వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

ఆది ప్రకరణము : దశరధుఁడు శ్రీరామునిఁ బిలిపించుట

॥దశరధుఁడు శ్రీరామునిఁ బిలిపించుట॥

84
చారులఁ జూచి “య-చ్చటికి మీ రరిగి
 శ్రీరాముఁ దోడ్తెండు! -శీఘ్రంబుగాను”

85
విని చారు లి-ట్లనిరి “శ్రీరాముఁ
 డెలేని చింతతో -నెనయుచున్నాఁడు,

86
లసుఖంబులు -చాలించినాడు,
 విలుఁడైనాఁ” డని విన్నవింపఁగను

87
వినినృపాలుఁడు చాల -విన్ననై “యతనిఁ
 గవలెఁ దోడ్తెండు! -గ్రక్కున” ననిన

88
వేవేగ వారేగి -విజయరాఘవున
 కావార్త లెఱిఁగింప, -నందుండి లేచి

89
తాచ్చి రాముఁ డా -తండ్రికి మ్రొక్కి
 దీవెన లంది, గా-ధితనూభవునకు

90
మ్రొక్కివసిష్ఠ స-న్మునికిని మ్రొక్కి,
 యక్కఱగాను వి-శ్వామిత్రుచెంతఁ