వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : రామాయణము నామాంతరములు

రామాయణము నామాంతరములు

మహర్షి వాల్మీకులవారు ఈ కావ్యమునకు రామాయణము, సీతాయాచరితము, పౌలస్థ్యవధ అని మూడు నామము లిడెను. - 1-4-7-అనుష్టుప్.