వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : భుశుండోపాఖ్యానము

॥భుశుండోపాఖ్యానము॥

3167
పొలుపొందు మేరువు -భూరి శృంగమునఁ
గల పద్మరా-పుఝరీం గల్ప

*టీక:- పద్మరాగపు ఝరి- ఎఱ్ఱని నది, ప్రవాహము

3168
రువొప్పుచుండు వి-స్తారమై, యందుఁ
మొప్ప దక్షిణ - స్కంధమధ్యమున

*టీక:- స్కంధము- చెట్టుకొమ్మ

3169
గురుతరంబుగ నొక్క -కోటర ముండు;
నివొంద దానిలో -హేమవల్లరులఁ

*టీక:- కోటరము- చెట్టుతొఱ్ఱ

3170
జూట్టు నింట భు-శుండుఁ డన్ ఘనుఁడు
తాస శ్రేష్ఠుండు, -త్త్యార్థ విదుఁడు,

*టీక:- భుశుండి- ఒక ఆయుధము, ఇప్పటి పిస్టల్ వంటిది?, భుశుండుడు- ఒక కాకి పేరు

3171
వీరాగుఁడు, కాల-వేది, శ్రీమంతుఁ,
డాత విశ్రాంతుఁ, -ధిక శాంతుండు,

3172
యువుగల పుణ్యుఁ -నఘవర్తనుఁడు
వాస శ్రేష్ఠుండు -సియించి యుండు.

3173
నిఁ జూచుటకు నే -రుగఁగా, నెదుట
తిశయ్య వృక్షమం -ల్లి దట్టముగఁ

3174
దెఱఁగొప్ప బంగారు -తీఁగెల కొనల
సంబులైన పు-ష్పఫలంబులందుఁ

3175
కల ధ్వనులతోఁ -లసి క్రీడించు
లిత విహంగ జా-ములఁ జూచుచును,

3176
ఘు సహస్ర ద-శాబ్దనాళములఁ
జెరేఁగి మెక్కుచుఁ -జిందు ద్రొక్కుచును,

3177
జాతభవునకు -వాహనం బగుచుఁ
రారుహంస సం-తులఁ జూచుచును,

3178
టుచనఁజన నంజ-నాద్రి సమాన
టుతర దేహంబు, -క్షయుగంబు,

*టీక:- అంజనాద్రి- కాటుకకొండ, కాంచనాద్రి, మేరుపర్వతము

3179
తీవ్రతుండంబు -లి గిరువంక
నువృద్ధకాక జా-లంబులు గొలువ,

3180
ట సుఖాసీనుఁ-డైన భుశుండు
లాత్ము నీక్షించి -యంచుకుఁ బోయి

3181
నిలిచిన, ననుఁజూచి -నెనరుతో లేచి,
లువొప్ప విహితాస-మున నన్నుంచి,

3182
యుచితవృత్తిని నిల్చి-యుండగా, నట్టి
లితాత్మునిఁ గాంచి -చటఁ గూర్చుండ

3183
నిమించి, యాఘను -నెమ్మోముఁ జూచి,
పుట్ట వాయసో-త్తమున కిట్లంటి;

3184
కాకపుంగవ! -యోపుణ్యచరిత!
యేకాలమందు నీ -విలను బుట్టితివి?

3185
నీకుఁదత్త్వజ్ఞాన -నిష్ఠ యెట్లబ్బె?
నీకాయు వెంతయ్య -నెఱి నేటివఱకు?

3186
నీకాంచనాద్రి యం-దిర వెవ్వఁ డిచ్చె?
నేకార్యములను నీ -వెఱిఁగి యుండుదువు?

3187
థ లెల్ల నీ -రమర విడిచి
నాకుఁదెల్పు” మటన్న-గి భుశుండుండు

3188
లికె నిట్లని “ముని -ప్రవర! నా చంద
మెమి నెట్లనిన మీ -కెఱిఁగింతు వినుడు!

3189
పూర్వకాల మం-దంబికావిభుని
విసితోత్సవము సే-వించు వేడుకలఁ

3190
మొప్పుచుండెడి -కైలాసగిరికి
సమానసలైన -ప్తమాతృకలు

3191
ము లుప్పొంగఁగా -చ్చికల్ మీఱఁ
నుమార్గమున సర-స్వతివాహ మగుచుఁ

3192
బొలుచు హంసికకునుఁ -బొరి నలంబుసకు
రార వాహనం -గు కాకమునకుఁ

3193
బుట్టితి, పుట్టిన-పుడె నన్నుఁ జూచి,
ట్టైన కరుణ నా -భారతీదేవి

3194
యిట్టిబ్రహ్మజ్ఞాన -మిచ్చి రక్షించె;
ట్టికాలంబునం- లరి మాతండ్రి

3195
యీకొటరమున న-న్నిరవుగా నుంచె;
నాకాలమున నుండి -మర నిచ్చోట

3196
నిలిచి యుండంగ న-నేక కల్పాంత
ములుబహుమను కాల-ములు పోయె” ననిన

3197
వినియిట్టు లంటి నే -వెఱఁగొంది యంత
మునులు, యోగులునాన -మొనసి కల్పాంత

3198
యంబులం దుండ -క్తులుగారు,
విలాత్మ! యెట్లు జీవించితి వీవు”

