వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : సప్తభూమికలు

॥సప్తభూమికలు॥

4527
నుజేంద్ర! భూమికల్ -ణి య వెట్లనిన
 వినుప్రవృత్తుండు, ని -వృత్తుం డనంగఁ

4528
రాయిరువురందుఁ -గ్రతుకర్మయుతుఁడు,
 పొలుపుగా స్వర్గాది -భోగంబులొందు,

4529
వానివృత్తుఁడు భోగ -స్థిరం బనుచుఁ
 దానిశ్చయించి త-త్పదలక్ష్యమందుఁ

4530
బొందుఁబ్రవృత్తుండు -పుణ్యపాపంబు
 లిందుఁజేయుచును ద-న్నెఱుఁగక యుండి

4531
పొలియుచుఁ బుట్టుచుఁ -బుణ్యపాపముల
 ఫము లనుభవించుఁ, -రఁగ నిందందు

4532
నిలుక డెక్కడ లేక -నింగిని, నేల
 నయక యమిత దే-ములు ధరించి

4533
తిరుగుచుండఁగఁ, గడ-తేరు కాలమున
 వయోగి జన సహ-వాసంబు దొరక

4534
వారిసూక్తులు విన -వాంఛ జనించు,
 వైరాగ్యమున మది .ర్తించు నవలఁ

4535
లొత్తు నబ్దుల -రడులలోనఁ
 బడిన కూర్మము మేడ- పైకెక్కి నటుల

4536
పెక్కుజన్మంబుల -పిదప వివేక
 మొక్కింత జనియింపు -చుండఁగా మదిని

4537
సంసార సుఖముల -సారంబు, లధిక
 హింసాస్పదము లని -యెఱిఁగి, కామాది

4538
రిపులను ఖండించు -రీతులఁ గరుణ
 నిపుడు నా కెఱిఁగించి, -యీభవార్ణవముఁ

4539
రియింపఁజేసి, యా-త్మను జూపఁదగిన
 గురుఁడు నా కెందుఁగ-ల్గునటంచు ధరను

4540
గ్రముగా వెదుకఁగాఁ -ర్మ వాసనలు
 సయుచునుండఁగా -ద్ధర్మ భక్తి

4541
వైరాగ్యముల మీఁది -వాంఛలు పొడము.
 సావిచార భా-స్వరనిష్ఠ గలుగుఁ,

4542
ర్మాభిలాష త-క్కక వీడి, యాత్మ
 మర్మశాస్త్రములఁ బ-ల్మఱుఁ జూడఁగోరు,

4543
మల ధర్మ వి-చారుఁడై యుండు,
 నదివిచారాభిమా-నాత్మకం బగుచుఁ

4544
బొలుపొందు నిదియాది- భూమికై యుండు;
 నెమి నీ భూమిక -నెక్కినవాఁడు

4545
సాశ్రుతిస్మృతి -శాస్త్రేతి హాస
 ధాణాయోగ త -త్త్వజ్ఞానగోష్ఠి

4546
లిగినవాఁడై, య-ఖండ పాండిత్య
 కలితులౌ పండితా-గ్రణులను జేరి

4547
మొసి దద్వ్యాఖ్యాన -ములుఁచేసి, బుద్ధి
 తనియఁగాఁ బద పదార్థ-జ్ఞానసూక్ష్మ

4548
భాజ్ఞుఁ డగుచు, లో-లఁ బ్రవేశించి
 యేవేళఁ దనుఁ బట్టి -యేఁచుచున్నట్టి

4549
కామాది శత్రు వ-ర్గమును ఖండించి,
 పాముపొరను వీడ్చు -గిది నవిద్య

4550
నుతెరం దెగఁ ద్రెంచి -మలుఁడై నిలిచి
 తనుఁదాను దెలియు త-త్వజ్ఞుఁడైనట్టి

4551
గురుసేవఁజేసి యె-క్కువ రహస్యముల
 నెఱిఁగి, తదర్థము-న్నెపు డూనియున్న

4552
బుద్ధియే రెండవ -భూమిక యంచు
 సిద్ధాంతముగ బుధుల్ -సెప్పుచుండుదురు.

