వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పంచమ ప్రకరణము : బ్రహ్మైకసంధానము

॥బ్రహ్మైక్యసంధానము॥

4659
వంశతిలక! నీ -వీరహస్యంబు
 వినుము నేఁ -జెప్పెద విశదంబుగాను

4660
రఁగ జీవేశ్వరో -పాధుల కైక్య
 మెఱుఁగకుండిన ధాత్రి -నెవ్వరికైన

4661
రుదైన తత్త్వం ప-దార్దైక్యభావ
 మయ మనోరథ- గునంతె గానఁ

4662
మొప్పు నీ కార్య -కారణైక్యంబు
 నెఱుఁగంగవలె, నది -యెఱిఁగినయపుడె

4663
పాంది పరమత -త్త్వంబు తా నొకటి
 సజంబుగా నిండి -శాంతమై యుండు,

4664
నాథ! యీశ్వరు -ర్వదేహాంబు
 ననుపమ బ్రహ్మాండ -గుచుండు, మఱియు

4665
నెసిన జీవుని -నిఖిల దేహంబు
 నయఁగాఁ బిండాండ -గు, నివి రెండు

4666
ముఖ్యపంచభూ-తంబుల చేతఁ
 బరువడి నిర్మింపఁ-డియుండుఁ గాన

4667
మొయు నీ బ్రహ్మాండ-మునకుఁ బిండాండ
 ముకుఁ గారణ మిల -ముఖ్యభూతములు.

4668
పద్మజాండ పిం- డాండముల్ కార్య
 ములుకార్యకారణ-ములకు భేదంబు

4669
లేదుకారణమిల-లేక కార్యంబు
 లేదుతంతుచయంబు ,లేక వస్త్రంబు

4670
లుగ, దాచందంబు-గానజాండంబు
 కలుగక పిండంబు -లుగ; దారెండు

4671
కాణ, కార్యముల్ -గావున వాని
 కేరీతినను భేద -మెన్నఁగా రాదు.

4672
బాహుళ్యమైన యీ -ద్మజాండమున
 కూహించి చూచిన -నుత్పత్త్యవస్థ.

4673
మొయు నీ పిండాండ మునకు భావించి
 కనిన జాగ్రదవస్థ -నుక, రెంటికిని

4674
వితో నైక్యంబు -హజమై యుండు;
 మఱియు జాగ్రత కభి -మానియై పనులఁ

4675
జేయించు నీశుండు -సృష్టికర్తైన
 యాబ్జజునియంశ -యందుండు గనుక.

4676
ణీయ బీజాంకు-న్యాయ మొప్ప
 నర నయ్యిరుపుర -కైక్యంబు గలుగు,

4677
త నొప్పు హిరణ్య-ర్భమై యీశ్వ
 రునిలింగదేహ మౌ -రూఢిగాఁ జూడ,

4678
నినుము కాలిచికొట్ట -నెగురుచుఁ జెదరి
 కనిపించు విస్ఫు లిం-గంబుల మాడ్కిఁ

4679
దెలియ నీశ్వరలింగ -దేహంబునుండి
 గలిగె ననేకలిం-శరీరతతులు

4680
నుక, నీశ్వరుని లిం-శరీరమునకు
 మొయు నీ లింగాంగ-ములు వేఱుగావు;

4681
య హిరణ్య గ-ర్భాంశమే యష్ట
 పురి యయ్యెఁ, దత్సంగ-మున నాత్మ కిలను

*టీక:- అష్టపురి- 1. జ్ఞానేంద్రియములు (5), 2. కర్మేంద్రియములు (5), 3. అంతఃకరణ చతుష్టయము (4), 4. పంచ ప్రాణములు (5), 5. పంచ భూతములు (5), 6. కామము, 7. కర్మ, 8. జ్ఞానము.

