జాబితాలు : తెలుగులో రామాయణాలు - గ్రంథాలు - 1
తెలుగులో రామాయణములు
*గమనిక:- శ్రీమద్రామాయణము వాల్మీకి మహర్షి ప్రోక్తము ఆదికావ్యము. ఇది సంస్కృతంలో వ్రాయబడినది. ఆ బృహత్గంథము సకల భాషలలోనికి పద్య, చంపూ, వచన రూప గ్రంథాలు మఱియు నాటకాలు, పాటలు, హరికథలు వగైరా కళా రూపములు అన్నింటిలోనూ ఆయా భాషలలో లెక్కలేనన్ని తీసుకురా బడినవి. అందులో మన తెలుగు భాష తక్కువేమీ కాదు. అలా తెలుగులోకి చాలా ఎక్కువమంది తీసుకువచ్చారు. అన్నీ విడువకుండా సంకలనం చేయడం బహు కష్టతరము. అయిననూ గణనాలయ ప్రసంకల్పములో భాగంగా శ్రీ "వాల్మీకి తెలుగు రామాయణం"లో అందించుటకు, వీలయినన్ని రామాయణములు తెలుగులో వచ్చినవాటిని సంకలనము చేయు ప్రయత్నమిది. ఇందుకొఱకు గ్రంథలయాదులు, దుకాణాలు, విద్యాలయాలు పోయి పరిశీలించినది లేదు. కనుక, ఇవి సూచనామాత్ర మైనవియే నని గ్రహించ మనవి. ఎవరైనా ఈ జాబితాలో మార్పులు చేర్చులు సూచనలు చేయవచ్చును. తప్పక గ్రహించెదము. ఇప్పటికి సంకలనం ప్రకారం వివరాలు ఇవి.
తెలుగులో రామాయణములు
గ్రంథములు :~
1) గోపీనాథ రామాయణము — గోపీనాథము వేంకటకవి (19వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
2) చంపూరామాయణము — ఋగ్వేదికవి వేంకటాచలపతికవి తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
3) ధర్మసారరామాయణము — జనమంచి శేషాద్రి శర్మ తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
4) నిర్వచనోత్తరరామాయణము — తిక్కన (13వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
5) బాలరామాయణము — తిరుపతి వేంకట కవులు తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
6) భాస్కరరామాయణము — భాస్కరుఁడు (13వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
7) మొల్ల రామాయణము — ఆతుకూరి మొల్ల (16వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
8) మొల్ల రామాయణము, : : కవయిత్ర తరిగొండ (కుమ్మరి) మొల్ల, 16వ శతాబ్దము, మొల్ల రామాయణము. మూలము www.igp.testihg / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
9) మొల్ల రామాయణము, కవయిత్ర తరిగొండ (కుమ్మరి) మొల్ల, సం. 16వ శతాబ్దము, మొల్ల రామాయణము. జాల రామాయణము భావ లఘుటీక సహితము, ద్విపద, https://telugubhagavatam.org/ : : కవయిత్రి తరిగొండ (కుమ్మరి) మొల్ల, సం 16వ శతాబ్దము, పరిష్కార లిప్యంతీకరణ భాగవత గణనాధ్యాయి, తెలుగుభాగవతం.ఆర్గ్, https://telugubhagavatam.org/ / { అంతర్జాల - 2015} అంతర్జాల 2015 గ్రంథ
10) రంగనాథరామాయణము — గోన బుద్దారెడ్డి (13వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
11) రామాయణము మొల్ల, రంగనాథ రామాయణము గోనబుద్దారెడ్డి, ఉత్తరరామాయణము కంకంటి పాపరాజు . . https://andhrabharati.com/itihAsamulu/index.html : : ఆంధ్రభారతి.కాం, సంస్థాపకులు, వాడపల్లి శేషతల్పశాయి, కాలెపు నాగభూషణరావు గార్లు, 2001 / { అంతర్జాల - 2001} అంతర్జాల 2001 గ్రంథ
12) రామాయణము — ఎఱ్ఱాప్రగడ (అలభ్యం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
13) రీడ్ రామాయణ, బహుభాషానుకూలము, https://www.readramayana.org/ : : సంస్థాపకులు కృష్ణ శర్మ, పఠనం శ్రీరామ ఘనాపాటి మఱియు అనేక వాలంటీర్లు / { అంతర్జాల - 2012} అంతర్జాల 2012 గ్రంథ
14) వాల్మీకి తెలుగు రామాయణమ్ గణనాలయం . https://sites.google.com/view/raamaayana/%E0%B0%AE%E0%B0%97%E0%B0%B2. : : వాల్మీకి తెలుగు రామాయణమ్, గణనాలయం, రామునివారము మఱియు భాగవత గణనాధ్యాయిలచే నిర్మాణములో ఉన్నది, / { అంతర్జాల - 2023} అంతర్జాల 2023 గ్రంథ
15) వాల్మీకి రామాయణ, https://www.valmikiramayan.net/, : : ఐఐఐటి, ఖరగపూర్, దేశిరాజు హనుమంతరావు / { అంతర్జాల - 2003} అంతర్జాల 2003 గ్రంథ
16) వాల్మీకి రామాయణం, https://sampoornaramayanam.blogspot.com/ : : చాగంటి కోటేశ్వరరావు వారి ప్రవచనాలను రచనా రూపంలో అందిస్తున్న చెన్నకేశవ కుమార్ బోస్ / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
