వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

శ్రీమద్వాల్మీకి మహర్షులవారు శ్రీమద్రారామాయణ కర్త. వీరే యోగ వాసిష్టము / వాసిష్ట రామాయణము కూడా వ్రాసారు అంటారు. శ్రీమద్రామాయాణాన్ని "పూర్వ రామాయణము" అని యోగ వాసిష్టమును "ఉత్తర రామాయణము" అనుట ఉన్నది. అట్టి దాని సంక్షిప్త రూపం కవయిత్రి వేంగమాంబ ఆంద్రీకరించారు. కనుక ఇది రామాయణాభిమానులకు ఆసక్తి కరం కావచ్చును