4553
మి నీ భూమిక -నెక్కిన పురుషుఁ
 డరి యసంగమం -నెడి తృతీయ

4554
భూమికపై కెక్కి, -పూలపానుపున
 సామోదచిత్తుఁడై -యనించువాని

4555
ణిని సంతోష -లితాత్ముఁడగుచు
 నరుదుగా సుపనిష -ర్ధసారంబు

4556
దియందు నిండఁగా, -నుజసంగంబు
 వలి, యేకాకియై -నగుహలందుఁ

4557
రియింపుచును, మహా -సంతోషి యగుచుఁ,
 బరఁగ నాత్మానాత్మ -భావవివేక

4558
లితుఁడై కాలంబు -డపుచుఁ, జిత్త
 చనంబు నణఁపుచు -శాంతుఁడై యుండు,

4559
నికి దత్త్వ శా-స్త్రాభ్యాస పటిమ,
 నతిశయమైన జ్ఞా-నానంద వస్తు

4560
దృష్టినానాటికి -దీపించి మించి,
 యిష్టమై, యెఱుకకు -నెఱుకయై యుండు,

4561
మాడ్కి నిస్సంగ -నెడి తృతీయ
 భూమిక ద్వివిధమై -పొలుచు నెట్లనిన

4562
సామాన్యమును, విశే-మనంగ రెండు
 గాహి నుండు, నా -క్రమ మెల్ల వినుము!

4563
పదార్థములందుఁ -ర్తయు, భోక్త
 యునుబాధ్యుఁడును, మఱి-యును బాధకుఁడును

4564
నిముగాఁ జూచిన -నేనుఁ గా ననియు,
 గజిబిజి సేయు సు-ఖంబు, దుఃఖంబు

4565
తెలియ సర్వేశ్వరా -ధీనంబు లనియుఁ,
 గలితభోగములు రో-గంబుల కనియు,

4566
మొసిన సంయోగ-ములు వియోగముల
 కనియు, నన్నియును గా-లాధీన మనియుఁ,

4567
దొరి యనేక వస్తువులయం దాశ
 పక, ప్రాప్తాశియై బ్రతికి యుండుటయు,

4568
రవి సామాన్య ని-స్సంగమై యుండు.
 మఱివిశేషాసంగ-మంబెట్టి దనిన

4569
ని దుర్జన దూరుఁ గుచు వసించి,
 ప్రవిమలాత్మను సదా -భావించుకొనుచుఁ

4570
జిశాంతి నిట్లభ్య-సించిన, నాత్మ
 కతలామలకంబు -గాఁదోఁచు; నపుడు

4571
నుపడు సంసార -సారంబు సార
 మనొప్పు పరతత్త్వ -మందుఁ దాఁ బొంది,

4572
పుడు సర్వం బీశ్వ-రాధీన మనుచుఁ,
 గటకారణపూర్వ -ర్మమే మనుట

4573
చి, శాంతిని లోనె -మౌనంబు పూని
 మురిసి ప్రపంచ ని-ర్ముక్తుఁడై యున్న

4574
దివిశేషాసంగ -న నొప్పు; మఱియు
 విదితంబుగా లోను- వెలి, క్రిందు, మీఁదు,

4575
దిక్కుల, గగనవీ-థినిఁ జేతనంబు
 లెక్కువలై జాడ్య -హీనంబు లగుచు

4576
లివస్తువస్తుక-న మొందకున్న
 నఘు చిదాభాస -లంబరాకృతులు

4577
వెలుఁగుటలోన భా-వించి చూచినది
 యవిశేషానంగ-న నొప్పు; మఱియుఁ

4578
రఁగ సమ్మద సౌర-ము, చిత్తనాశ
 కము, సంసృతి పత్ర -లితంబు, విఘ్న

4579
విహితంబైన వి-వేక పద్మంబు
 మురువుగా నెదలోన -ముందుగా మొలిచి,

4580
హినిఁ దత్త్వవిచార -విరశ్మిచేత
 విహితప్రబుద్ధమై -వృద్ధిఁ బొందుచును

4581
గుఱుతుగా నీయసం -గులకు ఫలంబుఁ
 దిముగా నిచ్చుఁ దృ-తీయ భూమికను.

