వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

చతుర్థ ప్రకరణము : బేతాళోపాఖ్యానము

॥బేతాళోపాఖ్యానము॥

3520
య సంసార మ-హాస్వప్న మందుఁ
రఁగెడి బేతాళు -ప్రశ్న వాక్యములు

3521
న్నవి చెప్పెద -నొప్పుగా ననుచు
న్నరపతి కిట్టు నె వసిష్ఠుండు

3522
వినురామ! కర్కటి -విధముగా జ్ఞాన
యుక్తుఁడైన బే-తాళు ప్రశ్నములు

3523
వవి యెటులన్నఁ -గ్రమముగా వినుము!
పొలుచు బేతాళుండు -భూతలమందు

3524
దిట్టఁడై నడిరేయిఁ -దిరుగుచు నుండు,
ట్టివాఁ డొక్కనాఁ- డందొక్కపురిని

3525
డిరేయి నొక నర-నాథు నీక్షించి
పెబొబ్బలిడి వెఱ-పించి యిట్లనియె

3526
కఁడవే చిక్కితి-రాజచంద్ర!
ప్రటంబుగాఁ బట్టి -క్షింతు నిన్ను,

3527
బ్రదికెదవేని నా -ప్రశ్నోత్తరములు
విదితంబుగాఁ దత్త్వ -వేత్తవై తెలుపు ?

3528
రఁగ నే రవిరశ్మి-రమాణువులును
గురుతర బ్రహ్మాండ కోటులై యుండుఁ

3529
నియక యే మారు-ము వీచుచున్న
నొరుగాఁగను రేణు-వులు మింట నెగరు?

3530
నుండి కలకుఁ ద-క్కక పోవుచుండి
ఘు తేజోమయ-గు నాత్మరూపు

3531
విరివిగా విడుచుచున్ -విడువఁ డెవ్వండు?
టికంబం బయ్యు -నాకులు, పొరలు

3532
గుచున్న కరణి నే-ణు వతివృద్ధి
గుచుండు నెప్పుడు? ,-ణుతను విడని

3533
మాణువునకు నే-ర్పడ నణువైన
మేరు గగన ప-ద్మభవాండ సమితి

3534
మురువొప్పు నవయవం- బులు లేక యెపుడు
మై వెలుంగు నే-రమాణు శిఖరి!

3535
శిలోఁ గలుగుచుండు-సృష్ట్యాదు లెపుడు?
తెలియఁజెప్పుము నీవు-తేటగా. నిపుడు

3536
నిఝంకరించి యి-ట్లడుగఁగా నగుచు,
వినియానృపాలుండు-వెఱవ కిట్లనియె

3537
బేతాళ! నీవు సం-ప్రీతితో వినుము!
భూతాదియై పరి -పూర్ణుఁడై నట్టి

3538
తఁడు సంవిత్సూర్యుఁ -ఖిలరూపముల
క్షితిమీఁద వెలిఁగించుఁ -జిత్ప్రభయందుఁ

3539
ద్రరేణువులు జగ-త్రయమునై యెపుడు
యుక్త విజ్ఞాన-విచే వెలుంగు;

3540
కారసత్త, య-నాకారసత్త,
ప్రాటంబుగఁ బరి-స్పందసత్తయును

3541
ఖ్యాతిగా నొప్పు చి-దానందశుద్ధ
చైన్యసత్తయీ-ర్వంబు నొక్క

3542
మాత్మ యనుచుఁ జె-ప్పందగుచుండు
మెయు తస్మాయా స-మీరకంపమున

3543
ము లనెడి మహా-స్వప్న జాలమున
ణిత స్వప్నంబు-రుదుగాఁ గాంచు,

3544
దిపరబ్రహ్మమౌ, -నాబ్రహ్మ మెపుడు
దిలమౌ శాంతి సం-న్నమైనట్టి

3545
మనిజస్వరూ-ము. వీడకుండు
రఁటికంబము చుట్టు-నాకులుఁ, బొరలు

3546
బుట్టుచు లయమునుం-బొందుచునుండు
ట్టిచందంబుగా-నాబ్రహ్మమందుఁ

3547
బొలు, వృత్తము, పఱ-పును గల్గి, విశ్వ
రుదుగాఁ గల్గుచు-ణఁగుచునుండు

3548
మొగినలభ్యము, సూక్ష్మ-మును, విమలంబు
గుపరమాత్మరూ-ణు వగు నదియె

3549
ణిత శక్తి న-నంత ప్రకాశ
గుటను గనకాచ-లాదులై యొప్పుఁ

3550
రువడిగా దీని రమాణు వితతు
యఁగా మేరు సూ-ర్యాదులు నయ్యెఁ,

3551
ర్వియొప్పుచు నుండు-రమాణు వితతి
ర్వపూరక మహా -శైలమై వెలసె .

3552
దిమహాజ్ఞప్తి మ-యంబై మనమును
దియఁగా దాని మ-గ్నంబయ్యె జగము,

3553
నియు విజ్ఞాన మాత్రంబీప్రపంచ
నియా నృపాలుఁ డి-ట్లనుభవసరణి

3554
గాగన్ వినిపింపఁ -గాను మోదించి
భేతాళుఁ డతని సం--ప్రీతితో మెచ్చి,

3555
ని వీడ్కొని చని-యాహార ముడిగి,
తిమంతుఁడై చిత్స-మాధియం దుండెఁ

3556
మందిరమున కా-రణీంద్రుఁ డరిగె?
నుచు భేతాళ వృత్తాంతంబు రామ

3557
భూపాలునకుఁ జెప్పి, బుద్ధి విశ్రాంతి
నీగిదిని బొందు-టిల దుర్లభంబు,

3558
తిసులభంబుగా-వని నింకొకఁడు
హిమొప్ప సాధించు-నిట్టి విశ్రాంతి

3559
మురునొప్పు నీయర్థ-మున నితిహావ
మెఱిఁగింతు నని యమ్ము-నీంద్రుఁ డిట్లనియె