వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : ఇక్ష్వాకూపాఖ్యానము

॥ఇక్ష్వాకూపాఖ్యానము॥

4344
ఘాత్మ! యిక్ష్వాకుఁ -ను మహారాజు
నువును జేరి స-మ్మతముగా మ్రొక్కి

4345
లికె ని ట్లని యీ ప్ర-పంచ మేరీతిఁ
లుగు? నె ట్లణగు? నేఁ -ర్మ పాశమును

4346
రీతిఁ దెగఁ ద్రెంతు? -నిరవైనముక్తి
నేరీతిఁ బొందుదు? -నెఱిఁగింపుఁ” డనిన

4347
నువిట్టు లనియెఁ “గు -మార! నీ బుద్ధి
ఘమై దీపించె -హహ! నీ ప్రశ్న

4348
నుపమంబగు, శరీ-రాది దృశ్యములు
నిపించు మృగతృష్ణ -కైవడి నంతె,

4349
కానినిక్కముగా, ద-ఖండ చిద్గగన
మేనిత్య మగు, నది -మిథ్యగా దెపుడు;

4350
ము దుర్మోహాతి-య భావములను
నిగుడి యద్దములోని -నీడకైవడిని

4351
భ్రాంచిత్తులకు ని-ద్దిగాఁ దోచు;
నంతియె కాని ని-త్యంబుగా దెపుడు.

4352
క్తిగా మాయా స్ఫు-ణచే ననేక
క్తులె బ్రహ్మాండ -జాలంబు లగును,

4353
లుమాఱు బహు భూత -భావన భావ్య
మునగు నాబ్రహ్మ-ము చలింపకుండు

4354
ణీయ జలము త-రంగంబు లైన
క్రమునఁ జిచ్ఛక్తి -ళ విశ్వమగును,

4355
గావున బంధమో-క్షంబులు రెండు
లేవు.చలాచల -లీలాకలనలఁ

4356
లఁపక సర్వశాం-మును వహించి
యెమి నీ రాజ్యంబు-నేలుచునుండు!

4357
ఱొమ్ముపై నున్న -నయునిఁ దాను
క యెం దరిగెనో -ద! యని యేడ్చు

4358
ని చందంబున -రయును, మరణ
మునులేక హృదయాబ్జ-మున వెలుంగుచును

4359
నున్నయాత్మను గాన -కురుచింత నొంది,
విన్ననై యెచటనో -వెదకు మూడుండు

4360
తానెదేహం బని -నువున కొక్క
హానివచ్చినఁ దానె -ణఁగుదు నంచుఁ

4361
లఁకు చుండునుగాని, -తానాత్మ ననెడి
తెలివి నొందఁగ లేడు -దేహాభిమాని;

4362
ట్టిమూఢాత్ముల-నేకులు ధరను
బుట్టుచుందురు ముక్తిఁ -బొందనేరకను,

4363
య నబ్ధులు బుగ్గ-లైన చందమున
వి నెప్పుడు చిత్త -సంకల్ప మహిమ

4364
న నీ సృష్టి స-ర్వము నగుచుండుఁ,
లఁపునఁ గదలి క-లకుండు నాత్మ

4365
సంల్ప మది రాజ్య-సౌఖ్య మంతటను
పొంమై యనుభవిం-పుచునుండు నెపుడు,

4366
యఁ జిత్తము మాయ -నుదానిచేత
నివంది సర్వమో-హిని యగుఁగాన

4367
తరంబుగ సర్వ -తమగు నాత్మ
యెలేని తన్నుఁదా -నెఱుఁగంగ లేదు,

4368
ణితంబగు సచ్చి-దాకాశమయము
మని భావించు -శాంతవర్తనుఁడు

4369
క్రముగా సద్భ్రహ్మ -వచుఁడై, సతత
మితసుఖం బొంది, -హమిక లేక

4370
నంయు చిద్భ్రహ్మ -ని సతతంబు
చింతించు పరయోగి -చిత్పద మొందుఁ;

4371
గావున నీ వీ జ-ద్భ్రాంతి విడిచి
పాన చిద్బ్రహ్మ -దమందుఁ బొందు!

