వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : శతరుద్రోపాఖ్యానము

॥శతరుద్రోపాఖ్యానము॥

3466
క్కనాఁ డొక చోట నొక్కభిక్షుండు
క్కఁగాను సమాధి -లుపుచున్నపుడు

3467
తొలఁగి, యా చిత్తవృత్తులు లోనఁ బొడమి
లిబిలిఁ జేయఁగాఁ -ర్మాశ్రయమునఁ

3468
జింసేయుచుఁ గొంతసేపూరకుండె,
నంలో వింతగా -తని చిత్తమున

3469
లిమి నాత్మను ప్రతి-భాసవిశేష
నముల్ పొడమఁగాఁ -గామేచ్ఛలోన

3470
నియింప సామాన్యనభావకాంక్ష
నొరంగఁ గూడ వే-ఱొక నరుఁ డయ్యె.

3471
తఁడంత జీవలుఁ ను పేరుతోడఁ
బ్రతిభాసఁ బొంది స్వప్నపురంబునందుఁ

3472
దావిహరించి మ-ద్యము ద్రావి, నిదురఁ
బోవుచు విప్రుఁడై -పుట్టి, యా కలను

3473
నెఱినన్నము భుజించి -నిద్రించి కలను
ల నం దొక్క సామంతుఁడై పుట్టి

3474
తెఱఁగొప్ప నన్నంబు -తిని నిద్రవోయి
విరివిగాఁ గలను భూవిభుఁడై జనించి

3475
పూపాన్పున నిద్రఁ బొంది స్వప్నమున
నాలోసురాంగను యైజనియించి

3476
ఘురతిశ్రాంత గుచు నిద్రించి
మెపుగాఁ గల నొక్కమృగియై జనించి

3477
రఁగ నిట్లుగ స్వప్న -వపరంపరలఁ
బొరిఁబొరి ననుభవిం-పుచు నుండి, తుదను

3478
ఘు రుద్రుండు తా-నైతి నటంచుఁ
లఁగాంచి సంతోష -లితుఁడై లేచి,

3479
యాలలోఁ గల -లాత్మ భావించి
ప్రాటాశ్చర్య సం-రితాత్ముఁ డగుచు,

3480
శివుని రూపును గలన్ -జెందినకతన
విరళవిజ్ఞాని-యైమది నిట్లు

3481
లఁచె నీ స్వప్న శ-తంబులు మాయ
న గల్గి నిజంబు -లె దోఁచె మదికిఁ

3482
జెదిరెడి మరుమరీ- చికలయం దెపుడు
నుకంబు లేకుండి, -యుండినట్లుండు,

3483
రణిని బ్రహ్మ-మందు విశ్వంబు
లేకుండి యుండిన -లీలఁగా దోఁచు

3484
ట్టిసంసార మా -యారణ్యమందుఁ
బుట్టిన స్వప్నాంగ-ముల ననేకములఁ

3485
నుచుండఁగానె యు-ములు పెక్కేఁగె
నితనలోన దా-నాశ్చర్యపడుచు,

3486
రిగి యత్యాది దే-ము లున్న జాడ
యుచు, దొలిభిక్షుఁ గుచుఁ దానున్న

3487
నువు నీక్షించి, చై-న్యంబు దాని
నువంద నీయఁగా -ది రుద్రుఁ డయ్యె,

3488
నారుద్రుఁ డీరుద్రుఁ -డందుండి పోయి,
గౌవంబుగఁ జిదా-కాశ సంస్కృతిని

3489
జెందిన జీ వటుఁ -జేరి ప్రాణముల
సందీయఁగా రుద్రుఁ -య్యె జీవటుఁడు

3490
మొసి య ట్లవ్విప్ర-ముఖ్య దేహములఁ
నిప్రాణముల నియ్యఁ-గావారలెల్ల

3491
మురువుగా శతరుద్ర-మూర్తులై రనఘ!
రిమ నాభిక్షు సం-ల్పంబు లట్ల

3492
తొలఁగక జీవ టా-దుల రూపు లగుచు
లిత సంవిదం-శంబులై తోఁచి.

