వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : షడ్విధసమాధులు

॥షడ్విధసమాధులు॥

4494
సావేదాంత వి-చారంబు చేసి
 ధీసమాధి సా-ధించు టె ట్లనినఁ

4495
రువడి బాహ్య ప్ర-పంచ దృశ్యముల
 నసి మిథ్య లటంచు -న్నిటియందు

4496
నున్నసద్రూపంబు -నూహింపుచున్నఁ
 బన్నుగా సవికల్ప -బాహ్యదృశ్యాను

4497
విద్ధసమాధి యి-వ్విధ మగున్, జ్ఞాన
 పద్ధతి మఱువక -ప్రణవంబు వలనఁ

4498
లుగు శబ్దం బనే-ప్రకారములఁ
 బలుక నవెల్ల శ-బ్దబ్రహ్మ మనుచుఁ

4499
దెలిసి, యా తెలిసిన -తెలివి నే ననుచుఁ
 దలఁపుచునుండు చం-దంబు నూహింప

4500
హిత! సవికల్ప -బ్దానువిద్ధ
 మనెడు బాహ్యసమాధి -గు నవ్విధంబు,

4501
శాంమై, స్వచ్ఛమై, -లనంబు లేని
 యంరంగసమాధి -ను న దెట్లనినఁ

4502
దెలిపెద హృదయమం-దేమానసమును
 నిలిపి, లోలోఁ జూడ -నెఱసి కామాది

4503
వృత్తులనేకముల్ -విరివిగాఁ బొడము,
 చిత్తంబు వాని నీ-క్షింపుచు నుండు,

4504
ఘమై చిత్త కా-మాది దృశ్యముల
 కునుప్రకాశము నిచ్చు -గూఢచైతన్య

4505
యన్నిటినిఁ దాను -నుఁగొనుచుండుఁ;
 గవళ మొంద క-క్కడ నిదానించి

4506
లమై తగు ప్రత్య-గాత్మ నే ననుచు
 నర భావింపుచు-న్నట్టి చందంబు

4507
వినులోని దృశ్యాను -విద్ధసమాధి
 యనిచెప్పుఁదగుచుండు, -దియునుంగాక

4508
య నిస్సంగంబు, -ద్వయం, బజము
 పమాత్మ యని సదా -హువిధ శ్రుతులు

4509
లికెడి శబ్దార్థ -టిమ నేమఱక
 తలఁపుచున్నట్టి శ-బ్దజ్ఞానమందుఁ

4510
సి మనంబు మ-గ్నంబైనరీతి
 వెయు లో శబ్దాను -విద్ధ సమాధి

4511
గుదృశ్యశబ్దంబు -లందు లక్ష్యంబు
 తగులక, తనుఁ దానె -లఁపుచు నుండి,

4512
దియును మఱచి బ్ర-హ్మైక్య సంధాన
 మొవఁగా, నందు మ-నోన్మని నొంది,

*టీక:- మనోన్మని- మనస్సు పరబ్రహ్మ భావనలో నిలచి ఉండటం.

4513
యిదియది యనుట లే-కేకమై నిలిచి,
 కల కున్నది నిర్వి-ల్పసమాధి

4514
గుమఱి జన్మ క-ర్మాదులు లేక
 మిగులుచు వ్యాపక-మేస్వరూపముగ

4515
లుగ, నానందమే -నశరీరముగఁ
 గలుగగా మహదాది -నతత్త్వములకు

4516
నాధారభూతమై -వ్యయంబైన
 బోస్వరూప సం-పూర్ణచిద్రసము

4517
లోలీనమగుచు బా-లుని మాడ్కి, జడుని
 పోలిక, బలువేల్పు -పూనిన వాని

4518
ణి సంకల్ప వి-ల్పవృత్తులను
 మచుచు దేహాభి-మానంబు లేక

4519
పుడనుభూతిర-సావేశ మెసఁగ,
 విపులంబుగా బుద్ధి -విశ్రాంతి నొంద,

4520
మురువొప్పఁగాఁ దుది -మొదలు దోఁచకయె
 నెసి యంతట నిండి -నిదురించువాని

4521
గిది నున్నది యసం -ప్రజ్ఞాత మనఁగఁ
 దగిన సమాధియై -నియుచు నుండు;

*టీక:- అసంప్రజ్ఞాతము- నిర్వికల్పసమాధి.

4522
శ్రీరామ! నీకు నేఁ -జెప్పినరీతి
 నాఱుసమాధు లి-ట్లభ్యసింపుచును

4523
ఘులై వర్తింతు -రార్యు లటన్న
 మునిని వీక్షించి రా-ముఁడు పల్కె మరలఁ

4524
బొలుపొందఁగా సప్త -భూమిక లేడు
 వని మును చెప్పఁ-గావింటి, నిపుడు

4525
పొసఁగ సవిస్తరం బుగ మీరు మరల
 విసువక తెల్పుఁడా -విధము” లటంచు

4526
డుగ, వసిష్ఠుండు- నారాముఁజూచి
 యరిన కరుణ ని-ట్లని చెప్పుఁదొడఁగె