4682
మురియు గర్భావాస-ములు గల్గసాగె;
 గరిమనొప్పు హిరణ్య -ర్భమన్ దాని

4683
ప్రతిపాలనా-స్థాంశు పటిమ
 నయ దేవునికి స్వ-ప్నావస్థ యగును

4684
నుక, నారెంటి కై-క్యంబని యెఱుఁగు
 మఘ! యీలింగ దే- హాభిమానమున

4685
వెయు తైజసుఁడగు -విష్ణునంశంబు,
 నకార్యకారణ -న్యాయంబుచేత

4686
లిత విష్ణు తై-సుల కిద్దఱికి
 నరార నైక్యమౌ, -దియునుగాక

4687
గిలి వీడని మహా-త్త్వ స్వరూప
 మగుప్రకృతాంశమే -జ్ఞానశక్తి

4688
గుఁగాన నారెంటి -కైక్యమౌ టెఱుఁగు;
 మణిత సర్వ సం-హారరూపమున

4689
తిశయంబగు ప్రళ-యావస్థ చేతఁ
 బ్రతిభతోఁ బుట్టింపఁ -డియే సుషుప్తి,

4690
అందుచే నారెంటి -కైక్యమౌ; మఱియు
 నందుసంహార క-ర్తైన రుద్రాంశ

4691
మేమించి ప్రాజ్ఞుఁడై -మెఱయు, నీ రెండు
 తాసాహంకార -త్త్వమై యుండు,

4692
నారెంటి కందుచే -నైక్యమౌ; మఱియు
 సాజ్ఞుఁడైన యీ-శ్వరు నిజశక్తి

4693
నెడు మాయకును జీ-వాత్ముని జ్ఞాన
 ముకు వే ఱనువాడు -మూఢు, లీశ్వరుని

4694
ర్వసాక్షిత్వ మెం-చంగ జీవునకుఁ
 బర్విన లీలతోఁ -బ్రతిబింబమైన

4695
ఘు తుర్యావస్థ -గు రెంటి కైక్య
 మెమిఁ గల్గుచునుండు, నీప్రకారముగఁ

4696
రఁగ జీవేశ్వరో-పాధుల కైక్య
 మివొందఁ గల్గఁగా -నీశ్వర జీవ

4697
భేదంబు గల దంచు- బెట్టుగా నిలిచి
 వాదించు టెట్లన్న -సుధేశుఁడనియెఁ.

4698
బెలుచ జీవేశ్వర -భేదంబు వేద,
 రి పల్కుట దేమి? -యానతిం” డనిన

4699
మౌనియిట్లనియె “రా-తొలుత భేద
 మూనిచెప్పకయున్న -నుర్విని జనులు

4700
మొట నభేద మి-మ్ముగ విచారించి
 తుముట్టఁ జాల, రం-దున దయచేత

4701
బెట్టుగా జీవేశ -భేదవాక్యములఁ
 బుట్టించి యీశ్వర -పూజ గావించి,

4702
నుగ్రహమున న-ద్వైతచింతనము
 కుదిరికగాఁ జేసి -కొన్నాళ్లకైనఁ

4703
బొసఁగ జీవన్ముక్తి -పొందెద రనుచు
 విసువక భేద మా-వేదంబు పలుకుఁ

4704
గావునఁ, బూర్వ-పక్షము నుద్ధరింపఁ
 గాలెఁ దొలుత స-త్కర్మ పద్ధతిని

4705
ఱిఁగిన యటువలె -నేతివాక్యాను
 సణంబుచేత దూ-ణసేసి విడిచి,

4706
యామీఁద సిద్ధాంత-మైన యర్థమును
 క్షేమంబుగాఁ బ్రతి-ష్ఠింపఁ గావలయు.

4707
రఁగా నదియు వే-దోక్తమే గనుక
 జనాథ! వేదశా-స్త్రము లివ్విధమునఁ

4708
జెరేఁగి భేదముల్ -చెప్పు, నవ్వలను
 దొలఁగక యుపనిష-త్తులు నిదానముగఁ

4709
గ్రమొప్ప భేదవా-క్యముల ఖండించి
 యలమై యద్వయం-బైన బ్రహ్మమును

4710
నులకుఁ గనుసంజ్ఞ -గాఁజూపుచుండు;
 ఘతకెక్కు హిరణ్య -ర్భంబు లింగ

4711
నువులు రెండు సి-ధ్ధముగ లేకున్నఁ
 బెనుపు నొందు నజాండ -పిండాండములును

4712
లుగవు, కారణ -కార్యంబులైన
 యపద్మజాండ పిం-డాండంబులకును

4713
జ మైక్యము స్థితి -స్వప్నము యొక్క
 విహితావయవములై -వెలయుచున్నట్టి

4714
సృష్టిజాగ్రత లని -చెప్పఁగా నొప్పు,
 నిష్టంబుగా విష-యేంద్రియంబులను

4715
జెలఁగి కూడిన మన -స్సేస్వప్నరూప
 కలితమై దినమును -నిపింపుచుండు,

4716
వేడుకగా నదే -విషయవాసనలఁ
 గూడిబాహ్యేంద్రియ -గోళకంబులను.