17) వాల్మీకి రామాయణము — వాల్మీకి (క్రీస్తుపూర్వం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
18) వాసిష్ఠరామాయణము (ద్విపద) — తరిగొండ వెంగమాంబ తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
19 వాసిష్ఠరామాయణము (ద్విపద) — తరిగొండ వెంగమాంబ, యతిప్రాసల గుర్తింపు, లఘు టీక సహితము, https://teluguramayanah.com/?VasishtaRamayanamu : : వాల్మీకి తెలుగు రామాయణమ్, గణనాలయం, రామునివారము మఱియు భాగవత గణనాధ్యాయిలచే నిర్మాణములో ఉన్నది, ఇందు, కవయిత్రి వేంగమాంబ వాసిష్ఠరామాయణము ప్రచురించబడింది. / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
20) వాసిష్ఠరామాయణము — మడికి సింగన (1420) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
21) శతకంఠరామాయణము — పసగాడ సన్యాసి (1899) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
22) శుద్ధాంధ్రోత్తర రామాయణము — కందుకూరి వీరేశలింగం పంతులు తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
23) శ్రీ రామాయణము — కట్టా వరదరాజు (16వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
24) శ్రీమదుత్తరరామాయణము — కంకంటి పాపరాజు (18వ శతాబ్దం) తెలుగు వికీసోర్స్ వికీ రామాయణము : : https://te.wikisource.org/wiki/%E0%B0%B0%E0%B0%BE%E0%B0%AE%E0%B0%BE%E0%B0%AF%E0%B0%A3%E0%B0%AE%E0%B1%81 / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
25) సంపూర్ణ వాల్మీక్ రామాయణం, https://stotranidhi.com/valmiki-ramayanam-in-telugu/ : : జాలిక స్తోత్రనిధి / { అంతర్జాల - } అంతర్జాల గ్రంథ
26) ఆత్మతత్వార్థ రామాయణము, * : : పుచ్చా విజయసారథి, బ్లూరోజ్ పబ్లికేషన్స్ / { కాగిత - 2017} కాగిత 2017 గ్రంథ
27) పరమపావన కావ్యం రామాయణం * : : సంక్షిప్త రామాయణం / { కాగిత - } కాగిత గ్రంథ
28) భావార్థ రామాయణము 2 భాగాలు, మరాఠీ, శ్రీఏకనాథ మహారాజు, తెలుగు, : : మ, విమలా శర్మ, ఎమ్.వి. శర్మ, హైదరాబాద్, / { కాగిత - 7092002} కాగిత 7092002 గ్రంథ
29) రామాయణం బాల కాండ బాల+అయోధ్య కాండలు సుందర కాండ యుద్ద కాండ* : : కట్టా వరదరాజు, .., / { కాగిత - 1990} కాగిత 1990 గ్రంథ
30) శ్రీమద్రామాయణము సంపూర్ణసరళ, వచన గ్రంథము, * : : శ్రీ పోలూరి వేంకట కుసుమహర ప్రసాదరావు (పివిఆర్.కె.), అన్నపూర్ణ పబ్లికేషన్స్, హైదరాబాద్ / { కాగిత - ఆగస్టు 2018} కాగిత ఆగస్టు 2018 గ్రంథ
31) పోతన రామాయణము,, https://telugubhagavatam.org/?Details&Branch=PotanaRamayanamu : : బమ్మెఱ పోతనామాత్యుడు, పరిష్కార లిప్యంతీకరణ, భాగవత గణనాధ్యాయి, తెలుగుభాగవతం.ఆర్గ్ / {అంతర్జాల, - 2015} అంతర్జాల, 2015 గ్రంథ
32) అంతరార్థ రామాయణము, * : : డా. వేదుల సూర్యనారాయణ శర్మ, గంగాధర పబ్లికేషన్స్, విజయవాడ / {కాగిత - } కాగిత గ్రంథ
33) అచలాత్మజా పరిణయము ద్వ్యర్థి కావ్యము, తెలుగు చిత్రకవనం : : కిరీటి వేంకటాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
34) అచ్చ తెలుగు రామాయణము, * : : కూచిమంచి తిమ్మకవి, కళా గౌతమి, రాజమండ్రి / {కాగిత - } కాగిత గ్రంథ
35) అచ్చతెలుగు రామాయణము, 2 భాగములు, బాలకాండ, అరణ్యకాండ, * : : మురగంపల్లి చాగంటి, హైదరాబా / {కాగిత - } కాగిత గ్రంథ
36) అచ్చాంధ్ర నిర్గద్య దాశరథి చరిత్ర, నిరోష్ఠ్య, తెలుగు చిత్రకవనం : : అబ్బరాజు హనుమంతరాయ శర్మ / {కాగిత - 18వ శతాబ్దం} కాగిత 18వ శతాబ్దం గ్రంథ
37) అచ్యుత రామాయణము, * : : కోట ధవలక్ష్మమ్మ, భాగవతారిణి, తితిదే తిరుపతి / {కాగిత - } కాగిత గ్రంథ
38) అద్భుత రామాయణము : : కోటమరాజు వేంకటరమణకవి / {కాగిత - } కాగిత గ్రంథ
39) అద్భుత రామాయణము : : ముడుంబ కృష్ణయ్య / {కాగిత - } కాగిత గ్రంథ
40) అద్భుత రామాయణము, * : : వేదుల వెంకటశాస్త్రి, అనకాపల్లి, సాధన గ్రంథ మండలి, తెనాలి / {కాగిత - } కాగిత గ్రంథ
41) అద్భుతోత్తర రామాయణము : : జనమంచి వేంకట సుబ్రహ్మణ్య శర్మ, / {కాగిత - } కాగిత గ్రంథ