4582
నునకు సజ్జన -సంగతి కర్మ
 మునఁగాకతాళీయముగ నుదయించు,

4583
నాదిభూమికయను -మృతాంకురమున
 కారంబుగ వివే-కాంబు సేచనము

4584
సేసదంశంబు -చేఁజిగుళ్లెత్తు;
 నాయెడఁ గృషిసేయు -తఁ డాది యందు

4585
మొలుచు సస్యాళి ని-మ్ముగఁ బ్రోచుకరణి
 నయాది భూమిక -రయఁగావలయు,

4586
నేమిటి కటు? “లన్న -నిటువంటి ప్రథమ
 భూమిక తనమీఁదఁ -బొడము భూములకు

4587
నికిపట్టగుఁ గాన -ఱువక యాత్మ
 మనఁ జేయుచు సద్వి-ర్శంబు నొంది

4588
యామీఁద నిస్సంగ-మైయాతృతీయ
 భూమిక యందు సొం-పుగ నొప్పుచుండు,

4589
నిట్టిమూఁడవభూమి -కెక్కిన మీఁదఁ
 బుట్టవు సంకల్ప -బుద్బుదావళులు.”

4590
నివసిష్ఠుఁడు పల్క -నారామచంద్రుఁ
 డనుపమభక్తితో -ప్పుడిట్లనియె

4591
మునినాథ! ధరణిపై -మూఢాత్ముఁడైన
 నుఁడే విధంబున -సంసార జలధి

4592
రియించు? నట్టిచం-ము దెల్పవలయు,
 మెవడి నేడు భూ-మికల యం దొక్క

4593
భూమిక పై నెక్కి -పొలిసిన మనుజుఁ
 డేమార్గమునఁ బోవు -నెఱిఁగింపు” డనిన

4594
వినివసిషుఁడు మహీ -విభుని వీక్షించి
వినురామ! చెప్పెద -విశదంబుగాను

4595
రూదోషుఁడు, భవ -రోగి, తామసుఁడు,
 మూఢుండు నైనట్టి -మూర్ఖచిత్తుండు

4596
సంసారియై బహు- న్మంబు లెత్తి
 హింలఁ బడుచుండు, -నెన్నటికైన

4597
భవాంబుధి దాఁటి -ట్టెక్క లేఁడు;
 మొసి కర్మంబు లి-మ్ముగఁ జేయువాఁడు

4598
భూరివైరాగ్యంబు -పుట్టిన దనుక
 ధారుణి జన్మ శ-తంబులు దాల్చి

4599
సి, యావల నీశ్వ-రార్పిత కర్మ
 ములఁజేసి దుష్టాఘ -ముల వీడుచున్న

4600
ప్పుడాపరమేశ్వ -రానుగ్రహంబు
 తప్పక గల్గ, న-ద్వైత విజ్ఞాన

4601
వాన పొడము, న-వ్వల విరాగంబు
 వాసిగా నుదయించి -వాంఛల నణఁచు;

