వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : చతుర్థ ప్రకరణాంత ద్విపద

ప్రకరణాంతద్విపద

4198
దిసోమనాథ వి-శ్వేశ్వరస్వామి
పద్మ భక్త సు-బ్రహ్మణ్య యోగి

4199
ణాంబుజాత ష-ట్చరణాయమాన
రిపూర్ణ నిత్యస -ద్భావ నిమగ్న

4200
మాసాంబుజ వెంగ-మాంబికా రచిత
మైనిత్యమై, సత్య-మైధన్యమైన

4201
సామార్థ సార సు-జ్ఞాన వాసిష్ఠ
రామాయణం బను -మ్యసద్ద్విపద

4202
యందునెన్నఁ జతుర్థ-గు ప్రకరణము.
అంమై విమల మో-క్షాకరం బగుచు

4203
శ్రీరిగొండ నృ-సింహుండనంగ
ఖ్యాతిగా వెలయు వేం-టరాయ! నీదు

4204
యుగళకి సమ-ర్పణమయ్యె, దీని
మలులై వ్రాసి -దివిన, వినిన

4205
రులు తాపత్రయా-ర్ణవము తరించి,
మైన నిర్వాణ-దము నొందుదురు; -

4206
భూక్రమున నిది -పురుషార్ధ మగుచు
నాచంద్ర తారార్క -మైయుండుఁ గాత!

చతుర్ధప్రకరణము సమాప్తము


ऑ ऑ ऑ