4717
వెసి నిలిచి బాహ్య -విషయకృత్యముల
 సలువునదే యగు -జాగ్రదవస్థ,

4718
గానా స్వప్నంబు -కారణం బగును,
 దానికార్యం బనఁ -గును జాగ్రత్త,

4719
రు నందున రెంటి -కైక్యమౌ మఱియు
 వెయఁ దైజసుఁడగు -విష్ణునంశంబు

4720
కావున వారి కై-క్యము గల్గుచుండు
 నావిశ్వుఁడగు -పద్మజాంశమందునను

4721
నాయిద్దఱికిఁ గల్గు -నైక్యసౌఖ్యంబు
 మాచే నభిమాన -గ్నుఁడై మొదట

4722
రు నవ్యాకృత-మందంకురించి
 రణీయమైన హి-ణ్యగర్భమును

4723
య నజ్ఞానాంశ -గు లింగతనువు
 నఱిముఱి నైక్యమౌ, -వ్విధంబుగను

4724
రు మాయకు నవి-ద్యకు నైక్య మొదవు,
 సునిశిత ప్రళయ సు-షుప్తులు రెండు

4725
కాణలౌ స్థిత-లయు కార్యంబు?
 లాయ నీయుభ-ముల కైక్యములు

4726
లిగినతఱి వేఱె, -కారణం బొకటి
 వవ దోశ్రీరామ! -సుధాతలేంద్ర

4727
వి నావిశ్వ తై-సులపుట్టువులు
 పరఁగ రుద్రునివల్లఁ -బ్రాజ్ఞునివలనఁ

4728
లిగె, రాజససాత్త్వి-కంబులు రెండు,
 నఘుత్వతామ సా -హంకారమందుఁ

4729
బొలుపులేక యణంగి -పోవుచునుండు;
 నరు నజ్ఞానంబు -వ్యాకృతంబు

4730
చు నాత్మజ్ఞాన -మాయలనుండి
 యరుదుగా నుదయించు -నందైక్య మొందుఁ .

4731
దొలిసర్వసాక్షిత్వ -తుర్యంబులందుఁ
 బ్రయ సుషుప్తులు -ప్రభవించి యచటఁ

4732
మర్ధిఁ గారణ -కార్యభావనను
 బరఁగ నైక్యము నొందుఁ -బార్థివాధీశ!

4733
కొని మఱియు రు-ద్రప్రాజ్ఞు లిర్వు
 రయీశ్వరప్రత్య-గాత్మల వలనఁ

4734
లిగిరి, వారిక-క్కడ నైక్యమొదవు;
 నెమి నేదేది యే-యేకారణమునఁ

4735
లుగు నా కార్య మా -కారణంబునకుఁ
 దలఁచి చూచినను భే-దంబు గాకుండుఁ;

4736
గుదిరి సర్వంబును -గుణసామ్య మెందుఁ
 బొదువుగాఁ బలుమాఱు -పుట్టు, నణంగు,

4737
రూఢిగా మాయా స్వ-రూపమైనట్టి
 గామై తగు కార్య -కారణైక్యంబు

4738
లుగఁగాఁ దత్కార్య -కారణోపాధు
 లెమినిఁ గల్లు జీ-వేశ్వరైక్యంబు

4739
నిత్యసిద్ధం బయ్యె -నేఁజెప్ప నేల?
 ప్రత్యక్ష మీ యను-వము భావించు!

4740
లఁపఁగాఁ “దత్పద -త్వంపద” శబ్ద
 ముకైక్యమగు రీతి -మొనసి చెప్పితిని.

4741
స జీవేశ్వర -చైతన్యమునకుఁ
 బమైన “యసిపద” -భావన చేతఁ

4742
రఁగ నైక్యంబు చె-ప్పకయే లభించు
 టెఱుఁగఁ జెప్పితి; నిది- యిటు లుండనిమ్ము!

4743
ణిత బ్రహ్మంబు -నందు వికర్త
 మగుగుణసామ్యాది -ఖిల విశ్వంబు

4744
యఁగా వేఱుగా -దాబ్రహ్మమునకు,
 వగుణసాంద్ర! స-ర్వము బ్రహ్మమగును.

4745
భ్రాంతిచే రజ్జువుఁ -బామని చూచి
 నంటనే రజ్జు-గునె సర్పంబు?

