ఛందస్ : ఛందో సూచన
ఛందో సూచన వాల్మీకి తెలుగు రామాయణము
వాల్మీకము ఆదికావ్యము ఇందు నిమిత్తమే శ్లోకము, అనుష్టుప్ ఆవిష్కరింపబడినది. తరువాతి కాలములలో సాహితీ వికాసములతో పాటు ఛందోనియమములు అనేకము ఏర్పడినవి.
అనుష్టుప్, త్రిష్టుప్ , జగతి వంటి ఇతర ఛందోరూపములు వాడిరి కాని అనుష్టుప్ గుఱించి మాత్రమే రామాయణములో నిర్వచింపబడెను. ఈ ఛందస్సులు అక్షర / గణసంఖ్యపై ఆధారపడినవి. వాటిని వాని పేర్లు క్రింద ఇవ్వబడినవి.