3199
నిన భుశుంఠుఁ డిట్లనియె “మునీంద్ర!
నుతచరిత! యీశ్వరశాసనంబు

3200
వ నెవ్వరికి శ-క్యముగాదు గనుకఁ
నుఁ గల్పాంతర -కాలంబులందుఁ

3201
బొలుచు పృథివ్యాది -భూతజాలముల
ఘురుద్రుండు ల-ముఁ జేసినపుడు

3202
తులిత తేజోమ-యంబైన భూత
వితియం దేను ప్ర-వేశించి, యవల

3203
మొసి యాయారూప-ములను ధరించి,
యొర నానందింపు -చుందు నెమ్మదిని”

3204
నిన నే నప్పు డి-ట్లంటి “భుశుండ!
వినునీవు పరతత్త్వ -విదుఁడవు గాన

3205
విలయంబులం-ణఁగి పోకుండి
యేవేవి చూచితి? -వెఱఁగింపు” మనిన

3206
సురుచిరాత్మకుఁ డా భు- శుండుఁ డిట్లనియె
మునివర్య! త-ద్వార్తలు వినుము!

3207
యఁగాఁ బెక్కేఁడు -వనీతలంబు
శూన్యమై యుండె -నానాముఖముల,

3208
మురువొప్ప వన శైల-ములు భస్మమయ్యె,
రుదుగా సూర్య చం-ద్రాగ్ను లణంగె.

3209
మూఁడులోకములను -ముంచెఁ దోయంబు,
క్రోమై హరి మహా -క్రూరుఁ డైనట్టి

3210
హేమాక్షు నణఁగించి -యిల నుద్ధరించె,
నీహామహిమంబు -నేను బాల్యమున

3211
నుఁగొనుచుంటిఁ ద-క్కక, యిదిగాక
గొకొని మున్నేడ-గురు వసిష్ఠులను,

3212
చెలువొప్ప నేను వీక్షింపుచుండితిని,
సొయ కష్టమ వసి-ష్ఠుఁడవైన నిన్నుఁ

*టీక:- ఏడుగురు వసిష్టులు- ఏడు (7) మంది, ఇప్పుడు భుశుండుడుని కనిన వసిష్ఠుడు ఎనిమిదవవాడు. పందమహాభూతములందు ఒకమాఱు, మహాపర్వతము (మేరువు) నందొకమారు, బ్రహ్మదేవుని యందొకమారు పుట్టెనట

3213
నుగొంటి నొకమాఱు -గనంబునందుఁ,
నిఁబూని యొకమాఱు -వనంబు నందు,

3214
నువొంద నొక్క మా -నలంబు నందు
నొరంగ నొక్కమా-ఱుదకంబు నందు,

3215
నొమాఱు ధరణియం. -దొకమాఱు మఱియుఁ
బ్రటమై తగు మహా -ర్వతమందు.

3216
మొసి మహత్తత్త్వ -మున నొకమాఱు,
ఘాత్ముఁడగు బ్రహ్మ -యందొకమాఱు,

3217
నురుతరప్రజ్ఞతో -సుద్భవం బొంది,
రియింపుచుందువు -కలలోకముల,

3218
య నీ జన్మంబు -ద్భుతలీల,
రుదవి యటు లుండె, -విగాక నేను

3219
చక్రి నూఱు బు-ద్ధావతారములు,
రార నూఱు క-ల్క్యవతారములును

3220
రియించినవి గంటి, -ధ్వర నిదిగాక
తెలి ముప్పదిమార్లు -త్రిపురముల్ గూలె,

3221
క్షమహాధ్వర -ద్వంసం బణంగె,
క్షరకలిత వే-దావళు లరిగె,

3222
హుశాస్త్ర వితతులు, -హుపురాణములు,
హుళేతిహాసముల్ -రువడి నేఁగె,

3223
లువొప్ప రామాయ-ములు పె క్కరిగె,
లిత మోక్ష శా-స్త్రములగు గ్రంథ

3224
క్షలు నుదయించె, -లిని వాల్మీకి
శిక్షచే, నితరుల -శిక్షచే, వ్యాస

3225
మౌనిచే ఘనులైన -నుజులచేతఁ
బూనిరామాయణం -బులు, భారతాది

3226
కథ లుదయించె -సుమతి మీఁదఁ,
మిడి రామావ-తారంబు లెన్నఁ

3227
రఁగ భవిష్యదు-ద్భవముతోఁ గూడ
యఁ బండ్రెం డయ్యె, -దియునుఁగాక

3228
యివొంద శ్రీ విష్ణు! -డింక మీఁదటను
రియింపఁదగు నవ- తారంబుతోడ

3229
హినిఁ గృష్ణావతా-ములు పదాఱు
జంబుగా నగు -సంయమి శ్రేష్ఠ!

