వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : శివపూజోపాఖ్యానము

శివపూజోపాఖ్యానము

3292
ఘ! గంగాతీర -మందు నేఁ జేరి,
లాంబకుని భక్తి -నాత్మ నర్చించి,

3293
నువిచ్చి చూడ శం-రుఁడు నాముంద
నెనిల్చియుండె, నా -రాజశేఖరునిఁ

3294
బ్రత్యక్షముగఁ -జూచి, ప్రాంజలి నగుచు,
త్యంత భక్తి ని-ట్లంటి “నో దేవ!

3295
మంగళప్రద, -జ్ఞానదోష
ణ మైనట్టి దే-వార్చన సరణిఁ

3296
దెలుపు” మన్నను మహా దేవుఁ డిట్లనియె;
విసితయుక్తిచే -విను మోమునీంద్ర!

3297
లిగిన హరిహరుల్ -గారు దేవతలు,
తెలిసి చూచినఁ జిత్త-దేహరూపులును

3298
గాకృత్రిమము, న-ఖండ, మద్వయము
నైమ్యమగు వస్తు-గు తొలివేల్పు,

3299
కాశమునఁ బుట్టి -ట్టి భూతము ల
నేముల్ గాఁగ నం-దేయకల్పితము

3300
గాయంతట సదా -ఖండమైనట్టి
శ్రీర చిత్సత్త -శివుఁ డన నొప్పు

3301
నామూల మెఱుఁగక -జ్ఞానులైన
పారులాకార -భావపూజలను

3302
సి చేయుచు నుందు -రామడదూర
రుగంగ లేక యా -ఱామడపోయి

3303
నిలిచి, యావలఁ జన -నేరనివాని
లెఘనభక్తి భాను-లయ్యు, మరల

3304
రిమితపరాత్ము -రయ నోపకను
లులై దారు పా-షాణాది వివిధ

3305
రూపూజలు చేతు-రుధరిత్రి మనుజు,
లారబ్రహ్మంబు -నాత్మ భావించి

3306
తెలియ; రా బ్రహ్మమం- దేసర్వభూత
ములుబుద్బుదములు స-ముద్రంబులోను

3307
లిగి యణంగిన -రణి రూపములు
చెలఁగి పుట్టు నణఁగుఁ -జిద్వస్తునందె,

3308
గానఁదద్వస్తు వా-కారంబు గాదు
లేనిరూపములు గల్గిన రీతిఁ దోఁచు,

3309
య ననంత కల్పాంతరతతులు
తెలి యా వస్తువం-దేలయ మొందు;

3310
నంటఁ జిత్సత్త -ర్చించుటకును
శాంతిబోధయు, సర్వ -మత పుష్పములు

3311
గామర్పించి, య -ఖండభావనను
వాసిగా నర్చించ- లె నంతెగాని,

3312
యాకార పూజ లా-త్మార్చనం బగునె?
ప్రాటంబుగఁ బరా -త్పరము, నద్వయము,

3313
నుపమంబు, నబాహ్య, -మల, మచ్యుతము
ఘ, మఖండంబు, -నానంద మొందు.