42) అధ్యాత్మ రామాయణం, * : : ఆండ్రూరి సీతారామ హరగోపాల్, శ్రీరాఘవేంద్ర బుక్ లిమిటెడ్ విజయవాడ / {కాగిత - } కాగిత గ్రంథ
43) అధ్యాత్మ రామాయణము : : అల్లమరాజు రామకృష్ణకవి, https://archive.org/details/in.ernet.dli.2015.491437/page/3/mode/2up / {కాగిత - 1972} కాగిత 1972 గ్రంథ
44) అధ్యాత్మ రామాయణము : : ఇమ్మడి అంకుశ భూపతి / {కాగిత - } కాగిత గ్రంథ
45) అధ్యాత్మ రామాయణము : : ఇమ్మడి జగదేవరాయలు / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
46) అధ్యాత్మ రామాయణము : : ఉపమాక నారాయణమూర్తి / {కాగిత - 17వ శతాబ్దము} కాగిత 17వ శతాబ్దము గ్రంథ
47) అధ్యాత్మ రామాయణము : : కంచర్ల శరభకవి / {కాగిత - 18వశతాబ్దము} కాగిత 18వశతాబ్దము గ్రంథ
48) అధ్యాత్మ రామాయణము : : కాటమరాజు నారయ / {కాగిత - } కాగిత గ్రంథ
49) అధ్యాత్మ రామాయణము : : పరశురామపంతులు రామ్మూర్తి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
50) అధ్యాత్మ రామాయణము : : ముడుంబై వెంకట కృష్ణమాచార్యులు / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
51) అధ్యాత్మ రామాయణము : : మోదుకూరి పండరినాథం / {కాగిత - } కాగిత గ్రంథ
52) అధ్యాత్మ రామాయణము : : రాపాక శ్రీరామకవి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
53) అధ్యాత్మ రామాయణము : : రామయామాత్యుడు, పీఠికాకర్త, వైద్యం వేంకటేశ్వరాచార్యులు, 2016 , ప్రచురణ తితిదే, తిరుపతి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
54) అధ్యాత్మ రామాయణము తొలితెలుగు,పద్య : : కాణాదం పెద్దనసోమయాజి, 1775 / {కాగిత - } కాగిత గ్రంథ
55) అధ్యాత్మ రామాయణము, : : సత్తెనపల్లి అప్పాజీ / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
56) అధ్యాత్మ రామాయణము, తెలుగు లిపిలో శ్లోక తెలుగులో తాత్పర్యము, 845, * : : గీతా ప్రెస్ గోరఖ్‌పూర్. / {కాగిత - } కాగిత గ్రంథ
57) అధ్యాత్మ రామాయణము, ద్విపద : : మామిడన్న సుభద్ర / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
58) అధ్యాత్మ రామాయణము, శ్లోక తాత్పర్య సహితము : : మదునూరి వెంకటరామశర్మ, ప్రచురణ గీతా ప్రెస్. / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
59) అనర్ఘరాఘవము : : ఉప్పుగుండూరు వేంకటపతి, https://archive.org/details/in.ernet.dli.2015.373639/page/n3/mode/2up / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
60) అనర్ఘరాఘవము : : సంస్కృత నాటక మూలం భట్టమురారి, తెలుగు సత్యవోలు కామేశ్వరరాయకవి, కిర్లమపూడి సంస్థాన కవీశ్వరులు (అనువాదము), 1937, https://archive.org/details/in.ernet.dli.2015.387814/mode/2up / {కాగిత - } కాగిత గ్రంథ
61) అనర్ఘరాఘవము (అనర్ఘరాఘవం సంస్కృతనాటకానికి తెలుగు ప్రబంధము) : : సంస్కృత నాటక మూలం భట్టమురారి, బిజ్జల తిమ్మరాజు (పాకటూరు సంస్థానాధిపతి) / {కాగిత - } కాగిత గ్రంథ
62) అనర్ఘరాఘవము (అనర్ఘరాఘవం సంస్కృతనాటకానికి తెలుగు ప్రబంధము) : : సంస్కృత నాటక మూలం భట్టమురారి, మహాకవి మురారి (ఆకుండి వ్యాసమూర్తి శాస్త్రి) / {కాగిత - } కాగిత గ్రంథ
63) అభినవ రామాయణము : : ముదిగొండ నాగ వీరయ్య శాస్త్రి / {కాగిత - } కాగిత గ్రంథ
64) అభిషిక్త రాఘవము : : నడిమింటి వేంకటపతి / {కాగిత - 17వ శతాబ్దము} కాగిత 17వ శతాబ్దము గ్రంథ
65) ఆంజనేయ రామాయణము : : ధర్మవరపు సీతారామాంజనేయులు / {కాగిత - } కాగిత గ్రంథ
66) ఆంధ్ర గద్య రఘువంశము : : కానూరి హనుమంతరావు / {కాగిత - } కాగిత గ్రంథ
67) ఆంధ్ర రఘువంశ మహాకావ్యము, * : : మరిచర్ల జగన్నాధనాయుడు, ము రచయిత, లఖనాపురంము, పార్వతీపురం తాలూకా / {కాగిత - } కాగిత గ్రంథ
68) ఆంధ్ర వాల్మీకి రామాయణము మందరము, * : : వావికొలను సుబ్బారావు, బాలకాండ రెండు, అరణ్యకాండ ఒకటి, కిష్కింధా కాండ, ఒక పుస్తకము, సుందర, యోధ, ఉత్తర ఎఫ్ పార్ట్ రెండు, 1923 బ్రిటిష్ మోరల్ ప్రైస్ / {కాగిత - 1923} కాగిత 1923 గ్రంథ
69) ఆంధ్ర వాసిష్ఠ రామాయణము, 1, 3 వ భాగాలు, * : : మల్లావఝల వేంకట సుబ్బరాయ శాస్త్రి, / {కాగిత - } కాగిత గ్రంథ