4372
తియైన, గృహియైన -తిశాంతుఁడైన
త మీ జ్ఞానమే సాధింపవలయుఁ

4373
బూనిపట్టుటయును -బోవుట, నీవు.
నేను టాత్మలో -నిరసించి, మమత

4374
వీడితనను దానె -వీక్షించుచున్న,
వాఁడెటు లున్న జీన్ముక్తుఁ డగును.

4375
నుదిన మీ ధ్యాన -భ్యసింపకయె
నుసుఖంబును గోరు -తామసాత్మునకుఁ

4376
దెలియఁజెప్పిన యుప-దేశవాక్యములు
 మేలుగాఁ జవిటిభూమిని విత్తినట్టి

4377
విత్తుల వలెఁ బోవు -విఫలంబు లగుచుఁ
జిత్తశుద్ధుండైన -శిష్యోత్తమునకుఁ

4378
దేగా గురుఁ డుపదేశించినట్టి
మాలు ప్రోదియౌ -హిమీఁద నిడిన

4379
బీజములరీతి -గాను ఫలించుఁ;
నుపడ హరిహర -బ్రహ్మాదు లొనర

4380
హువిధలీల లేర్పడఁ జూపుచున్న
జమౌ చిద్విలా -సంబుగా నెఱుఁగు,

4381
లిత సర్వద-ర్శనములయందుఁ
యర్థములను నిష్కర్షగాఁ జూచి

4382
దిభేదరహిత మ-హాబ్రహ్మ మనుచుఁ
 జెరక యాత్మలోఁ జింతించు వాఁడు

4383
కుదిరికగా నిరం-కుశ తృప్తిఁ బొందుఁ,
 జెరిపోపుచునున్న -చిత్తలయంబుఁ

4384
జేసిన వరయోగి -చిత్సౌఖ్యపటిమ
 వాసిగా ధర -నెంతవారికి రాదు

4385
లిముక్తి దేశ కా-ములందు లేదు,
 బలియు నహంకార -భావంబు నణఁచి

4386
విడిచినదే ముక్తి -విమలాంతరంగ!
 పుమి నీయనుభవం-బును దృఢంబుగను

4387
లఁపుచునుండు మం-ర్లక్ష్యమతిని;
 అపడు వర్ణాశ్ర-మాచారశాస్త్ర

4388
ధిఁదరించు నె-వ్వఁడు వాఁడు కర్మ
 జనిత ప్రపంచపం-రమును ద్రెంచి

4389
ముఁడై యిచ్ఛా వి-హారియై ముక్తి
 కనుకూలుడై యుండు -నానంద మొందు.

4390
లితాత్మ! కర్మఫ-త్యాగి నిలను
 బొలుపుగా నంటవు -పుణ్యపాపములు.

4391
కాకర్మంబులు -గావించువారు
 పారులై పుణ్య -పాపఫలముల

4392
నుభవింపుచునుండు -జ్ఞాను లగుచు,
 ఘతర జ్ఞాన మా-ర్గము నెఱుంగకను

4393
నువుల సకల తీ-ర్ధములలో ముంచి
 పనివడఁ గష్టంబు -పాలు గావించి,

4394
తును ముక్తినిఁ బొందు-దుమటంచుఁ దలఁతు,
 రదియెట్టులన్న మ-హాతీర్థములను

4395
శ్వాముల్ మునిఁగిన -చందంబు గాదె?
 జ్ఞానంబు గలుగ నా -క్షణమాత్రమందె

*టీక:- శ్వానము- కుక్క

4396
యానందకరమగు -మలసమాధిఁ
 బూనిజీవన్ముక్తిఁ -బొందఁగావచ్చు”

4397
నఁగ నిక్ష్వాకుఁ డి-ట్లనె “నింద్రియముల
 కునువిషయంబుల-కును, బరాత్మకును

4398
వేఱుగా కొకటి యౌ-విధము దోఁచినది.
 యారీతిఁ దెలియు టె?” -ట్లన మను వనియె

4399
వినుపక్షు లంబర -వీథిఁ జరించు
 నువున విషయేంద్రి-ము లాత్మయందు

4400
రుసగాఁ దమతమ -వ్యాపారములను
 జరియించు, నాత్మ కు -సంగంబు గలదె?