4746
బ్రహ్మమున్ జూచి ప్ర-పంచ మటన్న
 బ్రహ్మమీ మిథ్యా ప్ర-పంచ మే లగును?

4747
మే తరంగముల్, -బ్దముల్, సుడులు,
 నబుగ్గలై తోఁచి-ట్లు పరాత్మ

4748
భ్రాంచిత్తులకుఁ బ్ర-పంచమై తోఁచు,
 నింతీయె కాని లే-దీప్రపంచంబు.

4749
కొన్నఁదత్త్వ ని-ర్ధారణ చేతఁ
 జెలఁగి విచారణ -చేసి చూచినను

4750
బ్రహ్మమే, విశ్వ-మైకనిపించుఁ;
 బొలుపొందు నిటువంటి -పూర్ణానుభవము

4751
లిగిన ధన్యుఁ డా-కారంబు లేని
 యఘు పరబ్రహ్మ -నుచు భావించు.

4752
మాయాశరీరాభి -మానంబు లేక
 నామలబ్రహ్మ-గు యోగివరుని

4753
డెంమెందెందు వాఁ- డిగఁ బోవుచున్న
 నందందు బ్రహ్మమే -గపడుచుండుఁ

4754
గానివిశ్వము వేఱు-గాఁగానరాదు.
 కాసమాధియే-కాంతమం దుండి

4755
కావింతు ననెడి సం-ల్ప మేమిటికి?
 నేవేళ నిన్ను నీ వెఱుఁగుచు భూమిఁ

4756
బాలించు” మన రామ-ద్రుండు పలికె
నోలితమునీంద్ర! -యుర్వి నేలుచును

4757
నేసంప్రజ్ఞాత -నిర్వికల్పంబు
 బూనియేకాంతమం-దుండక, వినుట,

*టీక:- అసంప్రజ్ఞాతము- నిర్వికల్పసమాధి

4758
నుట, మాట్లాడుట -లిగి యుండుటను
 మమాత్మతత్త్వంబు -ఱువదే? “యనిన

4759
పతి నీక్షించి -గి యావసిష్ఠుఁ
 దలేని నెనరుతో -మర ని ట్లనియె

4760
వినురామ! జనక భూ-విభుఁ డాత్మ తత్త్వ
 మొర నీక్షింపుచు -నుండి, విశ్వంబు

4761
న్నటు లుండఁగా -నూహించి మించి
 పన్నుగాఁ దాఁబర -బ్రహ్మంబు నంటి,

4762
పొసఁగ జీవన్ముక్తి -బొంది రాజ్యంబుఁ
 బమీఱ ధీరుఁడై -పాలింప లేదె?

4763
తనుప్రారబ్ధ -ర్మవాసనలు,
 ననుపమాజ్ఞానంబు -ర్ధక్షణంబు

4764
చెనఁటులై యావరిం-చిన మాత్రముననె
 యఘుఁడై బ్రహ్మవే-త్తైధన్యుఁడైన

4765
వానిమోక్షమునకు చ్చునే హాని?
 పూనిస్వప్నంబులో -భూరిదుఃఖంబు

4766
నుభవింపుచు నుండి -పుడె మేల్కొనిన
 వెనుక దుఃఖము వాని -వేధింపఁగలదె?

4767
ప్రకారంబుగా -ధ్యాత్మనిష్ఠు,
 డైప్రపంచము మిథ్య -నుచు భావించు

4768
జ్ఞానియొక్కొక వేళఁ -పలసంసార
 మూనికావింపుచు -నున్నమాత్రమున

4769
నికా సంసార -మంట దెన్నటికి
 నతఁడిల నిర్లేపుఁ -ఖిలపూజ్యుండు,

*టీక:- నిర్లేపుడు- నిరహంకారి

4770
ర్వస్వతంత్రుండు -ర్వశాంతుఁడును
 సర్వపూర్ణుఁడు సర్వ-ముఁ, డటుగాన

4771
వాఁడెటు లున్న జీ-న్ముక్తుఁ డగుచు
 వేడుకగాఁ జూచు -విశ్వచిత్రముల,

4772
అంతాపరబ్రహ్మ -ని తోఁచినపుడు
 వింసంసారంబు -వేఱయెందుండు?

4773
భావింపు మీ యను -వమాత్మయందు
 నీసంప్రజ్ఞాత, -నిర్వికల్పముల

*టీక:- నిర్వికల్పము- నిస్సంశయము

4774
సాధింపనేల? వి- శ్రాంతిచే నాత్మ
 బోధానుభవ మొంది -పూర్ణుండ వగుము!