70) ఆంధ్ర శ్రీమద్ వాల్మీకి రామాయణము : : జనమంచి శేషాద్రి శాస్త్రి / {కాగిత - 20వ శతాబ్దము} కాగిత 20వ శతాబ్దము గ్రంథ
71) ఆంధ్రానంద రామాయణము, సారకాంతము మాత్రము* : : గుండు లక్ష్మణశాస్త్రి, వేలంగి, కాకినాడ తాలూకా, అరుణాశ్రమము, నడకుదురు, కాకినాడ / {కాగిత - } కాగిత గ్రంథ
72) ఆత్మ రామాయణము, : : గురుమూర్తి / {కాగిత - } కాగిత గ్రంథ
73) ఆధ్యాత్మ రామాయణం : : మామిడన్న సుభద్రమ్మ / {కాగిత - } కాగిత గ్రంథ
74) ఆధ్యాత్మ రామాయణం, * : : స్వామి తపస్యానంద, ఇంగ్లీష్, తెలుగు టి వేదాంతచారి, రామకృష్ణ మఠం, హైదరాబాద్ / {కాగిత - } కాగిత గ్రంథ
75) ఆధ్యాత్మ రామాయణము : : చదలవాడ సుందరరామ శాస్తి / {కాగిత - } కాగిత గ్రంథ
76) ఆధ్యాత్మ రామాయణము ఆంధ్రానువాదము : : శ్రీమహావ్రతయాజుల శంకర శర్మ / {కాగిత - } కాగిత గ్రంథ
77) ఆధ్యాత్మ రామాయణము, * : : విద్యాప్రకాశానందగిరి, శుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి / {కాగిత - } కాగిత గ్రంథ
78) ఆధ్యాత్మ రామాయణము, * : : స్వామి ఓంకారనంద గిరి, రోహిణి పబ్లికేషన్స్, విజయవాడ రెండు, రాజమండ్రి / {కాగిత - } కాగిత గ్రంథ
79) ఆధ్యాత్మ రామాయణము, శ్రీ రామతత్వార్థ భోదిని : : పవని వేణుగోపాల / {కాగిత - } కాగిత గ్రంథ
80) ఆనంద రామాయణము, : : గుండు లక్ష్మణ కవి / {కాగిత - } కాగిత గ్రంథ
81) ఆనంద రామాయణము, * : : ఎం జీ సుబ్బరాయ శాస్త్రులు, చంద్ర ముద్రాక్షరశాల, మద్రాస్, (1915) / {కాగిత - 1915} కాగిత 1915 గ్రంథ
82) ఆనంద రామాయణము, సంస్కృత మూలం రామానందుల వారు* : : బుక్కపట్నం రామచంద్రాచార్యులు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము, హైదరాబాద్, 500004 / {కాగిత - } కాగిత గ్రంథ
83) ఆనందరామాయణము, 2 భాగాలు, పరిష్కర్త, * : : స్వామి సత్యాత్మనంద చిన్మయా మిషన్ ఒంగోల్ . / {కాగిత - } కాగిత గ్రంథ
84) ఆర్యాలంకారశతకం, సంస్కృత చిత్రకవనం : : కృష్ణరాయ / {కాగిత - } కాగిత గ్రంథ
85) ఆశ్చర్య రామాయణము, శ్లోక భావ సహితము ఎనిమిది భాగాలు, * : : లక్కావఝల వెంకటకృష్ణ శాస్త్రి, టీటీడీ తిరుపతి / {కాగిత - } కాగిత గ్రంథ
86) ఆసేచనకరామాయణం, సంస్కృత చిత్రకవనం : : సుబ్రహ్మణ్యసూరి / {కాగిత - } కాగిత గ్రంథ
87) ఉత్తర రామచరితము, * : : ద్వివేది బ్రహ్మానందశాస్త్రి, తుని, గోదావరి జిల్లా, ఆనందప్రసాద్ కమ్మ మద్రాస్ / {కాగిత - } కాగిత గ్రంథ
88) ఉత్తర రామచరిత్ర, * : : మల్లాది సూర్యనారాయణ శాస్త్రి / {కాగిత - } కాగిత గ్రంథ
89) ఉత్తర రామచరిత్ర, * : : వేదము వెంకటరాయ శాస్త్రి, వేదము వేంకటరాయ శాస్త్రి అండ్ సన్స్, ముత్యాలపేట మద్రాసు / {కాగిత - } కాగిత గ్రంథ
90) ఉత్తర రామాయణం, * : : గోవిందరాజీయ సంస్కృత వ్యాఖ్యానము, ముందువెనుక ఫుటలు లేవు శ్లోక / {కాగిత - } కాగిత గ్రంథ
91) ఉత్తర రామాయణము : : శ్రీ గడియారము వేంకట శేష శాస్త్రి / {కాగిత - } కాగిత గ్రంథ
92) ఉత్తర రామాయణము 2వ భాగము * : : గోవిందరాజీయ సంస్కృత వ్యాఖ్యానము, ముందువెనుక ఫుటలు లేవు శ్లోక / {కాగిత - } కాగిత గ్రంథ
93) ఉత్తర రామాయణము, * : : కంకంటి పాపరాజు, పద్య, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం అండ్ డాక్టర్ అద్దంకి శ్రీనివాస్, మూడు భాగాలు, ఎస్ ఆర్ పబ్లికేషన్స్, విజయవాడ. / {కాగిత - } కాగిత గ్రంథ
94) ఉత్తరరామాయణము, : : జయంతి రామభట్టు / {కాగిత - 18వ శకాబ్దము} కాగిత 18వ శకాబ్దము గ్రంథ
95) ఉత్తరరామాయణము, : : ముడుంబై వేంకట కృష్ణమాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
96) ఉషశ్రీ రామాయణం, * : : ఉషశ్రీ, శ్రీమహాలక్ష్మీ బుక్ కార్పొరేషన్, విజయవాడ, 520011 / {కాగిత - } కాగిత గ్రంథ
97) ఉషశ్రీ రామాయణము, * : : ఉషశ్రీ, టీటీడీ, తిరుపతి. / {కాగిత - } కాగిత గ్రంథ
98) ఉషశ్రీ రామాయణము, వచనం : : పురాణపండ సూర్య ప్రకాశదీక్షితులు, ఉషశ్రీ / {కాగిత - } కాగిత గ్రంథ
99) ఎమెస్కో బొమ్మల రామాయణము : : ఎమెస్కో 2015 / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
