జాబితాలు : నామములు
నామములు
దేవసర్గ
బ్రహ్మ, దేవపతి (ఇంద్రుడు), ఇంద్రుడు,
సిద్దులు,
రాక్షసుడు,
రాముడు,
మునులు
వాల్మీకి, నారదుడు, భరద్వాజుడు, ముని, తపసులు, మహర్షి, ఋషి,
మానవులు
నిషాదుడు – పిట్టల వేటగాడు, బోయ వాడు.
రాముడు, సౌమిత్రి – (లక్ష్మణుడు), వైదేహి (సీతాదేవి), రాఘవుడు (రాముడు), దశశిరస్సుడు (రావణుడు), సగరుడు, మనువు, దశరథుడు,
లోకేషు (మానవులు), నృపేషు (రాజులు), ప్రజాపతి, ఇక్ష్వాకుడు (ఇక్ష్వాకు వంశపు వాడు), రాజు, శిల్పి, సూతుడు, మాగధుడు, వధూ (స్త్రీ), నాటక (నటీనటులు), సామంతరాజు, వణిక్ (వ్యాపారి), నారీ (స్త్రీ), నరుడు (మానవుడు), మహారథి (గొప్ప యోధుడు), అగ్నిమత్ (అహితాగ్నులు), గుణవర్తి (సుగుణవంతులు), ద్విజులు, వేదషడంగపారగుడు (మహా పండితుడు), దై (దాతలు),
వృక్షములు
ఆమ్ర (మామిడి), శాలితండులము (వరిధాన్యము), ఇక్షుకాండం (చెరుకుగడ),
జంతువులు
వాజి (గుఱ్ఱము), వారణం (ఏనుగు), గో (ఆవు), ఉష్ట్ర (ఒంటె), ఖర (గాడిద), సింహం, వ్యాఘ్రం (పెప్పపులు), వరాహం (అడవి పంది)
పక్షులు
క్రౌంచ – కొంగలలో ఒక జాతి. శకున- పక్షి
ప్రదేశములుకోసల, అయోధ్య (కోసలరాజ్య ముఖ్యపట్టణము), అమరావతి (దేవతల ముఖ్యపట్టణం),
మహీతలము(భూమి), గిరి (కొండ), వసుంధర (భూమి), సాగరము (సముద్రము), జనపదం, నగరి, పురి (పురము), మహాపధము (మార్గము), రాజమార్గం, రాష్ట్రం (దేశము), దివం (స్వర్గలోకము), కవాటం (ద్వారము / తలుపు), తోరణం, ఆపణం (కొట్టు, దుకాణం), అట్టాలం (బురుజు), ద్వజమ (పతాకము, జండా), ఉద్యానం, వన, సాల (చావిడి), పరిఘ (అగడ్త), దుర్గం (కోట), దేశం, ప్రాసాదం (మేడ, మిద్దిల్లు), పర్వతం (కొండ), కూటాగారం (బఙుళ అంతస్తుల మేడలు), విమాన (మేడపై గోపురము), గృహం (ఇల్లు), పృథివి, దివి, వేశ్మం (ఇల్లు), వనం (అడవి)
నదులు
జాహ్వవీ, 1-2-సర్గ, సరయు,
తమసా (నది) తీరం -1-2-సర్గ,
సరిత - నది.
బట్టలు, భూషణములు.
వల్కలములు – నారబట్టలు, రత్నం, అష్టాపదం (అష్టాచమ్మా ఆట / పాచికలాడు బల్ల)
ఆయుధములు
యంత్రం, ఆయుధం, శతఘ్ని, బాణం, (అస్త్రములు వేరే జాబితాగా చూపబడెను)
వాయిద్యములు
దుంభి (భేరీ), మృదంగం, వీణ, పణవం (తప్పెట
ప్రయాణ సాదములు
రథము, విమానము,