వాల్మీకి తెలుగు రామాయణం

వాల్మీకి తెలుగు రామాయణం

ఛందస్


శోధన

  •  


పద శోధన

  •  

ఛందస్ : శ్లోకము వాల్మీకీయము

శ్లోకము వాల్మీకీయము

 అనుష్టుప్ శ్లోకము నియము వాల్మికి మహర్షి ప్రోక్తము:-
 1) పాదములు వారీ విభాగంతో ఉండాలి. పాదములు అంటే సాధారణంగా నాలుగు పాదాలు.
 2) ప్రతి పాదము నందు సమానమైన సంఖ్యలో అక్షరములు ఉండాలి.
 3) వీణపై లయతో కూర్చి పాడుటకు అనుకూలముగా ఉండాలి.

 1.2.18.అనుష్టుప్.
 "పాదబద్ధోఽక్షరసమః
 తన్త్రీలయసమన్వితః।
 శోకాఽఽర్తస్య ప్రవృత్తో మే
 శ్లోకో భవతు నాన్యథా"

 కాలక్రమేణా శ్లోకముల లక్షణ బేధములు ఛందోశాస్త్రమున నిర్ణయించబడ్డాయి.