వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

జాబితాలు : అస్త్రములు

అస్త్రములు
విశ్వామిత్రుడు రామునికి ఇచ్చిన అస్త్రములు
(27, 57 సర్గలు / బాలకాండ)

1) ఆగ్నేయాస్త్రము, 2) ఆర్ధ్ర అశని అను తడిగా ఉండు కొరివి వంటి ఆయుధము, 3) ఐంద్రాస్త్రము, 4) ఐషికాస్త్రము, 5) ఐషీక అస్త్రము, 6) కంకణము, 7) కంకాళము, 8) కాపాలము, 9) కాల చక్రము, 10) కాల పాశము, 11) కాలాస్త్రము, 12) క్రౌంచాస్త్రము, 13) ఘోరము, 14) జృభణము అను ఆవులింతలు కలిగించు అస్త్రము, 15) తామసాస్త్రము, 16) త్రిశూలము అను ఘోరమైన ఆయుధము, 17) దండ చక్రము, 18) దండాస్త్రము, 19) దయితము, 20) దర్పణము, 21) దారణము అను చీల్చివేయు అస్తరము, 22) దారుణము, 23) ధర్మ చక్రము, 24) ధర్మ పాశము, 25) నందనాసి అనేడు ఖడ్గము, 26) నారాయణాస్త్రము, 27) నిద్ర తొలగించు అస్త్రము, 28) పినాకాస్త్రము, 29) పిశాచాలకు ఇష్టమైన మోదనాస్త్రము, 30) పైనాకాస్త్రము, 31) పైశాచము, 32) ప్రథనము అను వాయవ్యాస్త్రము, 33) బ్రహ్మపాశము, 34) బ్రహ్మశిరాస్త్రము, 35) బ్రహ్మాస్త్రము, 36) మథనము, 37) మదనాస్త్రము అను మన్మథునికి ఇష్టమైన , 38) మాదనం అను మత్తు కలిగించు అస్త్రము, 39) మానవాస్త్రము, 40) మానవాస్త్రము అను గంధర్వాస్త్రము, 41) మాయాధరాస్త్రము, 42) ముసలము అన రోకలి వంటి ఆయుధము, 43) మోదకీ గద, 44) మోహనము అను మోహము కలిగించు అస్త్రము, 45) మౌసలాస్త్రము, 46) రౌద్ర అస్త్రము, 47) వజ్రాస్త్రము, 48) వాయవ్యము, 49) వారుణ పాశము, 50) వారుణాస్త్రము, 51) విలాపనము అను విలాపము కలిగించు అస్త్రము, 52) విష్ణు చక్రము, 53) వైద్యాధరము, 54) శక్తి ఆయుధాలు రెండు (విష్ణుశక్తి, శివశక్తి), 55) శిఖరాస్త్రము అను ఆగ్నేయాస్త్రము, 56) శిఖరీ గద, 57) శిశిరం అను సౌమ్యాస్త్రము, 58) శీతేషువు అను త్వష్ట అను విశ్వకర్మ నిర్మితమైన వాడి బాణము, 59) శుష్క అశని అను పొడి (తడిలేని) కొరివి వంటి ఆయుధము, 60) శైవశూలము, 61) శోషణము అను దోహమును ఎండింపజేసి, శోష తెచ్చు అస్త్రము , 62) సంతాపనము అను తాపమును కలిగించు అస్త్రము, 63) సంవర్థాస్త్రము, 64) సత్యాస్త్రము, 65) సుదర్జయము అను జయింప రాని అస్త్రము, 66) సౌమనాస్త్రము, 67) సౌరతేజప్రభాస్త్రము, 68) సౌరాస్త్రము,, 69) స్వాపనము అను నిద్ర కలిగించు అస్త్రము, 70) హయశిరోనామాస్త్రము,

ఆ) అస్త్రముల ఉపసంహారాస్త్రములు
1) సత్యవంతము,, 2) సత్యకీర్తి,, 3) ధృష్టము,, 4) రభసము,, 5) ప్రతిహారతరము,, 6) పరాన్ముఖము,, 7) అవాన్ముఖము., 8) లక్షాక్షము,, 9) విషమము,, 10) దృఢవాభము,, 11) సునాభము;, 12) దశాక్షము,, 13) శతవక్త్రము,, 14) దశశీర్షము,, 15) శలోదరము., 16) పద్మనాభము,, 17) మహానాభము,, 18) దుందునాభము,, 19) సునాభము,, 20) జ్యోతిషము,, 21) కృశనము,, 22) నైరాశ్యము,, 23) విమలము,, 24) యోగంధరము,, 25) హరిద్రము,, 26) దైత్యము,, 27) ప్రశమనము,, 28) సార్చిర్మాలి,, 29) ధృతిమాలి,, 30) వృత్తిమంతము,, 31) రుచిరము,, 32) పితృసౌమనము,, 33) విధూత మకరము,, 34) కరవీరకరము,, 35) ధన ధాన్యము,, 36) కామరూపము,, 37) కామరుచి,, 38) మోహము,, 39) ఆవరణము,, 40) జృంభకము,, 41) సర్వనాభము,, 42) సంతాన వరణము.,

ఇ) ఆంధ్రవాచస్పతము - అస్త్రములు
1. అశని (శుష్కాశని, ఆర్ద్రాశని), 2. అసిరత్నము, 3. ఆగ్నేయాస్త్రము, 4. ఐంద్రాస్త్రము (వజ్రాస్త్రము), 5. ఐషీకము, 6. కంకణము, 7. కంకాలము, 8. కాందర్పము, 9. కాపాలము, 10. క్రౌంచాస్త్రము, 11. గద (శిఖరిగద, మోదకిగద), 12. గభస్త్యస్త్రము, 13. గాంధర్వాస్త్రము, 14. చక్రము (దండచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము), తామసము, 15. తేజఃప్రదము, 16. తేజోపకర్షణము, 17. త్వాష్ట్రికము, 18. దమనము, 19. దర్పము, 20. నందనాస్త్రము, 21. నారాయణాస్త్రము, 22. పాశము (ధర్మపాశము, కాలపాశము, వరుణపాశము), 23. పైనాకాస్త్రము, 24. పైశాచము, 25. ప్రమథాస్త్రము, 26. ప్రశమనము, 27. ప్రస్వాసనము, 28. బ్రహ్మశిరోస్త్రము, 29. బ్రహ్మాస్త్రము, 30. మానవాస్త్రము, 31. మాయావంతము, 32. ముసలము, 33. మోహనము, 34. మౌసలము, 35. వాయువ్యాస్త్రము, 36. వారుణాస్త్రము, 37. విద్యాధరాస్త్రము, 38. విలాపనము, 39. శక్తి, 40. శిఖరాస్త్రము, 41. శిలేషు 42. మానవాస్త్రము, 43. శైవశూలము, 44. శోషము, 45. సంతాపనము, 46. సంవర్తనము, 47. సత్యాస్త్రము, 48. సర్వమాయాదమనము, 49. సుధామనము, 50. సోమాస్త్రము, 51. సౌమనస్యము, 52. సౌరము, 53. హయశిరము. (53+8-61) : చూ, 54. బాణము.1 : చూ, శస్త్రములు : చూ, ముప్పదిరెండాయుధములు.