3230
ట్టిజగద్భ్రాంతి -కేనాఁటి కవధి
పుట్టదేనేమి చె-ప్పుదు నింకమీఁద?

3231
నీడిగిన వెల్ల -నిశ్చయంబుగను
నేవినిపించితి, -నీవింక నేమి

3232
వివలతు?” వటన్న -విశ్వాస మొదవ
నొర నే నీ ట్లంటి -”నోవాయసేంద్ర!

3233
రఁగఁ బుట్టుచు గిట్టు -ప్రాణు లేరీతిఁ
జిజీవు లగుదురు? -చెప్పవే! తెలియ”

3234
వాయ సేంద్రుఁ డి-ట్లనె “మునినాథ!
వినుము చెప్పెద నిది -విశదంబుగాను,

3235
యఁగా దోషంబు -ను మౌక్తికముల,
ఱిముఱి వాసన- ను తంతువులను

3236
రుసగాఁ గూర్చి, య-వ్వలఁ గూర్చుసరణి
చి యూరక -యున్న దిగలవాని

3237
ట్టదు మృత్యు వే -ట్టుననైన,
ట్టిచందం బెట్టు? -నినఁ జెప్పెదను.

3238
వినుము పావనమును, -విమలం బనేక
మునుచిన్మయము, సౌ-ఖ్యమును నైన పరమ

3239
మునం దెవ్వని -భావనచేతఁ
గుదిరి చిత్తము గరం-గుచు నుండు, నట్టి

3240
వానినమ్మృత్యు దే-త పట్ట వెఱచుఁ,
బూనిన సంసార -భోగవిచార

3241
ర్మమూలములైన -కామాదిరిపుల
ర్మముల్ గని, వాని -ర్ధించి విడిచి,

3242
నువులోఁ బ్రాణ చిం-నఁ జేయుచున్న
నుల మృత్యువు పట్టఁ-గానోడి యుఱుకు,

3243
మొసిన బహుదుఃఖ-ములను హరించు
ప్రాణ చింతనే -నసఖి యగుచు

3244
నానంద మొందించు -టువంటి సరణి
నేనుచెప్పెద నది -నెలవుగా వినుము!

3245
పాదుగా నుండెడి -ప్రాణంబు వెలిని
ద్వాశాంగుళులంత -రలి యడంగు,

3246
నిదెరేచకంబగు -నిదె నిశ్చలతను
దియ బహిః కుంభ-కంబగుచుండు,

3247
దియె క్రమ్మఱ హృద-యంబులోఁ జొచ్చి,
లకుండినఁ బూర-కంబగు నదియె.

3248
తరాంతర కుంభ- త్వంబు నొంది,
నియని భంగి వాం -ర్యమం దనిల

3249
చింనం బది ప్రాణ -చింతనం బగుచు
సంతోషకరమగు -హజంబుగాను,

3250
నిందెచలింపక -యెవ్వరు నిలిచి
యుందురో వారు మ- హోన్నతు లగుచు

3251
తిశయశుద్ధ బు-ద్ధాత్మ లభిన్న
తులై యెఱుక గల్గి -నియుందు రిలను,

3252
బహిరంతర్ము -ములందుఁ బ్రాణ
మునునై, యపానంబు -మొనసి వర్తించు,

3253
ట్టిరెంటినిఁ గూర్ప -నారెంటినడుమ
నెట్టనఁ జిత్తంబు -నిలిచియుండినదె

3254
గుఱియైన కేవల -కుంభకం బనుచు
యోగు లగువారు -చియింతు రిలను,

3255
ఱియుఁ బ్రాణము పొద-క యపానంబు
ఱిముఱి నణఁగంగ -పు డెద్ది ప్రబలి

3256
త్తుగా నిలుచుఁ దద్ -జ్ఞానస్వరూప
ముత్తమోత్తమముగా -నూహించి, దాని

3257
యందైక్యమై, నిశ్చ-లానందపదము
నొంది, యందుఁ జలింప-కుండు మనంబు.