100) ఏకోజి రామాయణము, ద్విపద : : డా. మొరంపల్లి బాగయ్య / {కాగిత - } కాగిత గ్రంథ
101) కంకణబన్ధరామాయణ, సంస్కృత చిత్రకవనం : : వేంకటాచార్య / {కాగిత - } కాగిత గ్రంథ
102) కంఠీరవరామాయణము, : : కంఠీరవాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
103) కంద రామాయణం : : ఆదిపూడి ప్రభాకర శాస్త్రి, గద్వాల ప్రభులకు అంకితం / {కాగిత - } కాగిత గ్రంథ
104) కంబ రామాయణము : : కంబ కవి, పూతలకట్టు శ్రీరాములు రెడ్డి / {కాగిత - } కాగిత గ్రంథ
105) కంబ రామాయణము : : పి. శ్రీరాములు రెడ్డి / {కాగిత - } కాగిత గ్రంథ
106) కాకుత్స్థ విజయము, : : మట్ల అనంత భూరపాలుడు / {కాగిత - 20వ శతాబ్దము} కాగిత 20వ శతాబ్దము గ్రంథ
107) కిష్కింధా కాండ, : : కామసముద్రము అప్పలాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
108) కిష్కింధా కాండము భావార్థ సంగ్రహము, * : : కల్వపూరి వేంకట వీర రాఘవాచార్యులు, శ్రీరామతీర్థం విశాఖ జిల్లా, 1992 / {కాగిత - 1992} కాగిత 1992 గ్రంథ
109) కుంభకర్ణ విజయం : : పరవస్తు రంగాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
110) కోదండ రామాయణం, * : : వేములూరి సతీష్, బ్లూ రోజ్ పబ్లిషర్స్, 136, సెకండ్ ఫ్లోర్, ఏ బి ఎల్ వర్క్‌స్పేసెస్, బ్లాక్ బి, సెక్టార్ 4, నోయిడా, యూపి, 201301, ఫోన్ 888 2898 898 / {కాగిత - } కాగిత గ్రంథ
111) క్రియాగోపనరామాయణం, సంస్కృత చిత్రకవనం : : కృష్ణకవి / {కాగిత - } కాగిత గ్రంథ
112) గంగా రామాయణం + హనుమద్విజయము, * : : గంగా రాజేశ్వరరావు / {కాగిత - } కాగిత గ్రంథ
113) గణపతి రామాయణ సుధ, యుద్ధకాండ మొదటి భాగం, * : : చర్ల గణపతిశాస్త్రి, వాల్టైర్ / {కాగిత - } కాగిత గ్రంథ
114) గరుడ రామాయణము, : : కూరెళ్ళ రంగయ్య / {కాగిత - } కాగిత గ్రంథ
115) గాయత్రి రామాయణము, * : : గీతా ప్రెసి, గోరఖపూర్, / {కాగిత - } కాగిత గ్రంథ
116) గాయత్రీ రామాయణం, * : : ఎమ్.వి. అప్పారావు, చిన్న పుస్తకము / {కాగిత - } కాగిత గ్రంథ
117) గీత రామాయణం, మరాఠీ గది మార్గుల్కర్ తెలుగు * : : వానమామలై వరదాచార్యులు, పబ్బా శంకరయ్య ట్రస్ట్ సికందరాబాద్ / {కాగిత - } కాగిత గ్రంథ
118) గీత రామాయణము : : వానమామలై వరదాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
119) గురునాథ రామాయణము : : అయినంపూడిగురునాథరావు / {కాగిత - } కాగిత గ్రంథ
120) గొల్లపూడి సంపూర్ణ కావ్య రామాయణం, * : : రొంపిచర్ల శ్రీనివాసాచార్యులు, గొల్లపూడి వీరాస్వామి సన్స్ రాజమండ్రి. / {కాగిత - } కాగిత గ్రంథ
121) గోపినాధ రామాయణము, * : : గోపీనాధుని వెంకయ్య శాస్త్రులు, వెంకటకవి, మూడు భాగాలు / {కాగిత - } కాగిత గ్రంథ
122) గోపీనాథ రామాయణము, చంపూ : : చదలవాడ సుందర రామ శాస్త్రులు / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
123) గోవింద రామాయణము ఉత్తర రామచరిత్రము : : ఆత్మకూరి గోవింద చార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
124) గౌరి రామాయణము, రెండవ భాగము, * : : చాగంటి గౌరీదేవి, టూ సుందరకాండ నుండి ఉత్తరకాండ వరకు / {కాగిత - } కాగిత గ్రంథ
125) గౌరీ రామాయణము : : చాగంటి గౌరీ దేవి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
126) ఘజల్ రామాయణం, * : : వసంతరాయ్ ప్రపంచశాంతి పబ్లికేషన్స్, మిర్యాలగూడా 508207 నల్గొండ జిల్లా / {కాగిత - } కాగిత గ్రంథ
127) చందమామ శ్రీరామాయణం * : : మిక్కిలి ప్రసిద్దమైన చందమామ పిల్లల మాస పత్రిక వారు దీనిని ధారవాహికగా 1961-66 మధ్యలో ప్రచురించిరి. ఈ రామాయణం పిల్లలలోనూ పెద్దలలోను ప్రసిద్ధమాయెను. / {కాగిత - } కాగిత గ్రంథ
128) చంపు రామాయణము, బాల, ఆయోద్య, అరణ్యకాండములు * : : రామచంద్ర, / {కాగిత - } కాగిత గ్రంథ
129) చంపూ రామాయణము : : అల్లమరాజు రంగశాయి / {కాగిత - } కాగిత గ్రంథ
130) చంపూ రామాయణము : : ఋగ్వేదకవి వేంకటా చలపతి / {కాగిత - } కాగిత గ్రంథ
131) చంపూ రామాయణము : : జయంతి రామయ్య / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
