వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : గజోపాఖ్యానము-2

॥గజోపాఖ్యానము-2॥

4151
చ్చిసురేంద్రుఁడా ,సుధేశు చెంత
చ్చెరువుగ నిల్చె, -నాశిఖిధ్వజుఁడు

4152
చూచియాజిష్ణు న-చ్చోటఁ బూజించి
యీచందమునను మీ-రిటకు వచ్చుటకు

4153
హేతు? వేమన నింద్రుఁ -డిట్లని పలికె
భూలాధీశ! నీ -పుణ్యాతిశయము

4154
మెచ్చిరంభాది కా-మినులు నీ పొందు
హెచ్చుగాఁ గోరి, యం-దెదురు చూచెదరు,

4155
లభోగమ్ములా -స్వర్గలోకమున
లంకమతిని నీ-నుభవింపుచును,

4156
చ్చోట నిల్చి కల్పాంతంబుదనక
విచ్చలవిడిగాను -విహరింపువలయుఁ;

4157
గావున నాకలో-మునకు నీవు
రాలె ననఁగ నా -రాజేంద్రుఁ డనియె

4158
ఇంమాత్రపుఁ బని -కింద్ర! నీ విటకు
దంత్రీందు నెక్కి రాఁ గునె నన్ బిల్వ?

4159
నీవెంతఁ బిల్చిన -నేస్వర్గమునకు
రాలసిన దేమి? -రంభాదిపతుల

4160
పొందునే నొల్లఁ ద-ద్భోగంబు లెల్ల
నందించు నిండి నే-నంతట నుండి,

4161
మర లేక బ్ర-హ్మంబునం దెపుడు
మెయుచు నేన ర మింతు, నీ స్వర్గ

4162
భోగంబు నే నొల్లఁ -బొమ్మన్న నింద్రుఁ
డేఁగెమహీపాలుఁ -డిందుండె, నవలఁ

4163
జూడాల మదిలోను -చోద్యమందుచును
బోఁడిఁమిఁ బతియందు -భోగేచ్ఛలేని

4164
చందంబు భావించి -సంప్రీతి మెఱయ
నందుండి, కొన్ని నా-ళ్లరిగిన మీఁదఁ

4165
గ్రముగా నతని రా-ద్వేషయుగము
రఁ బరీక్షింతు -ని నిశ్చయించి

4166
యారూఢ యోగమా-యాప్రభావమున
జాపురుషుని ము-చ్చటగా సృజించి

4167
లు రాతిరిగాని -లుసంధ్యవేళ
సొసు లుప్పతిలంగ -జూతవృక్షంబు

4168
క్రింజారుఁడు తాను -గ్రీడింపుచున్న
సండి నృపతి కా-శ్చర్యంబుగాను

4169
వినిపింపఁజేసె, న-వ్విధము భావించి
మున హర్షించి -చ్చికన్ వీర

4170
లొరంగఁ గ్రీడింపు -చుందురుగాక
నిసైగగా లేచి, యందుండి యవల

4171
నుచున్న యారాజ-చంద్రునిఁ, జూచి
మదిలో నిట్లు -లఁచెఁ జూడాల

4172
రారోషంబు లీ-రాజును విడిచె,
భోగేచ్ఛతోడనే -పోయె, నీ రీతి

4173
ర్వసన్న్యాసియై -శాంతుఁడై పరమ
నిర్వాణపదమందు -నిల్చినా డహహ!

4174
ఇంకఁబరీక్షింప -నేల? నా రూప
మంకితముగఁ జూపు -ర్హ మీమీఁద

4175
నిపతి చను త్రోవ -డ్డంబుపోయి,
నెరుతో ముందఱ -నిలిచినఁ జూచి

4176
యిందుబింబాస్య! నీ-వెవ్వ? రిచ్చటికి
నెందుకు వచ్చితి ?-విపుడు నీమోము

4177
చూచితే మద్భార్య చూడాలవలెనె
తోఁచుచున్న దిదేమి? -తోయరుహాక్షి!

4178
నుచు రా జడుగఁగా -య్యింతి పలికె
ఘ! చూడాల నే -నైనదే నిజము.

4179
నెయఁ దత్త్వార్థంబు -నీకు బోధించు
కొకుఁ గుంభుండనై -కొన వెళ్లఁ గాను

4180
ద్వైత సారార్ధ-మైప్రకాశించు
చిద్వస్తుతత్త్వంబుఁ -జెప్పి, పిమ్మటను

4181
రఁగ దేవేంద్ర రూ-పంబును, జార
పురుష రూపంబు నొ-ప్పుగఁ దాల్చి, నేనె

4182
పొందుగా నీ గుణం-బులు పరీక్షించి,
యిందునా నిజరూప-మిపుడు చూపితిని;

4183
ణీశ! యివి యెల్ల -బ్బఱో, నిజమొ
తెఱఁగొప్ప నీయోగ -దృష్టినిఁ జూడు

4184
నిన శిఖిధ్వజుఁ -డాత్మ భావించి,
మొసి నన్నియు నిజం-బుగ మదినెంచి,

4185
లికె ని ట్లనుచు నో- భామాలలామ
పెలుచ నీ విపుడు చె-ప్పిన మాట లన్ని

4186
త్యమౌ, వేదాంత -శాస్త్రార్థములను
నిత్యంబు నన్ను మ-న్నించి బోధించి,

4187
లని నా కర్మ -వాసన నణఁచి,
చెరని సుజ్ఞాన -సిద్ధిఁ బుట్టించి,

4188
చెప్పిచూపఁగరాని -చిద్బ్రహ్మమందుఁ
దెప్పున నన్నుఁ బొం -దించితి వీవు.

4189
కావున నిపుడు ని-ష్కర్షగాఁ జూడ,
నీవెనా గురుడఁవు -నీకె మ్రొక్కెదను

4190
విని చూడాల -మ్మహీపతికి
ము రంజిలఁ జెప్పి, -రల నాఘనుని

4191
నిపురిఁ జేర్చె నా-నృపకులోత్తముఁడు
సునులు మెచ్చఁగాఁ -జూడాల, తాను

4192
లక యమల జీ-న్ముక్తు లగుచుఁ
దివేలయేండ్లు భూ-పాలనఁ జేసి,

4193
మొసి యంత విదేహ -ముక్తినిఁ బొంది
నుచుఁ జూడాల వృ-త్తాంత మంతయును

4194
జెప్పివసిష్ఠుండు -శ్రీరాముఁ జూచి
ప్పచిత్తత్యాగ -మైనదే శుభము,

4195
రికైనను ధాత్రి -నిది నిక్క మనుచు
విరళకరుణతో- -నావసిష్ఠుండు

4196
మైన చూడాల -థ రఘూత్తమున
నువుగా బోధించె -నుచు వాల్మీకి

4197
శిష్యుఁడగు భర-ద్వాజ సంయమికి
వినిపించెఁ దత్కథ విశదంబుగాను.