3258
ట్టిప్రాణసమాధి -యందంటి, సతత
ట్టిట్టు చనక చి-దాకాశమందె

3259
శాంతిచేఁ జిత్త వి-శ్రాంతినిఁ బొంది,
యాంర్యసౌఖ్యంబు -నుభవింపుచును

3260
సుధ భూతము, భావి -ర్తమానముల
విసువక కర్తనై -వీక్షింపుచుందు;

3261
ఘు సుఖంబులం -దాపదలందుఁ
లుగు సౌఖ్యమును దు-మును బొందకను

3262
వి నెన్నఁగ సర్వ -ముఁడనై మఱియు
సత్వభావభా-నుఁడనై యెపుడు

3263
చిజీవినై ప్రకా శించి యిం దుందుఁ
మ మునీంద్ర! నా -బ్రతు కిట్టి దనిన

3264
వినిభుశుండునిఁ జూచి -”విమలాత్మ! నీవు
కాలవేదవి -గాంభీర్యమతివి

3265
తత్త్వరతుఁడవు -పావనాత్ముఁడవు
నితసంతోషివి -నీచరిత్రములఁ

3266
పోయ నతివిచి-త్రములు గావునను,
లిత విశ్వభూ-ణముగా నమరి,

3267
నివి, బొందుచు సదా-త్మసుఖాతిశయము
నుభవింపుచు నుండు-య్య! నీ విచట”

3268
నుచు వాయసయోగి -చ్చట వీడు
కొనినేను వచ్చితిఁ -గుతలంబునందు

3269
నానందముగ భుశుం -డాఖ్యాన మెవరు
పూనివిన్నను వారు -భూరిచిత్పదము

3270
నందుఁబొందుట కర్హు-గుచు జీవింతు,
రిందుకు సందియం -బించుక లేదు.

3271
భుశుండునివలె -నిలధారణము
చెలఁగి చేసినఁ జిరం-జీవు లయ్యెదరు.

3272
మేనుండు యోగమున్ -మెచ్చక కొంద
ఱానందకరమగు -ట్టి విజ్ఞాన

3273
యోసాధనముఁ జే-యుదు, రందువలన
రాదోషములు దూ-ము లగుఁ గానఁ,

3274
గాయంబుపై నాశ -లుగ, దందులను
వాయుధారణఁ -జేసి సుధ జీవింప

3275
నాకొందఱు ప్రాజ్ఞు-దియేల? యనినఁ
గాసెల వచ్చి యె-క్కడనైన నరుఁడు

3276
సి నిద్రించి లిం-గాంగంబుతోడఁ
లను జెంది సు-ఖంబు, దుఃఖంబు

3277
బొరిఁబొరి ననుభవిం-పుచు దిశలందుఁ
రియించు, నొకదిక్కు -శాశ్వతంబుగను

3278
నిలువలేఁ, డాజీవు-నికి సంస్మరణము
లఁప మనోభ్రాంతి -ము, మది దీర్ఘ

3279
ణమై తగుచిత్త -రాజ్యం బటంచు
ర భావించు మీ -వంతరంగమున,

3280
నిలోన నీ స్థూల -మిరవుగా నుండ
లెనంచు మదిలోన -వాంఛింపనేల?

3281
నియించువా రెల్లఁ -చ్చుట నిజము,
నుకఁ జచ్చుటకు దుః-ము నొందవలెనె?

3282
రాగదోషంబు -నెడి భుజంగ
ములుమనోబిలములో -మొనసి వసించి

3283
చఁగా, మోక్షమా-ర్గంబు చొప్పడక
లియింపుచుందురు -చాల మానవులు.

3284
సులై సకలశా-స్త్రంబులు చదివి,
విని రాగరో-ముల నణంపఁ

3285
జాని వాఁడు సు-స్వాదు వస్తువుల
నోలిమోయుచు గంధ -మూహింపలేని

3286
మనఁదగు, వానిఁ -గాల్పనే తండ్రి!
యఁగా నటుగాన -తిభయదంబు

3287
ధైర్యఘాతి, మం-ళ రహితంబు
నఁబడు హృత్పిశా-చావేశ మణఁచి,

3288
యేనాఁడు చెడక య -హీనమౌ చిన్మ
యానందమునఁ బొందు -య్య! శ్రీరామ!

3289
వాసేంద్రునివలె -వాయుధారణముఁ
జేయుట విజ్ఞాన -సిద్ధియౌ టరుదు,

3290
కావున నిర్వాణ -తి నీయఁదగిన
దేతార్చన రీతిఁ -దెల్పెద వినుము! “

3291
నియావసిష్ఠ సం-మి రాఘవునకు
వినిపించి, క్రమ్మఱ -వేడ్క ని ట్లనియె;