132) చంపూ రామాయణము : : త్రిపురాన వేంకట సూర్య ప్రసాదరాయకవి / {కాగిత - 20వ శతాబ్దము} కాగిత 20వ శతాబ్దము గ్రంథ
133) చంపూ రామాయణము : : బుద్ధవరపు మహాదేవుడు / {కాగిత - } కాగిత గ్రంథ
134) చంపూ రామాయణము : : బులుసు సీతారామ కవి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
135) చంపూ రామాయణము : : లక్ష్మణ సూరి, 1918 / {కాగిత - 20వ శతాబ్దము} కాగిత 20వ శతాబ్దము గ్రంథ
136) చంపూ రామాయణము, సంస్కృత భోజరాజు, తెలుగు * : : రుగ్వేద కవి వెంకట చలపతి, ఆంధ్రసాహిత్య పరిషత్ / {కాగిత - } కాగిత గ్రంథ
137) చిట్టి రామాయణము : : ,,,,,, / {కాగిత - 21వ శతాబ్దము} కాగిత 21వ శతాబ్దము రచన
138) చిత్రబన్ధరామాయణం, సంస్కృత చిత్రకవనం : : వేంకటేశ్వర / {కాగిత - } కాగిత గ్రంథ
139) చిన్నరాముడు, * : : గీతా ప్రెస్, గోరక్ పూర్ / {కాగిత - } కాగిత గ్రంథ
140) చుక్కలూరు రామాయణం యక్షగానం : : xxx / {కాగిత - } కాగిత గ్రంథ
141) చైతన్య రామాయణము : : సుందర చైతన్యానంద స్వామి, సుందర చైతన్యానంద ఆశ్రమము, ధవిళేశ్వరము, 533105 / {కాగిత - } కాగిత గ్రంథ
142) జగన్నాధరామాయణము, : : తంగిరాల జగన్నాథ శాస్తి / {కాగిత - } కాగిత గ్రంథ
143) జనప్రియ రామాయణము : : పుట్టపర్తి నారాయణాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
144) జనమంచి రామాయణము : : జనమంచి శేషాద్రి శర్మ / {కాగిత - 20వ శతాబ్దము} కాగిత 20వ శతాబ్దము గ్రంథ
145) జానకీ రామాయణం, * : : దీవి రామాచార్యులు, శ్రీ వాణి పబ్లికేషన్స్ చెన్నై, 600093 / {కాగిత - } కాగిత గ్రంథ
146) జెమిని రామాయణము, * : : ఒయ్యారి రంగాచార్యులు, జీ వి రంగాచార్యులు మద్రాసు, 600012 / {కాగిత - } కాగిత గ్రంథ
147) జ్ఞాన వాసిస్టమ్, * : : చింతలపాటి లక్ష్మీనర్సింహశాస్త్రి, మోహన్ పబ్లికేషన్స్, రాజమండ్రి / {కాగిత - } కాగిత గ్రంథ
148) జ్ఞానవాసిష్ఠ రామాయణము, ద్విపద : : తరిగొండ వేంగమాంబ / {కాగిత - } కాగిత గ్రంథ
149) జ్ఞానవాసిష్ఠము, * : : శ్రీ ము. నాగలింగ శాస్త్రులు, వావిళ్ళ రామస్వామి సన్స్, 1941, మోహన్ పబ్లికేషన్స్ / {కాగిత - 1941} కాగిత 1941 గ్రంథ
150) తత్త్వ సంగ్రహ రామాయణము, అధ్యాత్మమాలికా రామాయణము : : ఆకొండి వ్యాసమూర్తి / {కాగిత - } కాగిత గ్రంథ
151) తాత్పర్య రామాయణం, : : గార్గేయపురం సుబ్బశాస్త్రి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
152) తారక బ్రహ్మ రామాయణము : : కూచిమంచి జగ్గకవి / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
153) తారక బ్రహ్మ రామాయణము : : గంగయ్య / {కాగిత - } కాగిత గ్రంథ
154) తులసీ రామాయణము, : : మండ కామేశ్వర కవి / {కాగిత - } కాగిత గ్రంథ
155) తులసీ రామాయణము, * : : ఎమ్. కృష్ణమాచార్యులు, టాగోర్ పబ్లికేషన్స్, హైరాబాద్ / {కాగిత - } కాగిత గ్రంథ
156) తులసీ రామాయణము, యుద్ద కాండ లేదా లంకా కాండ, * : : టంకాల సాంబమూర్తి, టెక్కలి, శ్రీకాకుళము జిల్లా / {కాగిత - } కాగిత గ్రంథ
157) తెలుగు వాల్మీకము, మానికొండ రామాయణము, పద్య : : మానికొండ సత్యన్నారాయణ శాస్త్రి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
158) తొలితెలుగు అధ్యాత్మ రామయణము, * : : కాణాదం పెద్దన సోమయాజులు, సంపాదకులు, వైద్యం వెంకటేశ్వరాచార్యులు, తితిదే, తిరుపతి, / {కాగిత - } కాగిత గ్రంథ
159) త్రిపురనేని రామాయణము : : త్రిపురనేని వేంకటేశ్వర రావు / {కాగిత - } కాగిత గ్రంథ
160) దండక రామాయణము లఘుకృతి : : కామవరపు సూర్యనారాయణ / {కాగిత - } కాగిత గ్రంథ
161) దండక రామాయణము, * : : కలుగోడు అశ్వత్థ రావు, కె. ఎడ్డీరప్ప దంపతులు, రాయదుర్గం / {కాగిత - 1968} కాగిత 1968 గ్రంథ
162) దండక రామాయణము, లఘు కృతి : : కామవరపు సూర్యనారాయణ / {కాగిత - } కాగిత గ్రంథ
163) దండక రామాయణము, విస్మృత గ్రంథం : : కరణం అశ్వత్థరావు / {కాగిత - } కాగిత గ్రంథ
164) దశరథకుమార చరిత్ర : : రత్నాకరము గోపాలరాజు / {కాగిత - } కాగిత గ్రంథ
165) దశరథకుమార చరిత్ర : : రత్నాకరము వేంకటశాస్త్రి / {కాగిత - } కాగిత గ్రంథ
