జాబితాలు : సంస్కృతంలో పుష్పాల పేర్ల
-:సంస్కృతంలో పుష్పాల పేర్లు:-*
1) అంబష్టం = అడివి మల్లె.
2) అంభోజం = తామర.
3) అర్క = జిల్లేడు.
4) ఉత్పలం = కలువపువ్వు.
5) కమలం = తామర.
6) కరవీరం = గన్నేరు.
7) కర్ణికారం = కొండ గోగు.
8) కుందం = మల్లె.
9) కురంటకం = పచ్చ గోరింట.
10) కురవకం = గోరింట.
11) కుశేశయం = నూరు వరహాలు.
12) కేతకీ = మొగలి.
13) కోవిదారం = దేవకాంచనము.
14) గుచ్చ పుష్పం = బంతి.
15) గుచ్చ మందారం = ముద్ద మందారం.
16) చంపకం = సంపెంగ.
17) జపా = మందార.
18) జాతీ = జాజి.
19) జాతీ సుమం = సన్న జాజి.
20) ద్రోణ = తుమ్మిపూలు.
21) నంద్యావర్తనం = నందివర్ధనం.
22) నక్షత్ర సేవంతికా = నక్షత్ర చేమంతి.
23) నలినం = లిల్లీ.
24) నవమల్లికా = విరజాజి.
25) పాటలం = గులాబీ.
26) పీత కరవీరం = పచ్చ గన్నేరు.
27) పున్నగం = పొన్న పువ్వు.
28) పుష్ప మంజరీ = పూలవెన్ను.
29) ప్రతాపన: = తెల్లమందారం.
30) బంధూకం = మంకెన.
31) బృహతీ = వాకుడు.
32) మాలతీ = మాలతీ.
33) వకులం = పొగడ.
34) శిరీషం = దిరిశెన పువ్వు.
35) శేఫాలికా = వావిలి.
36) సితాంభోజం = తెల్ల తామర.
37) సూర్యకాంతి: = పొద్దుతిరుగుడు.
38) సేవంతికా = చామంతి.
39) స్థలపద్మం = మెట్ట తామర.