వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

ఆది ప్రకరణము : శుకుని వృత్తాంతము

॥శుకుని వృత్తాంతము॥

179
పుడిందు కితిహాస-మేను చెప్పెదను
 నిపుణుండవై విను-నీరీతి శుకుఁడు

180
మొసి తనంతనే-మోక్ష ధర్మముల
 నఘుఁడై తెలిసియు, -నుమానమొంది

181
తండ్రియైన వేవ్యాసుఁ జేరి
 వియంబుతో విన్న-వించె నిట్లనుచు

182
క! యీ మలినంపు-సంసార మెచట
 నియించె? నెవరి దీ-సంసారవాంఛ?

183
ముంఱ గతి యేమి? -మూఢ సంసార
 మెందులయంబొందు? -నెఱిఁగింపుఁ డనుచుఁ

184
బాపద్మములపైఁ-డి లేవకున్న,
 బారాయణుఁ డెత్తి-లికె నిట్లనుచు

185
వినుము పుత్రక! -సూక్ష్మవిజ్ఞానసరణిఁ
 నుమాత్మ బుద్ధి వి-ల్పన చేతఁ

186
లుగు విశ్వం, బావి-ల్పనం బణగి
 పొలిసినప్పుడు జగం-బులు కానరావు,

187
విగానరాకుండి-పుడు సంసార
 మెరిదిగాక తా-నెపుడో నశించు,

188
దినశించిన దేహ-మందహంభావ
 ముయింప కణఁగిపో-వుట ముక్తి” యనుచు

189
వినిపింప, నంతయు-విని శుకయోగి
 యనుమానముసు వీడ-కందున్నఁ, జూచి

190
వీనిసంశయ మిందు-విడువలే” దనుచుఁ
 దానిశ్చయించి వే-వ్యాసుఁ డనియె

191
శుయింతకన్న హెచ్చుగ నే నెఱుంగ,
 నిఁనీవు చని మిథి-లేశ్వరుండైన

192
కుని నడుగు, నీ-సంశయం బతఁడు
 సునిశితార్ధముగఁ దీ-ర్చును, నీ వచటికిఁ

193
ప్పకపొమ్మంచుఁ య దళుకొత్తఁ
 జెప్పిన మిథిలేశుఁ-జేరె నా శుకుఁడు;

194
ప్పుడానంద మ-గ్నాత్ముఁడై లేచి
 తెప్పున జనకుఁ డా-ధీరు నీక్షించి