166) దశరథరాజనందన చరిత్ర, (నిరోష్ఠ్యం) రామాయణం, తెలుగు చిత్రకవనం : : మరికంటి సింగనాచార్యులు / {కాగిత - } కాగిత గ్రంథ
167) దాశరథి చరిత్రము, : : నంబెరుమాళ్ల పురుషకారి కేశవయ్య / {కాగిత - 17వ శతాబ్దము} కాగిత 17వ శతాబ్దము గ్రంథ
168) దాశరథి విలాసము : : కొత్తపల్లి లచ్చయకవి / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
169) ద్విపద రామాణయము, : : అరవీటి తిరుమల రాయలు / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
170) ద్విపద రామాణయము, : : ఏకోజీ / {కాగిత - 17వ శతాబ్దము} కాగిత 17వ శతాబ్దము గ్రంథ
171) ద్విపద రామాణయము, : : కట్టా వరదరాజు / {కాగిత - 16ల శతాబ్దము} కాగిత 16ల శతాబ్దము గ్రంథ
172) ద్విపద రామాణయము, : : చాడ వీరరాఘవ కవి / {కాగిత - 15వ శతాబ్దము} కాగిత 15వ శతాబ్దము గ్రంథ
173) ద్విపద రామాణయము, : : తాళ్ళపాక అన్నమాచార్యులు / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
174) ద్విపద రామాణయము, : : బేడి రాఘవ రెడ్డి / {కాగిత - 19వ శతాబ్దము} కాగిత 19వ శతాబ్దము గ్రంథ
175) ధరాత్మజా పరిణయము ద్వ్యర్థి కావ్యము, తెలుగు చిత్రకవనం : : కొత్తలంక మృత్యుంజయ కవి / {కాగిత - } కాగిత గ్రంథ
176) ధర్మపురి రామాయణం యక్షగానము : : శేషాచలపతి 1780 / {కాగిత - } కాగిత గ్రంథ
177) ధర్మసార రామాయణము : : జనమంచి శేషాద్రి శర్మ / {కాగిత - 20వ శతాబ్దము} కాగిత 20వ శతాబ్దము గ్రంథ
178) నల యాదవ రాఘవ పాండవీయము చతురర్థి కావ్యము, తెలుగు చిత్రకవనం : : గునుగుటూరి వేంకట కవి / {కాగిత - } కాగిత గ్రంథ
179) నవ రామాయణము, : : పూసపాటి ఆనందరాజు / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
180) నిరనునాసికచమ్పూః, సంస్కృత చిత్రకవనం : : నారాణభట్ట / {కాగిత - } కాగిత గ్రంథ
181) నిరోష్ఠ్య ఉత్తర రామాయణము, తెలుగు చిత్రకవనం : : నంబేరుమాళ్ళ పురుషకారి కేశవయ్య / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
182) నిరోష్ఠ్య జానకీ కల్యాణము, తెలుగు చిత్రకవనం : : పోడూరి రాఘవ కవి / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
183) నిరోష్ఠ్య రామాయణము, తెలుగు చిత్రకవనం : : సురపురం కేశవయ్య్ / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
184) నిరోష్ఠ్యరామాయణం, సంస్కృత చిత్రకవనం : : మల్లికార్జున / {కాగిత - } కాగిత గ్రంథ
185) నిర్వవచనోత్తర రామాయణము, మహాకవి తిక్కన, * : : సూరం శ్రీనివాసులు, జీయర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, విజయవాడ / {కాగిత - } కాగిత గ్రంథ
186) నిర్యోష్ఠ రామాయణము, తెలుగు చిత్రకవనం : : మరిగంటి సింగనాచార్యులు / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
187) నిర్వచన ఆధ్యాత్మ రామాయణము : : ఆకుండి వేంకట శాస్త్రి / {కాగిత - } కాగిత గ్రంథ
188) నిర్వచన ఆధ్యాత్మ రామాయణము : : బులుసు వేంకటేశ్వర్లు / {కాగిత - } కాగిత గ్రంథ
189) నిర్వచన భారత గర్భ రామాయణం ద్వ్యర్థి కావ్యము, తెలుగు చిత్రకవనం : : రావిపాటి లక్ష్మీనారాయణ / {కాగిత - } కాగిత గ్రంథ
190) నిర్వచనాధ్యాత్మ రామాయణము : : బులుసు వెంకటేశ్వర్లు / {కాగిత - } కాగిత గ్రంథ
191) నిర్వచనోత్తర రామాయణము : : తిక్కన సోమయాజి / {కాగిత - } కాగిత గ్రంథ
192) పంచకల్యాణచమ్పూః, సంస్కృత చిత్రకవనం : : చిదమ్బరకవి / {కాగిత - } కాగిత గ్రంథ
193) పండరీనాధ రామాయణము : : మోదుకూరి పండరీనాధ కవి / {కాగిత - 13వ శతాబ్దము} కాగిత 13వ శతాబ్దము గ్రంథ
194) పట్టాభిరామాయణము, : : గట్టు వెంకటరామకృష్ణ కవి / {కాగిత - 18వ శతాబ్దము} కాగిత 18వ శతాబ్దము గ్రంథ
195) పట్టాభిరామాయణము, : : పండితారాధ్యుల నాగలింగం / {కాగిత - } కాగిత గ్రంథ
196) పదచిత్ర రామాయణం బాల అయోధ్య అరణ్య కాండలు : : విహారి / {కాగిత - } కాగిత గ్రంథ
197) పదచిత్ర రామాయణము : : జొన్నలగడ్డ సత్యన్నారాయణ మూర్తి / విహారి / {కాగిత - } కాగిత గ్రంథ
198) పురుషోత్తమ రామాయణము, పద్య కావ్యం : : అవధానుల పురుషోత్తమ శర్మ / {కాగిత - } కాగిత గ్రంథ
