వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

తృతీయప్రకరణమ : ఆకాశగత్యాభావాఖ్యానము

ఆకాశగత్యభావాఖ్యానము

3122
కాశగత్యభా - వాఖ్యానసరణి
నీకుఁ జెప్పితి రామ! -నృపకులోత్తంస!

3123
తెలివొందు, మీయుప -దేశంబువలన
ఘుచిత్త మణంగు -నాత్మానుభవము

3124
క్కఁగా నగు, నుప -మన ప్రకరణ
మెక్కువగాఁ జెప్పి -తిపుడు నీ” కనుచు

3125
నాయకున కుప -మన ప్రకరణ
నువొంద బోధించె -నుచు వాల్మీకి

3126
ప్పక యాభర -ద్వాజ సంయమికి ప్పుడు బోధించె -నానందముగను.