వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

ఆది ప్రకరణము : శ్రీరాముని జననము

॥శ్రీరాముని జననము॥

52
వినుమో భరద్వాజ! -విబుధులఁ బ్రోవ
 నిఁబూని యాపర-బ్రహ్మ మచ్యుతుఁడు

53
శ్రీవిష్ణుదేవుఁ డా-శ్రితజనావనుఁడు
 పానాచారుండు -భానువంశమునఁ

54
బొలుపొండ దశరథ-పుత్రుఁడై పుట్టి
 తొలఁగక వృద్ధి బొం-దుచు నుండినపుడు,