వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : మిథ్యా పురుషాఖ్యానము

॥మిథ్యాపురుషాఖ్యానము॥

4269
ర మిథ్యా పురు-షాఖ్యాన మొకటి
 కదది యెట్లన్నఁ -గ్రమముగా వినుము!

4270
లఁడు మాయా యంత్ర -తుఁడైన పురుషుఁ
 డరి యాకాశంబు -నార్జించి, దాని

4271
దాఁచిపెట్టుట కిల్లు -తాను గట్టించి,
 చూచుచుండఁగ నది -స్రుక్కి నశించె;

4272
నాయింటి తోడనే -యాకాశ మణగి
 పోయెనింకెట్లని? -పొగిలి, పిమ్మటను

4273
నమున్ రక్షింపఁ గావలె ననుచుఁ
 బటుమీఱఁగ నొక-బావిఁ ద్రవ్వఁగను

4274
నాఁటి కా నాఁటి కా-బావి పూడె.
 తానందుఁ గూపగ-తంబైన నభము

4275
పోయెనే హా! యని -పొరలాడి యేడ్చి
 యాయాకసముఁ గావ -టుమీఁద వాడు

4276
కొంలు, మేడలు, -గొప్పలౌ నూతు
 లొండొంటిఁ గట్టుచు -నుండఁగా, నవియు

4277
టుచెడుచుండఁగా, - “నంబరం బణఁగె
 నెటుచేతు?” ననుచు వాఁ డెలుఁగెత్తి యేడ్చు;

4278
ఘ! నీ కిప్పు డీ-ర్థంబు నేను
 వినిపింతు నెట్లన్న -వినుము సర్గాది

4279
యంనంతంబు, శూ-న్యంబు, నాత్మగుచు
 మంమైనటువంటి -మాయాంబరమున,

4280
బొలుచు నహంకార -పురుషుండు గలిగి
 యరి యనాత్మ తా-గుచు నుండియును

4281
హిమీఱఁగా నాత్మ -క్షణ కొఱకు
 బహుశరీరముల క-ల్పనములు చేసి,

4282
విచెడుచుండఁగా -నారీతిఁ జూచి,
 యవిరళాత్మకు వచ్చె -హాని యటంచు

4283
నూకే తా నేడ్చు. -చుండు నజ్ఞుండు.
 ధీరాత్మ! నీ విది -తెలిసి భూస్థలిని

4284
మఠాద్యాకార-ములు నశించి
 నటువంటి కాలంబు -లందు ఖేదంబు

4285
దినంటనీయక. -మాయగా నెఱిఁగి
 కుదిరికగా నుండు -కోదండరామ!

4286
మితమౌ నభమున న్న విస్తృతము.
 నలంబు. ఘన, మశూ-న్యంబచలంబు,

4287
వ్యాకోచమైన చి-దాత్మయే గ్రాహ్య
 మైకొనసాగఁగా, నాయాత్మయందు

4288
మొయు చిత్తాకాశ మున మేను లుబ్బి
 చనఁగఁ, దదాత్మ నా-ము నొందె ననుచు

4289
జ్ఞాను లూరకె -డలుచుండుదురు;
 ప్రాజ్ఞులందుకు దుఃఖ-డ; రావిధమున

4290
మఠాదులు చెడఁ-గాలోన నుండు
 నటువంటి యాకాశ -ణఁగని మాడ్కి

4291
దేముల్ వరుసగాఁ -దెగిపోవుచున్న
 దేహినిర్లేపుఁడై -ధీరత నుండుఁ;

4292
గావున శాంతం, బ-ఖండ, మద్వయము,
 భానాతీత మా-బ్రహ్మ మంతయును

4293
నీవెయనుచు నెంచి -నీటుగా నాత్మ
 భావింపు మో రామ-ద్ర! సంసార

4294
విహితుఁడై భేద -విభ్రాంతి మఱచి,
 నెసి బ్రహ్మంబు తా-నేనని చూచు

4295
పురుషునకు లభించు -బుద్ధి విశ్రాంతి,
 యయఁగా నతఁడె మ-హాకర్త యగును;

4296
దియెటువలె నన్న -ఖిలచింతలను
 మదిలో విసర్జించి -మాయాబ్ది దాఁటి

4297
కొదుకక చిన్మాత్ర -కోటరపదవి
 విదితంబుగాఁ బొంది -వేద్య నిర్ముక్త

4298
నితసంవిత్తత్త్వ -నిష్ఠ నేమఱక
 యెఱుకనే భావింపు, -మెల్ల దిక్కులను

4299
వెయుశబ్దములను -వినను, శీతోష్ణ
 మునెఱుంగను, రూప-ములను గన్గొనను,

4300
గోరి షడ్రసములఁ -గొని ముకుందముల
మూరుకొనను యోగ్య-ముగ మంచి తెలివి

4301
యారమాత్మగా -న్య మొం డొకటి
 యేట్లనైన లే -దెఱుకే పరాత్మ.

4302
యాహస్యాత్మ యం-దంట, కజ్ఞాన
 కాణమై యహం -కార పూరుషుఁడు

4303
తాన్నిటికినిఁ గ-ర్తనటంచు మూఢ
 మావులను వృథా -మాయాబ్ధియందు

4304
ముంచునంతియె కాని, -ముక్తపూరుషుల
 యంచున నిల్వలే -ణఁగు మిథ్యగుచు.

4305
శ్రీరామచంద్ర! యా -చిద్బ్రహ్మమునకుఁ
 బారంబు లే, దిట్లు -భావించినట్టి

4306
తఁడె మహాత్యాగి -నఁబడు, మఱియు
 నతఁడె మహాకర్త -న నొప్పుచుండు,

4307
తఁడె మహాభోక్త -గుచుండు; దీని
 కితిహాస మొక్కటి -యేను చెప్పెదను.