4401
నాంతరమునందు -గాలి చరింప
 గన, వాయువులకుఁ -లదె సంగంబు?

4402
చందమున సచ్చి-దాకాశమందుఁ
 దోచుఁబ్రపంచంబు -తుది నంటలేదు.

4403
నుకఁ బ్రపంచంబు -ల్లగా నెఱిఁగి
 తనుతరశుద్ధ చై-న్యంబు నెపుడు

4404
నుఁగొనుచుండు మ-ఖండ లక్ష్యమున”
 ననఁగ నిక్ష్వాకుఁ డి-ట్లనియె “నో తండ్రి!

4405
త్రిగుణంబు లడ్డమై -త్రిమ్మరుచున్న
 నగుణచైతన్యంబు -రయు టె? ట్లనిన

4406
ను విట్టు లనియెఁ “జి-న్మయమగు గుణము
 ఘనమగు చైతన్య -గన వస్తువును

4407
గుణములచేఁ గనఁ -గూడునె? “యనిన
గుణవంత! విను కొండ -గుఱివెట్టినటుల

4408
నంతయు బ్రహ్మమే -ని యఖండముగ
 చింతించి పొందుమా! -చిత్పదమందె”

4409
ని యుపదేశించి- యామను నరిగె.
 ననఘుఁడై యిక్ష్వాకుఁ-డాజ్ఞాన మెఱిఁగి,

4410
పొసఁగ జీవన్ముక్తిఁ -బొంది రాజ్యంబు
 పన మీఱ ధీరుఁడై-పాలించుచుండె,

4411
నుచు నిక్ష్వాకు వృ-త్తాంత మా మౌని
 మనుజేంద్రునకుఁ జెప్పి -ఱియు నిట్లనియె

4412
శ్రీరామ! యిపుడు నేఁ -జెప్పినరీతి
 నారూఢ విజ్ఞాని -గువాని కిలను

4413
లౌకికాచార జా-లంబులు తఱచు
 లేక, ప్రపంచని-ర్లేపుఁడై యుండు”

4414
న విని శ్రీరాముఁ -తనికి మ్రొక్కి
మునినాథ! జీవత్వ -ముక్తు లీయిలను

4415
నాకాశగమనాదు -లైన సిద్ధులను
 జోకగాఁ గోర రె-చ్చోటులనైన

4416
నియంటి, రిఁక వారి -ధికత లెట్లు
 గనవచ్చు? నని పల్కఁ-గానా వసిష్ఠ

4417
ముని రాము నీక్షించి -మొనసి యిట్లనియె.
నఘాత్మ! విజ్ఞాను -లైనట్టివారు

4418
శయసిద్ధులం -దాసక్తిపడరు
 ప్రతిభతో మంత్ర జ-క్రియాథ్యాన

4419
రహఠయోగముల్ -రుసగా సల్పు
 పురుషు లా -సిద్ధులం -బొంది, లోకముల

4420
సురుచిన మహిమముల్ -చూపుచు నుందు
 రరుదుగా నందుచే -ధికత రాదు;

4421
క్కజంబుగ జ్ఞాని -జ్ఞాని కరయ
 నెక్కువ తక్కువ -నేరీతిఁ దెలియ

4422
చ్చు? న టన్న సర్వప్రపంచంబు
 మెచ్చి యిదంతను -మిథ్యగాఁ గనుట,

4423
న్ని కార్యంబులం -దాసక్తి విడిచి
 మున్నడఁ బరమార్థ మూహించి కనుట.

4424
న్నొరుల్ తిట్టినఁ దాను వారలను
 బన్నుఁగఁ దిట్టక -టుశాంతుఁ డగుట.

4425
పుత్రదారాదుల, భూప్రజాతతుల,
 శత్రుమిత్రుల నొక్క -మముగాఁ గనుట,

4426
పొలుచు నయాచితంబుగఁ బ్రాప్తమైన
 యలఘు పదార్థంబు -నుభవించుటయు,

4427
లోకుల సందడిలోఁదాను పడక
 యేకాంతమున నాత్మ -నెనసి యుండుటయు.