199) పోతనగారి రామాయణం : : రమాపతిరావు అక్కరాజు, శ్రీరామ జయంతి ప్రచురణలు / {కాగిత - } కాగిత గ్రంథ
200) ప్రశ్నోత్తర రామాయణం, * : : డాక్టర్ వైజయంతి పురాణపండ, దీప్తి ప్రచురణలు, విజయవాడ / {కాగిత - 2019} కాగిత 2019 గ్రంథ
201) ప్రసన్న రామాయణము, ప్రథమ ద్వితీయ సంపుటిలు, వచనాలు, * : : రాయసం లక్ష్మి, తితిదే, / {కాగిత - } కాగిత గ్రంథ
202) బాల రామాయణం, చిత్రా రామస్వామి, తెలుగు అనువాదం, * : : దామెర్ల వెంకటేశ్వర రావు, ప్రిజమ్ బుక్స్ ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరు చెన్నై హైదరాబాద్ కొచ్చి కోల్‌కతా / {కాగిత - } కాగిత గ్రంథ
203) బాల రామాయణము : : ఆదిపూడి సోమనాధరావు / {కాగిత - } కాగిత గ్రంథ
204) బాల రామాయణము : : కాకమాని గంగాధర కవి / {కాగిత - } కాగిత గ్రంథ
205) బాల రామాయణము : : గరెంపూడి వెంకట సుబ్బయామాత్యుడు / {కాగిత - } కాగిత గ్రంథ
206) బాల రామాయణము : : జయంతి రామయ్య పంతులు / {కాగిత - } కాగిత గ్రంథ
207) బాల రామాయణము : : టి వి కవులు / {కాగిత - } కాగిత గ్రంథ
208) బాల రామాయణము : : నల్లాన్ చక్రవర్తుల సింహాద్రి అయ్యంగార్ (పెన్నాడ / {కాగిత - } కాగిత గ్రంథ
209) బాల రామాయణము : : శేషగిరి వేంకట రమణకవి / {కాగిత - } కాగిత గ్రంథ
210) బాల రామాయణము, * : : చర్లపల్లి వేంకట శేషాచార్యులు, సాయి జయలక్ష్మి పబ్లికేషన్స్, కూకట్పల్లి, హైదరాబాద్ ఫోన్ 040 23050986 / {కాగిత - } కాగిత గ్రంథ
211) బాలనంద బొమ్మల రామాయణము : : పురాణపండ రంగనాధ్ / {కాగిత - } కాగిత గ్రంథ
212) బాలరామాయణము : : తిరుపతి వేంకట కవులు / {కాగిత - } కాగిత గ్రంథ
213) బాలరామాయణము, * : : గంగయ్య టీచర్, సింగంవారిపల్లె, వాయల్పాడు, 1960. / {కాగిత - 1960} కాగిత 1960 గ్రంథ
214) బాలరామాయణము, టీకా తాత్పర్యము, * : : వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ హైదరాబాద్, 500079 / {కాగిత - } కాగిత గ్రంథ
215) బాలల బొమ్మల రామాయణం, * : : జమ్మూ రామారావు, రోహిణి పబ్లికేషన్స్, విజయవాడ, ఫోన్ 0866 244 8644 / {కాగిత - } కాగిత గ్రంథ
216) బాలల బొమ్మల సంపూర్ణ రామాయణము, * : : జిఎస్. ధనలక్ష్మి, గొల్లపూడి వీరాస్వామి అండ్ సన్స్, రాజమండ్రి / {కాగిత - } కాగిత గ్రంథ
217) బాలల బొమ్మల రామాయణం : : అద్దంకి శ్రీనివాస్ / {కాగిత - } కాగిత గ్రంథ
218) బాలల బొమ్మల రామాయణము, : : జమ్మి రామారావు, ప్రచురణ రోహిణీ పబ్లికేషన్స్. / {కాగిత - } కాగిత గ్రంథ
219) బాలల బొమ్మల సంపూర్ణ రామాయణము : : జిఎస్. ధనలక్ష్మి, ప్రచురణ గొల్లపూడి వీరాస్వామి సన్, రాజమండ్రి. / {కాగిత - } కాగిత గ్రంథ
220) బాలల రామాయణం, * : : చిత్రా రామస్వామి, తెలుగు, దామెర్ల వేంకట సూర్యారావు, ప్రిజమ్ బుక్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్. / {కాగిత - } కాగిత గ్రంథ
221) బాలల సంపూర్ణ రామాయణము, * : : దాసరి శివకుమార్, లక్ష్మిశ్కీనివాస్, హైదరాబాద్ / {కాగిత - } కాగిత గ్రంథ
222) బాలానంద బొమ్మల రామాయణం, * : : పురాణపండ రంగనాధ నవరత్న బుక్ సెంటరు, ఏలూరు రోడ్డు, విజయాడ / {కాగిత - } కాగిత గ్రంథ
223) బొమ్మల బాల రామాయణము : : సి. నారాయణ రెడ్డి.ప్రచురణ నవచేతనా పబ్లింషింగ్ హౌస్. / {కాగిత - } కాగిత గ్రంథ
224) బొమ్మల బాలరామాయణము, * : : దాశరథి కృష్ణమాచార్య, సి నారాయణ రెడ్డి, నవచేతన పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 500068, సెల్ 040 29 884453, 54 / {కాగిత - } కాగిత గ్రంథ
225) బొమ్మల రామాయణము : : పురిపండా రంగనాధ / {కాగిత - 13వ శతాబ్దము} కాగిత 13వ శతాబ్దము గ్రంథ
226) భవభూతి ఉత్తరరామ చరితం, శ్లోక తెలుగు వ్యాఖ్య * : : బేతవోలు రామబ్రహ్మం, అజో విభ ఫౌండేషన్, విజయ హోటల్, కాచిగూడ క్రాస్‌రోడ్, హైదరాబాద్, 500027 / {కాగిత - } కాగిత గ్రంథ
227) భాస్కర రామాయణము : : మంత్రి భాస్కరుడు, శిథిల భాగ పూరణ, హుళక్కి భాస్కరుడు, మల్లిఖార్జున భట్టు మున్నగువారు. / {కాగిత - } కాగిత గ్రంథ