3314
హిని బాహ్యయు నాంత- యనంగఁ బూజ
విహితంబుగా రెండు -విధములై యుండు,

3315
నిందుబాహ్యార్చనం -బెట్ల నటన్న
నందెన్న సర్వ భా-వాంతరస్థయును

3316
మితకళయు సద -త్తు లనంగ
రు సామాన్యస-తైనసంవృత్తి

3317
త్తయొక్కటి మహా-త్త్వ భావంబు
త్తఱిఁ బొంది తా-య్యె దేవుండు,

3318
మౌనీంద్ర! బహుశక్తి -యుఁ డయ్యె నతఁడు
గానఁదచ్ఛక్తి త-క్కక యాదినుండి

3319
విదిత ప్రవృత్తి ని -వృత్తులఁ బొందు
దిపరాశక్తియు -నాదిశక్తియును

3320
దెలివియ జ్ఞాన శ-క్తియుఁ, గ్రియాశక్తి,
రు నిచ్ఛాశక్తి, -యాకర్తృ శక్తి

3321
యాదిగాఁ గలుగు న-నంత శక్తులును
బ్రోదియై జగములఁ -బుట్టించె, నందుఁ

3322
లయై యుల్లాన -క్తి సంసార
రిమితముఁ జేసి -యాడుచునుండు,

3323
వి నంత నిరోధ -క్తి సంసార
మురుపరాక్రమమున -నుపసంహరించి,

3324
ట్టికృత్యంబుల -కాధార మగుచుఁ,
ట్టుగా భాసకా -భాసకం బగుచు,

*టీక:- భాసకము- ప్రకాశించునది, అభాసకము- ప్రకాశించనిది

3325
గుణంబు సంవిస్మ-యంబు ననంగఁ
గినిండియుండు నం-శ్చిత్ప్రకాశ

3326
మేపూజ్యమై తాను -మెఱయుచునుండు
నారమాత్మ స-ర్వాత్మ యెట్లనినఁ

3327
లేని తత్పరా-కాశ కందరము
తారఁగా నాసి -కాదికాకాశ

3328
కోశాంఘ్రితలము ది-క్ఫూర్ణంబులై ప్ర
కాశించు బాహుసం ఘంబు లనేక

3329
జజాండములన- వారిగా దాఁచ
నుకూలమైన మ-హాకుక్షి గలిగి,

3330
విసితప్రజ్ఞచే -వినును, శీతోష్ణ
ములఁదాఁ దెలియుచుండు, -మొనసి రూపములఁ

3331
నుఁగొనుచుండు, త-క్కక షడ్రనములఁ
గొనుగంధములను మూ-ర్కొను, నిద్రఁ జెందు,

3332
ల మేల్కొనుఁ బల్కు -మైత్రిని నెఱపు,
నివొందు నియతాత్మ -నేవేళ మదినిఁ

3333
బూనిధ్యానించుటే -పూజ; తదన్య
మైట్టి పూజ యే-లాచిదాత్మునకు?

3334
పూజ పదియు మూఁ-డైన నిమేష
ముయంతకాల మి-మ్ముగఁ జేసినట్టి

3335
ధ్యాశీలునకు గో-దాన ఫలంబు
మానితంబుగఁ గల్గు, -ఱియొక్క దినము

3336
రిపూర్ణముగఁ జేయు -పావనాత్మకుఁడు
మధామమునందుఁ -బ్రాపించియుండు;

3337
భావింప నిది యెల్ల -బాహ్యపూ జగును.
తాలమైన యం-తాపూజ వినుము!

3338
నిత్యంబు, నచలంబు, -నిర్వికారంబు,
త్యంబు, సగుణంబు, -ర్మాత్మకంబు,

3339
మిత, మాకాశశి -వాత్మకం బజము,
విలంబు, పరమ సం-విన్మయ పూర్ణ

3340
లింగంబు నర్చించు -లీల యె ట్లనిన
మంళప్రద చిత్ప-మాధి సౌఖ్యమును

3341
తానుపొందినది. యం-తాపూజ యగును.
మౌనీంద్ర! యిఁక నొక్క -ర్మంబు వినుము!

3342
స్థితుఁడు, నిర్గతుఁ డుదా-సీనుండు, జడుఁడు,
భోగి, యోగి, య-ఖండ సుషుప్తి

3343
యుతుఁడవ్యయుం డద్వ-యుండజరుండు,
తిజాగరూకుండ -నాచారుఁ డజడ

3344
త్తాస్వరూపుఁ డెం-చఁగ నేనె, నాకుఁ
జిత్తదృక్ఛక్తులు -సేవించుసతులు,

3345
ఘు విశ్వంబు నా-ర్పించు మనము
లఁపులచే నొప్పు -దౌవారికుండు

3346
వెయఖండజ్ఞాన -వివిధపృత్తులును
పొలుపొందు నాకు స-ద్భూషణావళులు,

3347
మితంబులగు నా గృ-హంబుల కెల్ల
రియుండు దశేంద్రి -ములు వాకిండ్లు,

3348
రీతి నారూప-గు నీకు నాకు
వేఱుగా దాత్మ బా-వించి చూచినను,

3349
గావున సమబుద్ధి -లవాఁడ వగుచు
నీవున న్నర్చించు -నిస్పృహత్వమున,

3350
ట్టిమదర్చన -న్యంబు లగుచుఁ
బుట్టియుండెడి ద్రవ్యపుంజ మేమిటికి?

3351
రగా గామనం ను పూజ యొకటి
దు, చెప్పెద నది -క్రమముగా వినుము!

3352
మాత్మనగు నన్ను -భావించి మదికిఁ
రఁగఁ దోఁచిన పుష్పక్త్యాన్నపాన

3353
వితులు కల్పించి, -విశ్వాస మొదవ
ప్రతిదిన మర్పింప -భావనాసిద్ధి

3354
గుచుండు, నిట్టి యా-త్మార్చనార్హంబు
గునట్టి భక్ష్య భో-జ్యాది వస్తువులు

3355
బుద్ధి శాంతర ముచేఁ దిరస్కృ
ములగు నటుగానఁ -త్త్వార్థ మెఱిఁగి,

3356

నాకలిత దేశ కాలకర్మముల
నఁ బ్రాప్తములైన -స్తువులందుఁ

3357
లఁగని యాశ చే-ను, సుఖదుఃఖ
ముచేత విభ్రమం -బునఁ బొందకుండు!