4428
లిని నిందాస్తుతు కు మానసమున
 నెలమి దాఁ దగ్గక -హెచ్చకుండుటయుఁ,

4429
బాయని ప్రారబ్ధ -టిమచేఁ దాను
 జేయఁగాఁ దగుపనుల్- సేయుచుండుటయుఁ

4430
దొడరి వచ్చిన సుఖ-దుఃఖ జాలముల
 నడర నిర్లేపుఁడై -నుభవించుటయు,

4431
వాభేదములను -డి మళ్లఁ బడక
 యేదెఱుంగ నటంచు -నింట నుండుటయు

4432
య నిత్యాది క-ల్యాణ గుణములు
 ససాత్ముఁడైన సు-జ్ఞాని చిహ్నములు

4433
చిహ్నములకన్న -హెచ్చుకై సిద్ధు
 లేచోటఁగోరఁ డ-హీన విజ్ఞాని.

4434దియేల? యనిన మా-యామహత్త్వములఁ
 గదిసె నభోమార్గ -మనాదులైన

4435
సిద్దు లా యహం -కారముం బెంచుఁ
 గనుక, లోకులకు నె-క్కడనైన మహిమ

4436
చూవేడ్క జనించుఁ. .-జూపిన యపుడె
 కాట్య జనుల సాం-త్యంబు గలుగుఁ

4437
గ్రముగా నట్టి సాం-త్యంబువలన
 విలాత్మ తత్త్వంబు -వీక్షింప మఱచు.

4438
ప్పుడు గుహ్య జి-హ్వాచాపలంబు
 లుప్పొంగి పుట్టుఁ గా-వున సిద్ధులందు

4439
నాక్తి పడక, మా-యాతీతమైన
 భాసుర చిద్బ్రహ్మ-దమునం దంటి,

4440
ప్రాబ్ధవశమునఁ- బామరులైన
 వారిలో మెలఁగుచు -వాసిగా నుండి,

4441
ప్రాప్తపదార్థముల్ -క్షించి యాత్మ
 తృప్తిఁబొందుదురు, వె-ల్తిని బొంద రెపుడు;

4442
తొలఁగక నిందాస్తు-తులు వారి కిలను
 గలుగుఁ, గలిగిన దు-సుఖంబు లాత్మ

4443
యందంటనీయక -యాశత్రుమిత్రు
 లందుఁదమందుఁ జి -దాత్మనే గనుచు

4444
శాంతిబొందుదు; రట్టి -నుల సంతోష
 మింతింత యని చెప్ప -నెవ్వరి తరము?

4445
టువంటి సంతోష -మెనయుట కన్న
 బటుసిద్ధ మహిమ లే-ర్పడ గొప్ప లగునె?

4446
చూడాలమహిమలఁ -జూపుటే? లనినఁ
 బోఁడిమిగాఁ దన -పురుషుని ముక్తిఁ

4447
బొందింపవలె నని -బుద్ధి నూహించి
 యంన్ని తాల్చె మా- యావతారములు;

4448
నాయకుఁడు పర -త్త్వంబుఁ గనిన
 వెనుక నమ్మహిమలు -వేడ్కగా నైనఁ

4449
రులకుఁ జూపక -తితోడఁ గూడి
 మురువుమీఱ విదేహ -ముక్తిని బొందె.

4450
ణిమాదు లైనట్టి -ష్టసిద్ధులును
 గుములే గాని, -నిర్గుణ పరమాత్మ

4451
కాదందుచే జ్ఞాన -లితుఁడై సిద్ధు
 లారంబుగఁ జూడఁ -డాత్మ నతండు

4452
వి నయ్యపగత -సంసృతి భ్రముఁడు
 పతత్త్వరతుఁడగుఁ -రమయోగులను.

*టీక:- అపగత- పోయిన, గత

4453
మారోష విషాద -మాత్సర్యములను
 బోనాడి యుపశాంతిఁ -బొంది యుండినదె

4454
శ్రీరాజయోగికిఁ -జిహ్నముల్ గాని,
 వేఱెచిహ్నము లున్న-వేరామచంద్ర?

