆధివ్యాధులు- ఆధి మానసికమైన బాధ, వ్యాది శారీరకమైన బాధ.

2398
జెచ్చెర నేమిటి -చేనందుఁ బొంద
చ్చునానృపుఁ డెట్టి -వాఁడు? తన్మంత్రి

2399
“ నెడు ధీరుం డెవ్వ? -డానతిం” డనఁగ
నెసి విరోచనుం -డిట్లని పలికె

2400
ఘాత్మ! యొక దేశ -నుటయే కాని,
తరంబైన మో -క్షస్థాన మదియె,

2401
భూరిసద్దుణ పరి -పూర్జుఁ డవ్యయుఁడు
నారాజనఁగఁ బర -మాత్ముఁ, డా ఘనుని

2402
మంత్రి చిత్త, మీ -వ్యాపారగతినిఁ
చుగా నింద్రి యా -ర్థములఁ బాలించు,

2403
రుదుగా నంతటి -ధికారి యగుచు,
ఱిముఱి నెనరి యం -దాపరమాత్మ

*టీక:- అఱిముఱి- అత్యంతము, నెనరు- ప్రేమ

2404
డఁజేరనియక మా -ర్గంబున కడ్డ
డియావరించి, ప్ర -పంచమం దుండు,

2405
ని గెల్వక, నప్ప -రాత్మునిఁజేర
త మెవ్వరికిని -క్యంబు గాదుఁ;

2406
గానఁజిత్తమును త -క్కక గెల్వవలయు,
నానియమం బిప్పు -మర జెప్పెదను

2407
వినువిరాగంబు, వి -వేకంబు, శాంత
మునుబరమజ్ఞాన -మును గల్గెనేని

2408
చిత్తశాత్రవునిఁ ద్రుం -చిపరాత్మచెంత
త్తఱిఁ జేరుదు -లార్యు, లీయుక్తిఁ

2409
ప్పనేమిటను జి -త్తము గెల్వఁ గూడ,
దిప్పరమరహస్య -మెఱిఁగి వర్తింపు!

2410
లివిను ధరణి న -ప్రాజ్ఞుం డనంగ,
రు నల్పప్రాజ్ఞుఁ -నఁ, బ్రాజ్ఞఁ డనఁగ

2411
మువ్వురు గల; రందు -మొనసి యప్రాజ్ఞుఁ
డెవ్వేళలను విష -యేంద్రియసుఖము

2412
గి వర్తించు, స -న్మార్గంబునందుఁ
జొక, విరక్తులన్ -జూచి హసించుఁ

2413
లఁపున శాస్త్ర చిం -న మొకపాలు
లుగఁగా నంతలో -ర్వింపుచుండు,

2414
వానిచిత్తము కర్మ -వాసనచేత
నూదు మోక్షేచ్చ -నొకవేళ నైన,

*టీక:- ఊను- అవలంభించు

2415
ర నల్పప్రాజ్ఞుఁ -గు వాఁడు ధనము
విలుఁడై కూర్చుచు -విద్వజ్ఞనులకు

2416
రుసగా నొసఁగుచు, -వారి సాంగత్య
మివుగాఁ జేయుచు, -నింద్రియ విషయ

2417
ణుల రోయుచు, -సాధు మార్గముల
నెఱుఁగుచు, మోక్షేచ్ఛ -నెనయుచుఁ, గ్రమము

2418
గాత్త్వ విజ్ఞాన -లితాత్ముఁడగుచు
నాత మోక్షార్హు -గును నానాఁట;

2419
తులిత ప్రాజ్ఞుఁడై -టువంటి పురుషుఁ
తిశయుఁ డన నొప్పు, -తఁడు చిత్తమునఁ

2420
లఁచిన యంతనే -తాను వైరాగ్య
లితుఁడై సకలభో -ముల వర్జించి,

2421
గొకొని సద్ధ్యాన -గురుపూజలందు
మొయుచు వర్తించి -మోక్షంబు నొందు”

2422
నితత్త్వవిజ్ఞాన -మావిరోచనుఁడు
వినిపింపఁగా, బలి -విని సమ్మతించి,

2423
ట నున్నట్టి శు -క్రాచార్యుఁ జూచి,
ప్రచురభ క్తిని మొక్కి -లికె “నో గురుఁడ!

2424
నేన నెవ్వండు? -నీవన నెవఁడు?
నిఖిలం బెట్టి? -దెఱిఁగింపుఁ” డనఁగ

2425
క్కడ బలికి శు -క్రాచార్యుఁ డనియె
నెక్కువ మాటల -కిది వేళగాదు,

2426
తివేగమున దివి -రుగంగ వలయు,
హిమొప్ప మును పెద్ద -లెల్ల శోధించి

2427
మిక్కుటంబుగఁ గని -మెచ్చుకొన్నట్టి
నిక్కంబు విను రజ -నీచరాధీశ!

2428
యొక్కయుక్తినిఁ దత్త్య -మున్నంత నీకుఁ
క్కఁగాఁ జెప్పెద -ర్వంబు నందుఁ

2429
జిక్కిచిక్కక యుండుఁ -జిన్మాత్ర మంత
కెక్కువ యగువన్తు -వెక్కడ లేదు;

2430
ధియె నీవును, నేను, -ఖిలవిశ్వంబు.
దియథార్థము సంశ -యింపకు మీవు;

2431
దినిశ్చయింపక -యెల్ల మార్గములఁ
జెరిపోయిన వాఁడు -చేసిన వెల్ల

2432
విరివిగా బూదిలో -వ్రేల్చు హవిస్సు
ణినిఁ బడిపోవు, -తి నియ్య దనఘ!

2433
దిసిన చిచ్భేద్య -లితుఁడు బద్ధుఁ,
దిమాని తనుఁ జూచు -తఁడు ముక్తుండు;

2434
కావున సతత మ -ఖండ భావమున
నీవునిన్ గనుఁగొంచు -నెమ్మది నుండు! “

2435
నిచెప్సి దివమున -రిగె శుక్రుండు
నుజేశ్వరుండు త -త్త్వజ్ఞాన నిష్ఠ

2436
ఱువక ప్రణవార్థ -మంత్రంబులోని
గురుతరార్థంబు ని -క్కువను దా నెఱిఁగి”

2437
కర్ముడై నిర్వి -కార భావమున
జిచైత్య చేతక -చేతనుం డగుచు,

2438
విసిత శ్రాంతుఁడై -విశ్రాంతిఁ బొంది,
లఁపుచుండెడి వానిఁ, -లఁపును, దలఁపఁ

2439
డువానిఁ దా నెడఁ -బాసి యేకముగఁ
లేని నిర్వాణ -తి నొందె” ననుచు

2440
లియుపాఖ్యాన మే -ర్పడ రాఘవునకుఁ
జెలువొప్పఁ జెప్పి వ -సిష్థుండు మరలఁ

2441
లికి నిట్లని యిట్టి -రమవిజ్ఞాన
యీశ్వరాను గ్ర -హంబుచేఁగాని

2442
యెరికిని లభింప -దీయర్థమందుఁ