3358
తెలిసి జ్ఞానార్చిత -దేహ నాయకుఁడ
రి నీ వగుచుండు -మలాంతరంగ!

3359
భూమిలో నిటువంటి పూజలు సేయు
నాహాత్మునకు నే, ఖిల దేవతలు

3360
నొర సేవకులమై యుందు. మాఘనుఁడు
నుఁదా నెఱిఁగి, పర త్త్వంబు నొందుఁ;

3361
మాడ్కి లేనిదై -లిగిన ట్లెపుడు
ముగాఁ దోఁచు ప్రపంచ మంతయును

3362
చి యుభాసమా-త్రంబుగా నెఱుఁగు,
ఱియది యెట్లన్న -రు మరీచికల

3363
యందుదకం బుండి టు దోఁచి, లేని
చందంబుగాఁ బ్రపం చంబంత్యయందుఁ

3364
నిపించినట్లుండుఁ -డను లేకుండు,
నిశ మజ్ఞాని యై-టువంటి వాఁడు

3365
మొసి తద్భ్రాంతిలో -మునుఁగుచునుండుఁ,
నుక మూఢాత్ముఁడై -ష్టదేహముల

3366
రియించు, విడుచుఁ, ద-త్వము గనలేఁడు,
రికింప నటువంటి -భ్రాంతచిత్తునకు

3367
దెలివిగా నాత్మో ప-దేశంబు సేయఁ
లఁచు టె? ట్లనిన ని-ద్రను గలయందుఁ

3368
నిన పురుషునకుఁ -న్యక నిత్తు
నితలంచుట గాదె? -ని యవ్విధమున

3369
నెసి నా కుపదేశ -మిచ్చి రక్షించి,
మొసి తిరోధాన-మును బొందె శివుఁడు.

3370
రీతి హరుఁ డాన -తిచ్చిన పూజ
లారూఢులైన సం-ములును, నేను

3371
జితర నిష్ఠతోఁ -జేయుచునుందు,
యఁ బ్రాప్తములగు -ర్చనంబులకు

3372
బొరిబారి విఘ్నముల్ పొసఁగినవాని
మెమెరఁ బడరాదు, -మిక్కిలి పూజ

3373
దియంచు దృఢనిశ్చ-యంబుతో నున్న,
పడి తద్దోష -టలం బణంగుఁ

3374
జెలువొప్పుచుండెడి -జీవులయందుఁ
లుగు గ్రాహ్య గ్రహక -త్వముల్ రెండు

3375
రియగు యోగ పూలు సల్పుచుండు
మివందు సుజ్ఞాన -మినకులాధీశ!

3376
నిరఘువరున కా-త్మార్చన క్రమము
నుపడ నమ్మౌని -తి సత్కరుణను

3377
నెఱుకగా సుపదేశ -మిచ్చి యాసరణి
ఱువ వద్దనుచుఁ గ్రమ్మఱ నిట్టు లనియె

3378
విను రామ! యం ర్భావితంబు
గుసకలార్థంబు -లందుఁ గల్గినది,

3379
ద్వయ చైతన్య -గు దీనిసరణి
ద్వివేకంబుతోఁ -క్కఁగా వినుము!

3380
లిమీఱఁ బ్రాప్త కామునందు ద్రవ్య
ములుగల్గు, నొక కాల-మున లేకపోవు,

3381
లిమి లేములకు సు-ఖంబు, దుఃఖంబు
నిను బొందుచునుంచు -రెల్లమానవులు

3382
గౌవార్ధంబుగాఁ గామింతు, రట్లు
కోరినంతనె సమ-కూడునే తమకు?

3383
వినుమట్టి వాసనా -విరహితేంద్రియము
నుగూడి సుఖదుఃఖ -లాభ లోభముల

3384
యందంటి యంటక -ఖిల కార్యముల
సందేహ మొందక -ల్పుచునుండు,

3385
ణితంబు సదేక, -ద్వయ, మాద్య
గుబ్రహ్మ మొక్కటె -ఖిలమై యుండు,

3386
నంతియె కాని త-న్యమైనట్టి
వింవస్తువు లేదు -వెదకి చూచినను,

3387
కులాధీశ్వర! -యీయర్థమందు
నువొంద బిల్వ ఫ-లాఖ్యాన మొకటి

3388
దది చెప్పెదఁ -గ్రమముగా విసుము!