4455
జీవులవిద్యచేఁ -జిక్కి కర్మముల
 త్రోలోఁబడి సుఖ-దుఃఖ వాసనలు

4456
క ప్రేరేపు -చుండఁగా నాశ
 చేరాగ కలితులై, -చిత్పదంబునకు

4457
దూస్థు లగుచును -దుర్యమార్గమునఁ
 జేక, సృష్టిలోఁ -జిక్కుదు రాశ

4458
డుటయే బంధంబు, -భావించి దాని
 విడిచినదే ముక్తి -వేఱొండు గాదు;

4459
నుక గ్రాహ్యగ్రాహ-ముల నేమఱక
 కనుచు సంకల్ప వి-ల్పముల్ విడువు!

4460
ను దద్ జ్ఙ్ఞులు గతా-ర్థమునకు పగవ,
 రసి చూచి భవిష్య- ర్థంబులకును

4461
చెడఁగాఁ జింత-డి డస్సిపోరు;
 వసుధఁ గ్రమప్రాప్త -ర్తమానార్థ

4462
మునే గ్రహింతు రి-మ్ముగ, నదిగాక
 తెలియ జీవునకును -ద్రివిధరూపములు

4463
వు స్థూలము, సూక్ష్మ, -కారణం బనఁగ,
 నరారునట్టి దే-ముల మూఁడిటిని

*టీక:- స్థూల సూక్ష్మ కారణ దేహమలు- ఆది శంకరుల ‘ప్రబోధ సుధాకరం’లో స్థూల, సూక్ష్మ, లింగ శరీరాల వివరణ ఉంది. స్థూల శరీరంలో లింగ శరీరం ఉంటుందనీ, అదే సూక్ష్మ శరీరమనీ, దానికి లోపల ఉండేది కారణ శరీరమనీ, దానికంటె లోపల ఉన్నది తురీయమనీ అంటారు. ‘జ్ఞాన కర్మేంద్రియాలు, ప్రాణాది పంచ వృత్తులతో కూడిన అంతఃకరణమే సూక్ష్మ శరీరం.’

4464
విడువు! పరముఁ బట్టు, -వివిధాంగములను
 బొము నీ స్థూలంబు -భోగధుర్యంబు;

4465
వర! సూక్ష్మంబు -సంకల్పమూర్తి
 యనఁబడుచుండు, -నయ్యాతివాహికము

4466
చెలువొప్ప నాద్యంత -చిన్మాత్ర మగుచు
 నలువుగా నిత్యమై-పరస్వరూపు

4467
మూవది యటంచు -మునినాయకుండు
 వేడుకగాఁ దెల్ప, విని రాఘవుండు

4468
ల నాలోచించి -మౌని నీక్షించి
సొరిది జాగ్రత్స్వప్న -సుప్తి నిష్ఠంబు

4469
గానితుర్యమును త-క్కక తెల్పుఁ డనిన
 మౌనిరామునిఁ జూచి -ఱియు నిట్లనియె

4470
విహితంబుఁ జెప్పెద -విను మనుజేంద్ర!
 యమికానహమీక -లాత్మఁ దోఁచకను

*టీక:- అహమీకఅనహమీక- అహకార సహితము, అహంకార రహితము

4471
త్తునసత్తను -సంజ్ఞలు మఱచి,
 చిత్తవిశ్రాంతినిఁ -జెంది, నిర్మలుఁడు

4472
ర్వశాంతుఁడునైయ-క్తుఁ డైనదియె
 నిర్వాణపదతుర్య -నిష్ఠ యౌ, నందుఁ

4473
బొరిఁబొరి సంకల్ప-ములు లేమి నదియె
 ససజాగ్రత్తయు -స్వప్నమున్ గాదు.

4474
సి చూచినను జా-డ్యము లేనికతన
 సురుచిరంబైన సు-షుప్తియుఁ గాదు,

4475
నెయు నహంకార -నిరసనబుద్ధి
 నఱిముఱి సమతోద-యంబగు నందుఁ

4476
జిత్తంబు విశదమై -చేష్టింపకుండు,
 నత్తఱి నందుఁ దు-ర్యావస్థ పొడము;

4477
భూనాథ! నీవు ప్ర-బుద్ధుండ విలను
 గానీబోధ చ-క్కఁగ వృద్ధిఁబొందె.

4478
నిటువంటి సద్బోధ -నెనసిన మౌని
 పటునిశ్చలత్వంబు -భావించి వినుము!