వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

వ్యాసములు : 1.71.73.- సీతాదేవి వంశము

1.71-73-సీతాదేవి వంశము

  నిమి – పుత్రుడు- మిథిలానగర నిర్మాత, మొదటి జనకుడు ఐన 2) మిథి- పుత్రుడు- 3) ఉదావసుడు- పుత్రుడు- 4) నందివర్ధనుడు- పుత్రుడు- 5) సుకేతువు- పుత్రుడు- శివధననుస్సు పొందిన జనకుడు- పుత్రుడు- 6) దేవరాతుడు- పుత్రుడు- 7) బృద్రథుడు, 8) మహావీరుడు- పుత్రుడు- 9) సుధృతి- పుత్రుడు- రాజర్షి 10) దృష్టకేతువు, - పుత్రుడు- 11) హర్యశ్వుడు- పుత్రుడు- 12) మరువు- పుత్రుడు- ప్రతింధకుడు- పుత్రుడు- ధర్మాత్మ 13) కీర్తిరథుడు- పుత్రుడు- 14) దేవమీఢుడు- పుత్రుడు- 15) విబుధుడు- పుత్రుడు- 16) మహీధ్రకుడు- పుత్రుడు- మహాబలశాలి రాజర్షి అగు 17) కీర్తిరాతుడు రాజర్షి అగు 18) మహారోముడు- పుత్రుడు-ధర్మాత్ముడైన 19) స్వర్ణరోముడు - పుత్రుడు- రాజర్షి ఐన 20) హ్రస్వరోముడు- పుత్రులు ఇద్దరు- 21) 1. సుమతి, 21) 2. కుశధ్వజుడు, 21) 1. సుమతి – పుత్రికలు- 1. సీతాదేవి రాముని భార్య, 2. ఊర్మిళ లక్ష్మణుని భార్యే. 21) 2. కుశధ్వజుడు - పుత్రికలు- 1. మాండవి భరతుని భార్య, 2. శ్రుతకీర్తి శత్రుఘ్నుని భార్య.