వ్యాసములు : రామాదుల జనన కాలం
రామాదుల జనన కాలం
1.18. సర్గ.
రాముడు- కౌసల్యా గర్భము, చైత్ర మాసము, నవమి తిథి, అతిథి దేవతగా గల పునర్వసు నక్షత్రము. బృహస్పతి, చంద్రుడు కర్కాటక లగ్నము, రవి కుజ, గురు,శుక్ర శని గ్రహములు ఉచ్చదశ.
భరతుడు- కైకేయి గర్భము, చైత్ర మాసము, పుష్యమీ నక్షత్రము, మీన లగ్నము.
లక్ష్మణుడు, శత్రుఘ్నుడు- మర్నాడు సూర్యోదయ సమయము, సుమిత్రా గర్భము, సర్పము దేవతగాగల ఆశ్లేషా నక్షత్రము, కర్కాటక లగ్నము.

రామ భరత లక్ష్మణ శతృఘ్న జన్మలగ్న కుండలీలు - సౌజన్యం- గోరక్ పూర్ రామాయణం