వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

పారిభాషికపదమలు : తెలుగు పదోత్పత్తి

తెలుగు పదోత్పత్తి

ఇది తెలుగు రామాయణము కనుక తెలుగు పదోత్పత్తి

తిలగుః అనే సంస్కృత పదానికి “తిలాః ఇవ గావః యత్ర సః తిలగుః”- తిలల (నువ్వుల) వలె లెక్కించడానికి వీలులేనన్ని గోవులు ఉన్న ప్రదేశము అని అర్థము. ఒకప్పుడు ఆంధ్రదేశములో గోసంపద అంత విస్తారముగా ఉండెడిది. కనుక, తిలగుః అని పిలిచేవారు. కాలక్రమము నందు తిలగుః అనే పదం తెలుగుగా రూపాంతరం చెందినది.

ఉపకులపతి, ఆచార్య రాణి సదాశివ మూర్తి,
వేదవిద్యావిశ్వవిద్యాలయము, తిరుపతి

ఇంతటి అద్భుతమైన మన తెలుగు భాషలో వాల్మీకి మహర్షి ప్రోక్తమైన సంస్కృత రామాయణాన్ని స్వాధ్యాయనము చేసుకుందిం రండి జాలతెలుగులారా.