4602
మెలుపగు నాది భూ-మిక యిదే యగును.
 పొలుచు సంసార మీ -భూమిక యందు

4603
యు; నిదే తత్వ -శాస్త్ర సమ్మతము.
 క్రముగా నీ భూమి-ను జేరియున్న

4604
తఁడొక వేళ దే-ము వీడి చనిన
 నతులిత భూమికాం-శాను సారమున

4605
లమైన ప్రభాస- మరలోకమునఁ
 గనీయ దేవతాం -నలను గూడి

4606
ట భోగంబుల -నుభవింపఁగను
బ్రచుర సత్పుణ్య పా-ము లుడిపోవ,

4607
రి యా పుణ్యాత్ముఁ -వనిపై వ్రాలి
తొలఁగక భాగ్యవం-తుల యింట నైన,

4608
యోగి యగువాని -వంశమందైన
యఁ బ్రజ్ఞాశాలి -యైయుదయించి,

4609
రుసఁ బూర్వజ్ఞాన -వాసనచేత
మెయు తదూర్ధ్వభూ-మికలను దాటి,

4610
నంతరంబునఁ -దాబ్రహ్మ మగును.
మొటి భూమిక నుండి -మూఁడు భూమికలు

4611
వ్యహార మాత్ర భే-దాస్పదంబులుగ
ని పైఁ దోఁపించు -ది జాగరంబు;

4612
ట్టిజాగ్రద్బూమి -కెక్కినఘనుఁడు
ట్టుగా నార్యుఁడన్ -ప్రస్తుతి బొంది

4613
ర్తింపుచుండి స-ర్వప్రయత్నములఁ
ర్తయై కావించుఁ, -ర్త గాకుండుఁ;

4614
త్త్వశాస్త్రవిచార -త్పరుం డగుచు
సాత్వికబుద్ధి నా-చార్యుఁడై యుండు.

4615
ట్టియాచార్యత్వ -మాది భూమికను
ట్టమైయంకురి-తంబగుచుండుఁ,

4616
దెఱఁగొప్ప నదియె ద్వి-తీయభూమికను
విరివి జూపట్నఁగా -వికసితం బగును,

4617
తెప్పున నదియె తృ-తీయ భూమికను
ప్పక సంభావి-తంబగుచుండు;

4618
తి నార్యుఁడై -ట మృతుండైన
యోసత్పుణ్య సం-యుతసంచితంబు

4619
సినదనుక నా-స్వర్గలోకమున
మితభోగంబుల -నుభవింపుచును

4620
పెద్దకాలం బుండి, -పిమ్మట ధరను
ద్దయు విమలత -త్త్వజ్ఞుఁడై పుట్టి,

4621
సమౌ పూర్వవా-నచేత మరలఁ
మ యోగాభ్యాస -రుఁ డగుచుండుఁ;

4622
బొలుచు నిట్టి తృతీయ -భూమికాభ్యాస
మున నజ్ఞాన -టలంబు తెగును;