3493
నిలుకడ లైనట్ల-నేయుండె నన్ని
ఘు మనోమాయ” -ని శతరుద్ర

3494
నక్రమముఁ జెప్పి -సంయమీశ్వరుఁడు
ము రంజిల్లఁగా -రల ని ట్లనియె

3495
వినురామ! యిఁక నొక్క -వృత్తాంత మమర
ఘ సుషుప్తమౌ -నాఖ్యానసరణి,

3496
మది యెట్లన్నఁ -గాష్ఠతాపసుఁడు
నఁగ, జీవన్ముక్తుఁ -న రెండుగతులు

3497
వందు నిస్సార -ర్మకర్తృత్వ
మువీడి యింద్రియ-మ్ముల నణఁగించి,

3498
నుమూసి నిదురించు -తి నున్నవాఁడు
నుఁడతఁ డెవఁ డన్నఁ గాష్ఠతాపసుఁడు;

3499
దియుఁ గాక విరక్తి -నాత్మ యందుంచి
మొట యుక్తాయుక్త-ములను దా నెఱిగి,

3500
తర సచ్చిదే -రసంబునందు
ము నెల్లప్పుడు -గ్నంబు చేసి,

3501
జ్ఞానజనులలో -ఖిలకృత్యములఁ
బ్రజ్జతో నడిపించు -పావనాత్మకుఁడు

3502
వంతుకెక్కిన సుజీ-న్ముక్తుఁ; డిట్టి
శాంతులీయిరువురు -ము లెట్టు లనిన

3503
రిగాను చిత్తని-శ్చయరూపమైన
మాత్మ సత్తాను-వమె మౌనంబు,

3504
మొయు తన్మౌనంబు -మూఁడుచందముల
నొరు న దెట్లన్న -నూహతో వినుము!

3505
క మాట్లాడ-కున్న చందంబు
నాయ వా జ్మౌన -గు, నింద్రియముల

3506
మణంచుట యక్ష -మౌనమౌ, నెపుడు
నిదురించు విధముగా-నేపరాత్పరము

3507
నుభవసరణిగా -నంతరంగమునఁ
నుచుండినదియె పో-కాష్ఠమౌనంబు,

3508
ర నీ మౌనత్ర-మునందుఁ జూడ
లువొందు కాష్ఠ మౌనంబు మే, లదియె

3509
న్యంబనాయాస-ము, సదాద్యంత
శూన్యయు నైన సు-షుప్తి చిత్సత్త

3510
దిని ధ్యానించి త-న్మయుఁడైన నదియె
లని మౌననం-తమైన మబ్బు,

3511
రఁగఁగా నాత్మ వి-భ్రాంతి ప్రపంచ
సి, యస్థిర మని -యాయర్థమందుఁ

3512
గుదిరిన మౌనమే -గూడ సుషుప్తి,
దియు నెన్నఁగ నేక-మైయనేకముగ

3513
విలమై వెలుఁగు సం-విద్రూప మదియె
ల చైతన్యాంశ -దియేను ఎఱుక,

3514
తినిల్పిన సుషుప్తి -మౌనమై యుండు,
తిశయమైన స -మ్యక్జ్ఞానపటిమ

3515
చేనిరతసమాధి-సేయు ధన్యుండు
జ్ఞాయోగి యనాఁ బ్ర- యుండు,

ప్రశస్తుడు- పొగడబడినవాడు,దెబ్బతిన్నవాడు

3516
కాష్ఠమునికి, జీ-న్ముక్తుఁడైన
పురుషున కనుభవం-బుగ నుండి, చాల

3517
నొరు సంవిత్తత్వ -మొకటియై యుండుఁ;
నుక నయ్యిరువురితు -లేక మగును.

3518
దియెట్లయనిన దే-హాదివాససలు.
దియును, బ్రాణముల్ -గ్నమై యచట

3519
గుఱుతు దప్పక యణం-గుచు నుండునదియె
మపదం బండ్రు -పండితోత్తములు.