వ్యాసములు : హిమవంతుని వంశము
హిమవంతుని వంశం.
హిమవంతునికి భార్య, మేరువు పుత్రిక మనోరమ / మేనక 2 (ఇద్దరు) కూతుళ్ళు, హి.1) గంగ,
హి.2) ఉమ / గౌరి / పార్వతి భర్త రుద్రుడు వీరి పుత్రుడు శ్రవణుడు / కార్తికేయుడు / కుమారస్వామి.
కుమరస్వామి తల్లులు కృత్తికలు
కృత్తికలు- 1. ప్రజాపతి పుత్రికలైన అశ్విని మొదలైన 27 నక్షత్రాలలో మూడవది కృత్తిక. ఇది నిజానికి ఆరు నక్షత్రాల సమూహం. ఈ నక్షత్రాలు ఆరు ఆరుగురు కృత్తికలు. / 2. అరుంధతి తప్పించి మిగతా ఆరుగురు సప్తర్షుల భార్యలే ఆరుగుర కృత్తికలు. / కృత్తికలు 1. అంబ, 2. దుల, 3. నితత్ని, 4. అభ్రయంతి, 5. మేధయంతి, 6. వర్షయంతి, 7. చుపుణిక అని ఏడుగురు
= = = = = = =