4775
పు ని న్నంటదు -నువంశతిలక!
 పమహంసున కసం-ప్రజ్ఞాతనిష్ఠ

4776
గుగృహస్థున కది -గ; దందువలన
 జతి నేలుచు నుండు -నకుఁ, డా రీతి

4777
నిరుపమప్రజ్ఞతో -నిఖిలరాజ్యంబు
 పరుఁడవై లీలగా -బాలింపుచుండు!

4778
మహంసుని కమ్ర-దము నొందెదవు,
 ననాథ! నిజముగా -మ్ము నా మాట.

4779
చెలఁగు చుండెడి జగ-జ్జీవేశ్వరులకుఁ
 గలుగు నీ వ్యాపార -గౌరవస్థితులు,

4780
వియెల్ల సగుణమా-యాచిద్విలాస
 సరణంబులు గాని, -త్యముల్ గావు;

4781
త్యంబు నీవైన -త్పదవస్తు
 వత్యంత నిర్మల, -గుణ, మద్వయము.

4782
గజ్జీవేశ్వ-రాధార, మజము,
 రాయోగానంద-ససముద్రంబు

4783
కావున, నీవె య-ఖండచైతన్య
 భాన నొంది స-ద్భ్రహ్మమై యుండు”

4784
నియుపదేశింప, -నారాఘవుండు
 కనుఁగవ మోడ్చి చి-ద్గగనంబు నంటి

4785
నుఁదాను భావించి -న్మయుండగుచు,
 ననుభూతిరసమగ్నుఁ-డైకొంత తడవు

4786
నుజేశ్వరుఁడు చిత్స-మాధి సౌఖ్యంబు
 ననుభవించి, కృతార్థుఁ-డైకనుల్ దెఱచి

4787
యాగురునకు మ్రొక్కి -యంచున నిలువఁ
 గాగురుఁడమ్మహీ-కాంతు నీక్షించి

4788
న్నశ్రీరామ! బ్ర- హ్మైక్య సౌఖ్యంబు
 చెన్నొంద ననుభవిం-చితివే? “యటంచుఁ

4789
రుణతో నడుగ ను-త్కంఠ దీపింపఁ
 గములు మొగిచి రా-వుఁ డిట్టు లనియె

4790
గురుచంద్ర! మీ-యుపదేశ మహిమ
 చేగుఱిగా జగ-జ్జీవేశ కార్య

4791
కాణైకత్వ ప్ర-కాశమర్మముల
 ధారాళముగఁ గంటి, -ద్వైతం బడంగె

4792
హ! మహాద్వైత -మాదిమధ్యాంత
 రహితమై, యమితమై, -మ్యమై, యెఱుక

4793
యైచ్చిదానంద-మైనిర్విశేష
 మైర్వపరిపూర్ణ -య్యె నే నదియె.

4794
టువంటి యనుభూతి -నిదమిత్థ మనుచుఁ
 బటిమతోఁ జెప్పి చూ-నశక్యమయ్యె;

4795
తిశయజ్ఞానర-స్యవాక్యముల
 హిమొప్ప మీరు నా-కెఱిఁగించుకతన

4796
న్నిటికి నతీత -గు పదమందుఁ
 బన్నుగాఁ బొందితి, -వభయం బణఁగెఁ;

4797
ల్లివి, తండ్రివి, -దైవము, గురుఁడ
 వెల్లభంగులను నా -కెవ రింక మీరె;

4798
కావున మీ పద -మలయుగ్మంబు
 భావించి నిర్వాణ- దము నొందితిని” ,

4799
నిపల్కి భక్తితో -నంజలిఁజేసి
 వినుతింప, రామభూ -విభుని వసిష్ఠ

4800
మౌనిప్రేమను జూచి -రల నిట్లనియె
మావాధీశ! బ్ర-హ్మంబు నీ వయ్యు,

4801
నారాయణుఁడ వయ్యు -న్ను మన్నించి
 సావేదాంతశా-స్త్రము నేను దెలుప

4802
విదంబుగా నీవు -వినినందువలన,
 దరథాత్మజ! నేను -న్యుండ నైతి”

4803
నిపెక్కువిధముల -నారఘూత్తమునిఁ
 గొనియాడి, పూజఁ గై-కొని వసిష్ఠుండు

4804
అంరంగంబునం-దారాము మెచ్చి,
 సంసింపుచు నిజా -శ్రమభూమిఁజేరె;