4623
విలమౌ చిత్తంబు -వృత్తులఁబాసి
రు సమ్యక్జ్ఞాన -గుచు దీపించుఁ,

4624
నీఁ దృతీయ జా-గ్రద్భూమినుండి
తొరి యామీఁదఁ జ-తుర్ధ భూమికను

4625
సాత్వికుఁడై చేరి, -ర్వసమత్వ
త్త్వజుఁ డగుచు ద్వై -తాభ్యాస మరసి,

4626
లక ద్వైత భా-న నంటియున్న
దియప్పు డిద్ధ స్వ-ప్నావస్థయగును,

4627
యఁగా నట్టి స్వ-ప్నావస్థ యందు
దభ్రగతి బుద్ధి -న్నమై యణఁగి,

4628
పుడు సత్తామాత్ర-మై శాంతిఁ బొంది,
గత ద్వైతమై -న్నియు మఱచి,

4629
యామీఁదఁ బంచమం-బైన సుషుప్తి
భూమికం బొంది సొం-పునఁ జిదానంద

4630
రిలో మునిఁగి మె-ల్లన నటుమీఁద
జతుర్యాఖ్యమౌ-ష్ఠభూమికను

4631
జెందియొప్పుచుఁ జిద -చిత్తుల డెంద
 మందుఁదలంపక, -హ, మనహమిక

4632
నురెంటి నెడఁబాసి -ద్వయ, ద్వయము
 ననుటయు మఱచి తా-నంతట నిండి

4633
పెరుగు హృద్గ్రంథిని -భేదించి మించి
 యయ వివాససుం-డైశాంతిఁ బొంది,

4634
నిర్విణ్ణుఁడై యోగ-నిద్రఁ బెంపెనఁగ
 నిర్వాణరూపుఁడై -నిత్య దీపంబు

4635
లెనొప్పుచుండు జీ-న్ముక్తుఁ డిలను,
 దకొని గగనమ -ధ్యస్థ కుంభంబు

4636
ణిని వెలిని లోఁ -ను శూన్య మగుచు,
 ధజలరాశి మ-ధ్యస్థ కుంభంబుఁ

4637
బొలుపుగా వెలిలోను -బూర్ణమై నిండి
 వెలుఁగుచునుండు; నీ -విధముగా యోగి

4638
గువాఁడు దేహము-న్నంత కాలంబు
 జతి మీఁదను సర్వ -సాక్షియై యుండి

4639
న్యాత్ముఁడై దేహ -ధారణ కొఱకు
 మాన్యుఁడై యజ్ఞాన -నుజులలోను

4640
రియింపుచును క్షుత్తు-శాంతఁ బొందింప
 నరుదుగాఁ బ్రాప్తాశి -గుచుండి, తుదను

4641
ముము మీఱ విదేహ -ముక్తినిఁ బొందు,
 నదియె సప్తమభూమి -కాఖ్యయై యుండు.

4642
మెయు నయ్యాఱు భూ-మికల కన్నిటికి
 నయ సీమాభూమి-కైయుండు నదియె;

*టీక:- సీమాభూమి- సరిహద్దు

4643
యారూఢి వాఙ్మన -సాతీత మగుచు
 సామై యుండు నా -చ్చిత్పదమును

4644
కొంఱు శివుఁ డండ్రు, -కొందఱు విష్ణుఁ
 డందురు, మఱికొంద -జుఁ డండ్రు, మఱియు

4645
నందుఁగొందఱు శూన్య-మందురు, కాల
 మందురు, ధరఁగొంద -మరఁగాఁ బ్రకృతి

4646
పురుష సంయోగ వి-భూతి యటండ్రు.
 పరఁగ నీవిధమున -హుశాస్త్రవిదులు

4647
తిశయప్రజ్ఞచే -నందఱు నన్ని
 మములఁ బుట్టించి -హిమఁ గల్పించి,

4648
నారూపంబు లె-న్నఁడు లేని యాత్మ
 కీమాడ్కి ధరణి న-నేకముల్ గాను

4649
నుపడ నామరూ-ములఁ గల్పించి
 కొనియాడి కొనుచు నె-క్కువ తక్కువలుగఁ

4650
పడి దేవతాం-ర భేదములను
 గలుగఁ జేయుదు రా య-ఖండ భూమికకు,

4651
నాథ! యిటువంటి -ప్తభూమికల
 మొసి సాధించిన -ముఖ్యాధికారి

4652
పాశమును ద్రెంచి -రమందుఁ బొందు,
 నవిరళచరిత! నీ వాప్రకారముగ

4653
భూమికాభ్యాస మొ-ప్పుగఁ జేసి, శాంతి
 నాహాబ్రహ్మమై, -న్నిటియందు

4654
నీవంటి యంటక -నిస్పృహత్వమునఁ
 బానరాజ్యంబు -పాలించు” మనిన

4655
నాథుఁ డా మునీ-శ్వరుని వీక్షించి
 మమున నూహించి -రల ని ట్లనియెఁ

4656
బొలుచు కారణ కార్య -భూతాళితోడ
 సియున్నట్టి ప్ర-పంచ మంతయును

4657
మైన నిర్గుణ -బ్రహ్మమం దైక్య
 మెఱిఁగి కావించురీ -తెట్ల ?న్న మౌని

4658
నాథు నీక్షించి -గుమోము మెఱయ
 నమరలేక యి-ట్లని చెప్పుఁ దొడఁగె